Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఆహారవస్తువులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని తొలగించాలని, అదేవిధంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తగ్గించాలని మంగళవారం కాల్వడ్డులోని కూరగాయల యూనియన్ శాఖ కలిసి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు యర్ర శ్రీనివాసరావు మాట్లాడారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వెల్లంపల్లి వెంకట్రావు, ఎస్ కే జానీ, ఎస్కె కన్నా, చంద్రునాయక్, నాగమణి, ఉమా, ప్రమీల, దార వీరభద్రం, నాగేశ్వరరావు, నాయక్, అచ్యుత్, తదితరులు పాల్గొన్నారు.