Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
పాల్వంచలో జరిగినక వృత్తిదారుల సంఘం రెండవ మహాసభలో ఆ సంఘం జిల్లా అధ్యక్షునిగా ములకలపల్లి మండలానికి చెందిన ముదిగొండ రాంబాబును రాష్ట్ర కమిటీ బాధ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ముదిగొండ మాట్లాడుతూ రాబోయే కాలంలో రజక సంఘానికి క్రమశిక్షణగా పనిచేస్తూ రజకుల కోసం పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు.