Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో బుధవారం ముస్లిం, మైనార్జీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు ఉచిత భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీపీఐ నాయకులు. రావులపల్లి రాం ప్రసాద్, సునీల్ లు మాట్లా డుతూ రోగులకు ఆహార పంపణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయ మన్నారు. అలాగే మంచి సేవా కార్యక్రమాన్ని ఎంచు కొని నెల నెల ఉచిత భోజన ప్యాకెట్లు అందజేయటం మంచి కార్యక్రమం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే మస్తాన్ , ఉస్మాన్ ,ఖలీల్, ఇమామ్, అలీ పాల్గొన్నారు.