Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైరెక్టర్ ఆపరేషన్ ఎస్ చంద్రశేఖర్
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్ర వ్యాప్త బొగ్గు ఉత్పత్తిలో మణుగూరు ఏరియా ముందంజలో ఉంని డైరెక్టర్ ఆపరేషన్ (పా) ఎస్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం అధికారిక పర్యటనలో భాగంగా పికెఓసి2 వ్యూ పాయింట్ బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలిం చారు. అనంతరం కెసిహెచ్పి, కెపియుజి టన్నెల్‌ను సంరద్శించి అనేక సూచనలు చేశారు. వార్షిక లక్ష్య సాధనలో మణుగూరు ఏరియా ఉద్యోగులు, సూపర్ వైజర్లు, అధికారులు సమిష్టి కృషితో వార్షిక లక్ష్యాన్ని సాధించి అధిక ఉత్పత్తిని సాధించడం ద్వారా 2022 -23 ఆర్ధిక సంవత్స రంలో రికార్డుల పరంపర కొనసాగి ంచా లన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జన రల్ మేనేజర్ జి.వెంకటే శ్వరరెడ్డి, ఎస్ఓటు జీఎం లలిత్‌కు మార్, ఫ్రిట్జాల్డ్, లక్ష్మీపతిగౌ డ్, వెంకటేశ్వర్లు, రాముడు, సురేష్, బైరెడ్డి వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.