Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
టీపీసీసీ సభ్యులుగా బైరెడ్డి మనోహర్‌రెడ్డి ఎంపికయ్యారు. బుధవారం హైదరాబాద్ లో నూతన పిసిసి ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా శ్రీ రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరచడం జరిగినది. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, పోతురాజు నరేంద్ర పాల్గొన్నట్లు వారు తెలిపారు.