Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంకార్పొరేషన్
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో శ్రీచైతన్య ఖమ్మం విద్యార్థులు అన్ని విభాగాల్లో రికార్డ్ స్థాయిలో ఫలితాలను సాధిస్తూ అత్యుత్తమ మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకుగాను 992 మార్కులతో ఇద్దరు విద్యార్థులు, సీనియర్ బైపీసీ విభాగంలో 992/100 మార్కులతో ఇద్దరు విద్యార్థులు, అదే విధంగా జూనియర్ ఎంపీసీ విభాగంలో అత్యధికంగా 11 మంది విద్యార్థులు 467/470 టాప్ మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీ విభాగంలో 436/440 మార్కులను సాధించి అత్యుత్తమ మార్కుల వరదను సృష్టించారు. దీనితో పాటుగా ఆర్ట్స్ విభాగంలో జూనియర్ సీఈసీ విభాగంలో 490/500 మార్కులతో, జూనియర్ హెచ్ఈసీ విభాగంలో 484/500 మార్కులతో, ఎంఈసీ విభాగంలో 985/1000 మార్కులు, సీనియర్ సీఈసీ విభాగంలో 963/1000 మార్కలును సాధించి విజయకేతనం ఎగురవేశారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో ఎం.శిరీష 467/470, సాయి పూజిత, యగ శ్రీ, సాదచంద్, కిరణ్ కుమార్, గేయ సంతోష్, సిరి, భార్గవి, సిందు ప్రియ, భవ్యశ్రీ, కరుణ 470 మార్కులు సాధించారు. జూనియర్ బైపీసీలో కావ్య 436/400, ఎస్కే నసీమ్ 435/440, జూనియర్ సీఈసీలో ఎస్కే ఇమ్రాన్ పాషా 490/500, జూనియర్ హెచ్ఈసీలో 484/500, సీనియర్ ఎంపీసీలో లోకేష్, ఆర్ ఉషశ్రీ 992 మార్కులు సాధించారు. ఇందు 991, భరత్, శ్రీవత్సవ, 990 మార్కులు సాధించారు. సీనియర్ బైపీసీలో పీ.గాయాత్రి, పూజిత 992, మేఘన 991, జన్వత, యమిని 990, దేవి శరణ్య 989, సునైత 989, కీర్తీ 988, శ్రీరామ్ 986, గణేష్ 985, హరిణి 985 మార్కలు సాధించారు. సీనియర్ ఎంఈసీలో ఏ.తేజశ్రీ సాయి 985/1000, సీఈసీలో నిఖిత దాస్ 963/1000 మార్కులు సాధించారు. జూనియర్ ఎంపీసీలో 467 మార్కులు 11 మంది, 466 పై మార్కులు 29 మంది, 465 పై మార్కులు 59 మంది, 460 పై మార్కులు 290 మంది, జూనియర్ బైపీసీలో 436పై మార్కులు ఒకరు, 435పై మార్కులు 2, 430పై మార్కులు 26 మంది సాధించారు. సీనియర్ ఎంపీసీలో 992పై మార్కులు 2, 990పై మార్కులు 6, 985 పై మార్కులు 64 మంది సాధించారు. సీనియర్ బైపీసీలో 992 మార్కులు 2, 990పై మార్కులు 5మంది, 985పై మార్కులు 9 మంది, 980పై మార్కులు 24 మంది సాధించినట్టు విద్యాసంస్థల చైర్మెన్ మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మెన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, అకాడమిక్ డైరెక్టర్ సాయిగీతక, డీజీఎం సీహెచ్ చేతన్ మాధుర్, డీన్ వర్మ, ఏజీఎం బ్రహ్మ, అభినందించారు.