Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తల్లాడ
ఎరువులు పురుగు మందులు విత్తనాల కొన్న రైతులకు రసీదు ఇవ్వకపోతే దుకాణదారులపై చర్యలు తప్పవని టాస్క్ఫోర్స్ బృందం హెచ్చరించింది. శుక్రవారం మండలంలోని ఎరువులు పురుగు మందులు దుకాణాలను టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ఏవో ఎండి తాజుద్దీన్, ఎస్ఐ పి సురేష్, ఫోర్స్ సిబ్బంది గని పాషా, కోటేశ్వరరావు, బాలకృష్ణ పాల్గొన్నారు.