Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ ను శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, ఆర్ జె సి కష్ణ, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, రజక సంఘం సీనియర్ నాయకులు, తెరాస టూ టౌన్ ఇంచార్జ్ జక్కుల లక్ష్మయ్య, తెలంగాణ రజక సేవా సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు తమ్మారపు బ్రమ్మయ్య, జక్కుల వెంకటరమణ, రేగళ్ల సీతారాములు, గొట్టెపర్తి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మటూరి రామకష్ణ, సంఘ నాయకులు కండ్రాతి వెంకటేశ్వర్లు, కొలిపాక వెంకట్, గండారపు వెంకటప్పయ్య, అక్కినపల్లి పాపారావు, తంగెళ్ల శ్రీనివాస రావు పాల్గొన్నారు.