Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం కార్పొరేషన్ : భగత్ సింగ్ నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్ నేటికీ సామాన్యులు స్వప్నంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం జిల్లా కన్వినర్ నల్లమోతు తిరుమల రావు పేర్కొన్నారు. బుదవారం భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని ఆప్ జిల్లా కార్యాలయం రోటరీ నగర్లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఖమ్మంపట్టణ అఫ్ కన్వినర్ యుండి గఫూర్ అద్యకతన జరిగిన సభలో తిరుమల రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా కార్యదర్శి స్వర్ణ సుబ్బారావు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు యండి హమీద్, ఆప్ నాయకులు చోటే మియ్యా, మహేష్, ఖాజా, సూపియాన్ పాల్గొన్నారు.
ఖమ్మం : భగత్ సింగ్ నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్ నేటికీ సామాన్యులు స్వప్నంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం జిల్లా కన్వినర్ నల్లమోతు తిరుమల రావు పేర్కొన్నారు. బుదవారం భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని ఆప్ జిల్లా కార్యాలయం రోటరీ నగర్లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి ఘనంగా నిర్వహించారు. ఖమ్మం పట్టణ అఫ్ కన్వినర్ యుండి గఫూర్ అద్యకతన జరిగిన సభ జరిగింది. ఈ సభలో అయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆప్ జిల్లా కార్యదర్శి స్వర్ణ సుబ్బారావు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడుయండి హమీద్, ఆప్ నాయకులు చోటే మియ్యా, మహేష్, ఖాజా, సూపియాన్ తదితరులు పాల్గొన్నారు.
రఘునాధపాలెం:భగత్‌సింగ్ స్ఫూర్తితో అవినీతి అక్రమాలకు, అన్యాయాల కు వ్యతిరేకంగా యువత పోరాడాలని డీవైయఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల, రమేష్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 115వ జయంతిని పురస్కరించుకుని డివైఎఫ్ఐ, యస్యఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక చిమ్మపుడి గ్రామంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీవైయఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీవైయఫ్ఐ, యస్యఫ్ఐ నాయకులు జోనబోయిన నవీన్, షేక్ నాగుల్ మీరా, వీరబాబు, నవీన్, సుకన్య పాల్గొన్నారు.
ఖమ్మం : బ్రిటిష్ పాలను మోడీ మైమరిపిస్తున్నాడని, ప్రతి నిరుద్యోగి ఒక భగత్ సింగ్ అవ్వాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సిద్దినేని కర్ణ కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మంలోని భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బాలింతలకు మహిళలకు పండ్లు పంపిణి చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు నానబాల రామకృష్ణ, ఇటుకల రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి మోసం యుగంధర్, జిల్లా మరో సహాయ కార్యదర్శి ఘనపారపు ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు :ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై పోరాటా లకు సిద్ధంగా ఉండాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని మర్లపాడులో సీఐటీయూ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లూరు వెంకటేశ్వరి, యాకూబ్, సునీత, సృజన్ తదితరులు పాల్గొన్నారు.