Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుక్మా జిల్లాలో ఘటన
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా ఎస్పీ సునిల్ శర్మ సమక్షంలో ఏడుగురు మావోయిస్టులు గురువారం లొంగి పోయారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పథకం కింద ఆకర్షితులై లొంగినట్లు ఆయన తెలిపారు. మావోయిస్టులు లొంగుపోయేలా చేయడంలో 219 సీఆర్పీ ఎఫ్ బెటాలియన్ కృషి చేసిందని తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాస పధకం కింద ఆర్థిక సహాయం అందచేయనున్నామని తెలిపారు.