Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
రంజాన్ పండుగను పురస్కరించుకుని 250 కుటుంబాల వారికి రంజాన్ తోఫా అందజేసిన స్వాతంత్య్ర సమరయోధురాలు షేక్ బీజాన్బబీ తన భర్త షేక్ అహ్మద్ జ్ఞాపకార్థం లక్షన్నర విలువచేసే సేమ్యాలు, బియ్యం, పంచదార, సేమ్యా దినుసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మతపెద్దలు షేక్ గాలిబ్, షేక్ జాన్ పాషా, ఫైజాన్, అన్వర్, జాన్ పాషా తదితరులు పాల్గొన్నారు.