Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్
నవతెలంగాణ- మధిర
అనుమతులు లేని ఫైనాన్స్ సంస్థలు మరియు వడ్డీ వ్యాపారులు ప్రజల అవసరం కోసం రాజమండ్రి మరియు విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి మధిర పట్టణంలో అధిక మొత్తంలో డబ్బులు వడ్డీలకు ఇచ్చి అధిక వడ్డీలతో బలవంతంగా వారం వసూళ్లకు పాల్పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సతీష్‌కుమార్ హెచ్చరించారు. ఎవరైనా వ్యక్తులు ఇలా మోసాలకు పాల్పడితే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.