Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
నిర్దేశించిన లక్ష్యం మేరా బాయన తరంగాలకు బ్యాంకర్లు రుణాలు మంజూరు లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్లో అన్ని శాఖల బ్యాంకు అధికారులతో జిల్లా సంప్రదింపులు జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 11 బానేత రంగాలను ఒక నాన్ ప్రధాని తరంగాన్ని పరిగణలోకి తీసుకొని వార్షిక రుణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని అట్టి రుణ ప్రాణాలకు లక్ష్యం 5310.56 కోట్లు రుణాలు మంజూరు లక్ష్యం కాక ఇప్పటివరకు 77.48 శాతంతో 4115 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో గత మూడేండ్ల కేటాయింపులను 15లోకి తీసుకొని వార్షిక రుణ ప్రణాళిక తయారు చేయాలని ఎల్జీఎంను ఆదేశించారు. బ్యాంకులు పాడిన తరంగాలకు నిర్దేశించిన విధంగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. వ్యవసాయంగా అభివృద్ధికి రుణాలు ఎంతో ముఖ్యమని చెప్పారు. రుణాలు మంజూరుతో రైతులు ఆధునిక వ్యవసాయం పరికరాలు కొనుగోలు వినియోగంతో అధిక ఉత్పత్తిని సాహించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. రానున్న సంవత్సరం ప్రాథమిక రంగాలకు కేటాయించిన నిధులు మేర రుణాలు మంజూరు చేయు విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. అంతర్జాల సేవలు అందుబాటులో లేని కారణంగా ప్రజలు పౌర సేవలతో పాటు బ్యాంకింగ్ సేవలు పొందడానికి ఆటంకం కలుగుతుందని బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించుటకు కార్యచరణ తయారు చేయాలని ఈడీఎంను ఆదేశించారు. అంతర్జాల సేవలు తో పాటు సెల్ఫోన్ సేవర్ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. జనార్ధన్ యోజన పథకంలో బ్యాంకు ఖాతాలు ప్రారంభించడానికి అన్ని బ్యాంకులకు లక్ష్యానికేతయించాలని ఎల్జీఎంకు సూచించారు. ఈ సమావేశంలో ఎల్జిఎం రామిరెడ్డి, ఆర్బిఐ ఎటిఎం అనిల్ కుమార్, పరిశ్రమ శాఖ అధికారి సీతారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సంజీవరావు, ఉద్యాన అధికారి మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, డీఆర్డిఏ, ఏపీడీ, ఏఎస్ఓ సురేష్ అన్ని బ్యాంకుల కంట్రోలర్ తదితరులు పాల్గొన్నారు.