Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మాయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండలంలోని రామానుజవరం చర్చిలో కేక్ కట్ చేశారు. అనంతరం సీటైపు దగ్గర గల బాలవెలుగు పాఠశాల నందు కేక్ కట్ చేసి, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అశ్వాపురం మండలంలో కూడా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కెవి.రావు, సమితిసింగారం ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్, తరుణ్‌రెడ్డి, సాంబ, వెంకట్‌గౌడ్, రాజేష్, రాజు, కృష్ణ, రామారావు, సురేష్, శివశంకర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.