Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో గోకినేపల్లి గ్రామంలో మీగడ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతమ్మ గోపయ్య స్వాముల నగర సంకీర్తనజ్యోతి ప్రజ్వలన పూజ ఆదివారం వైభవంగా నిర్వహించారు. తిరుపతమ్మ గోపయ్య స్వాములు పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, గోపయ్య గురుస్వాములు రమణ, ఉపేందర్, వీరస్వామి, గోపయ్య స్వాములు తదితరులు పాల్గొన్నారు.