Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జయప్రదం చేయండి టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ రంగనాథ్
నవతెలంగాణ-ఇల్లందు
బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు జరగనున్న సింగరేణి బచావో దీక్ష ఏప్రిల్ చేయా లని టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడె ంట్ ఎస్.రంగనాథ్ కోరారు. ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహా నికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నేతలు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తెలం గాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు, కాంట్రాక్టు, కార్మికులు అందరూ మమేకమై నేడు జరగబోయే దీక్షకు హాజరు కావాలని అన్నారు.