Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కవలల తల్లిదండ్రులు పసుమర్తి కిషోర్, శిల్పా
అ నవతెలంగాణ పలకరింపు...అంతర్జాతీయ కవలల దినోత్సవం
నవతెలంగాణ-చండ్రుగొండ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రానికి చెందిన శ్రీ వెంకటేశ్వర జ్యువలరీ ప్రొప్రైటర్ పసుమర్తి కిషోర్ శిల్ప దంపతుల ఇద్దరు కవల పిల్లలతో ఆనందంగా గడుపుతున్నామని నవతెలంగాణ వారు మంగళవారం తెలిపారు. కవలల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కవలలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు వారు వారు ఎవరు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు కానీ అందులో ఒక రూపం కలిగిన ఇద్దరు పిల్లలు ఒకే ఇంట్లో ఉంటే అది గొప్ప అనుభూతి ఒకే రూపంలో కవలలు ఉంటే ఇష్టపడినీ హృదయం ఉండదన్నారు. ప్రాణాలు వేరు అయినా పోలిక ఒకటిగా ఉన్న పలువురు కవలలు అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.