Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండల అఖిల భారత యాదవ మహాసభ కమిటీని శుక్ర వారం లక్ష్మీపురం గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అఖిల భారత యాదవ్ మహాసభ మండల మాజీ అధ్యక్షులు గల్లా సైతేశ్వరావు యాదవ్ అధ్యక్షతన ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు కౌడగాని పరమేష్ యాదవ్ వల్లపు యాకయ్య యాదవ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోదాడ శ్రీనివాస్ యాదవ్ జిల్లా నాయకులు భూరం శ్రీనివాస్ యాదవ్‌ల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా చేతుల పెద్ద వీర్రాజు యాదవ్, ఉపాధ్యక్షులుగా మర్లపాటి నాగేశ్వరావు యాదవ్, పాండవుల దర్గయ్య యాదవ్, గొల్ల వెంకన్న యాదవ్, బొల్లు రాజు యాదవ్ ప్రధాన కార్యదర్శిగా డేగల ధర్మరాజు యాదవ్, సహాయ కార్యదర్శిలుగా మేకలవలరాజు యాదవ్, బోలా రామకృష్ణ యాదవ్ బోళ్ల శ్రీశైలం యాదవ్, కోశాధి కారిగా వీరబోయిన సంజీవరావు యాదవ్ లను ఎన్నుకున్నారు. అదేవిధంగా సహాయ కోశాధి కారిగా బుస్కాని నరేష్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా భూరం మల్లేష్ యాదవ్, కందుల రాము యాదవ్, ప్రచార కార్యదర్శులుగా అరటి కాయల నాగేశ్వరరావు బండారు సోమయ్య వేల్పుల మనోజ్ నిమ్మల నరసింహారావు, కార్యవర్గ సభ్యులుగా తాటికాయల సతీష్, దాసరి సాయి, ఎర్ర గొర్ల శీను ,మేకల నరసింహారావు ,బోయిన బాలరా జు, బెల్లి శ్రీను, మద్దిబోయిన వెంకన్న, యలం సతీష్, ఉప్పెర్ల కరుణాకర్, బాసిపోయిన సాంబ శివరావు, సింగబోయిన దునియాలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా యువత అధ్యక్షులు గోడపర్తి రాంబాబు యాదవ్, యూత్ ప్రధాన కార్యదర్శి జంగా శ్యాం కుమార్ యాదవ్ నాయ కులు మోహన్ రావు యాదవ్ శ్రీను యాదవ్, వంశీ యాదవ్ రాంబాబు యాదవ్ రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.