Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
అశ్వారావుపేట నియోజ కవర్గంలోని పలు అభివృద్ధి పనులు వేగవంతం చేయా లని, అలాగే ఇతర అభివృద్ధి విషయాల పై ఐటీడీఏ, సీఈ ఎం.శంకర్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిదంగా ట్రైకార్ లోన్లు వేగవంతం చేయాలని, ఎక్కువ శాతం గిరిజన ప్రాంతమైన అశ్వారావుపేట నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఐటీడీఏ ట్రైకార్ మేనేజర్ కుంజ శంకర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి, సమస్యలు విన్నవించారు.