Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
మండలం కేంద్రంలోని ఆర్సీఎం చర్చి ఎదురుగా ఉన్న ఆర్ఆర్ మోటార్స్ బజాజ్ షోరూమ్ నందు నూతన సంవత్సరం సందర్భంగా వచ్చిన బజాజ్ పల్సర్ పి-150 మోడల్ బైక్ను ఎస్సై పోటు గణేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీలర్ రామారావు, శ్రీకాంత్, నాగరాజు, ముత్తేష్, శ్రీనివాస్, అలీం, షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.