Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వచ్చిన డి.చంద్రశేఖర్ని సోమవారం మండలం పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్మికులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు పందేటి చెన్నారావు, ప్రభాకర్, మహేష్, బసవయ్య, సహదేవుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.