Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
చీమలపాడులో క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న మాజీ మంత్రి రేణుకా చౌదరిని అడ్డుకోవడం ఆప్రజాస్వామ్యం చర్యాని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురజాల గోపి అన్నారు. గురువారం కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా బాణాసంచా వలన గ్యాస్ పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందిన ఘటన తెలిసిందన్నారు. మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరిని పోలీసులు అడ్డుకోవడం సరైన కాదన్నారు. రేణుక చౌదరిని గృహనిర్బంధంలో ఉంచగా వెళ్లి చీమలపాడును ముందుగా సందర్శించి అక్కడి వివరాలను వివరించారు.