Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేంసూరు
రైతు డిక్లరేషన్ అమలు చేసి తీరుతామని పిసిసి ఉపాధ్యక్షులు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వైయస్ పంజాబ్ మొద్దులగూడెం రామన్నపాలెం. గ్రామాలలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న రైతుల కష్టాలను అడిగి తెలుసుకొని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతామని. రైతులను దగా చేసే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని. పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పుచ్చకాయలో సోమిరెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి. రాఘవరెడ్డి. సురేష్. తదితరులు పాల్గొన్నారు.