Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం టిఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా డి.దాసును ఎన్నికయ్యారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డి.దాసు జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టిఎస్‌యూటీఎఫ్ లక్ష్మీదేవిపల్లి మండల కమిటీ సోమవారం అభినందన సభ నిర్వహించారు. దాసుకు అభినందనలు తెలిపాపు. ఈ కర్యాక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.పద్మారాణి, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు డి.సురేష్, ఉపాధ్యక్షులు కె.వరలక్ష్మి, జె.లింగయ్య, కోశాధికారి బి.లక్ష్మణ్, కార్యదర్శులు బి.రమేష్, ఎం.కళ్యాణికుమారి,బి. మంజీలాల్, ఎస్కె. ఖరీముల్ల, మైలారం కాంప్లెక్స్ కార్యదర్శి జె.శివకుమార్‌లు తదితరులు ఉన్నారు.