Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని సారపాకలో బొడ్రాయి ప్రతిష్ట ఉన్న సందర్భంగా బంధువులందరూ భారీగా వచ్చే పరిస్థితి ఉందని, ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు కోరారు. ఈనెల 18 నుండి 22 వరకు మండలంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని ఆయన అన్నారు.