Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతతెలంగాణ-సత్తుపల్లి
ప్రమాదవశాత్తు ఒంటిపై వేడినీళ్లు పడి గాయపడిన సత్తుపల్లి పట్టణానికి చెందిన విలేకరి ఐ.శ్రీను కుమారుడు భరత్‌ను టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారారు సోమవారం వారి స్వగృహంలో పరామర్శించారు. చిన్నారితో ముచ్చటించిన మానవతారాయ్ ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మానవతారారు వెంట కాంగ్రెస్ నాయకులు రావి నాగేశ్వరరావు, మానుకోట ప్రసాద్, ఫజల్బాబా, కంభంపాటి కాంతారావు, అడపా అనిల్, బాజీ, గూడూరు, సర్వేశ్వరరావు, మల్లేల గాంథీ పాల్గొన్నారు.