Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
నూతన ఎస్ఐగా ఇంతకాలం ఏడూల్ల బయ్యారంలో విధులు నిర్వహించిన పివిఆర్ సూరి బదిలీపై చర్లలో విధులు నిర్వహించుటకు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలనుసారంగా నేడు విధుల్లో నూతన ఎస్ఐ చేరనున్నట్లు సమాచారం.