Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ప్రధమ శ్రేణి న్యాయ మూర్తి నీలమ చేతులమీదుగా 2023 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్, భద్రాచలం న్యాయ వాదులు పేరాల నాగరాజు, అవులూరి సత్యనారాయణ, పడిసరి శ్రీనివాస్ రావు, కొత్తపల్లి రాంబాబు, వరంగల్ సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.