Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాల్వంచ : ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన ఓ పేద విద్యార్ధికి పెద్దమ్మగుడి డైరెక్టర్ సందుపట్ల శ్రీనివాస్, బావ్ సింగ్ ఆర్ధికసాయం అందజేశారు. మొదటి సంవత్సరం వైద్య విద్యకోసం విద్యార్ధి షమ్మి నాగరాజుకు ఆర్ధిక ఇబ్బందులను గమనించిన వారు చదవుకు నిమిత్తం రూ.26 వేలు ఆర్ధికసాయం అందించారు. పట్టణంలోని హెచ్ కన్వెన్షన్ హాల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హరీష్ తల్లి శ్యామలా గోపాలన్ వర్ధంతిని పురస్కరించుకుని శ్యామలా గోపాలన్ ఎడ్యూకేషన్ సొసైటీ ఫౌండర్ నల్లా సురేష్ రెడ్డి విద్యార్ధికి ఆర్ధికసాయాన్ని అందజేశారు.