Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మండల పరిధిలోని తెల్దారుపల్లి గ్రామానికి చెందిన వెన్ను రమాదేవికి ఎంయల్సి అలుగుబెల్లి నర్సిరెడ్డి సిపారసు ద్వారా మంజూరైన రూ.25 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా నాయకులు తమ్మినేని కోటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జక్కంపూడి కృష్ణ, సిపిఎం నాయకులు యల్లంపల్లి నాగయ్య, దరిపల్లి కోటయ్య, బోడపట్ల శ్రీను, లక్ష్మణ్, బోడపట్ల శ్రీనివాస్, స్వామి, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.