Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోగల 36వ డివిజన్ గాంధీచౌక్ నందు శుక్రవారం నగరపాలక సంస్థ పన్నులు వాసుల కేంద్రాన్ని నగర మేయర్ పునుకొల్లు నీరజ ప్రారంభించారు. నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సకాలంలో ఇంటి పన్ను బకాయిలు లేకుండా చూసుకోవాలని, నగర ప్రజలను కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్, ఆర్ఓజి శ్రీనివాస్, బిల్ కలెక్టర్ పాల్గొన్నారు.