Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపర్డింటెండెంట్గా డాక్టర్ జి.రవిబాబు నియమిస్తూ డిసిహెచ్ఎస్ డాక్టర్ మక్కంటేేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు అందజేశారు. ఆసుపత్రి సూపర్డెంట్ కార్యాలయంలో డాక్టర్ జి.రవిబాబుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఇప్పటి వరకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న గైనకాలజిస్టు డాక్టర్ సరళ రామవారంలో నూతనంగా నిర్మంచిన మాత, శిశుఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జీగా విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. డాక్టర్ రవిబాబును నియమిస్తు ఉత్తర్వులు జారీచేశారు. రవిబాబు నియామకం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.