Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మార్కెట్ కమిటీ చైర్మెన్
హర్సింగ్ నాయక్
నవతెలంగాణ-ఇల్లందు
నియోజకవర్గంలోని కురుమల అకురుమల అభివృద్ధికి కృషిసమస్యలను మార్కెట్ కమిటీ చైర్మన్ హర్సింగ్ నాయక్ దృష్టికి తీసుకు వచ్చారు. కురుమ సంఘం, బీరప్ప దేవుని గుడి నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయా లని కోరారు. ఈ సందర్భంగా హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ సమస్యలను ఎమ్మెల్యే హరిప్రియ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కురుమ సంఘ నేతలు హర్సింగ్ను శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు లింగాల రవి, నాగేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.