Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాలలో కృష్ణవేణి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకుగాను పి. రాజేష్ 994, సిహెచ్ .రోహిత - 990, వై. కావ్య - 990, కె.యమునా- 989, పి.కావ్య - 989, ఆర్.భావన స్ఫూర్తి 988, బి.తేజస్విని- 988, బి.అమిత 987, టి.సమతా 987, డి.మనోజ్ - 987, జి.శ్రీ హాసిని రెడ్డి 987, సిహెచ్ .వైష్ణవి - 987, ఆర్. సిరి అక్షయ - 986, ఎస్. మేఘ శ్రీ - 986, ఏ.వర్షిణి - 985, డి.లహరి - 985, ఎం.రశ్మిత 985 మార్కులు సాధించాని, బైపిసి విభాగంలో 1000 మార్కులకు గాను సిహెచ్.లక్ష్మి - 989, పి.కావ్య - 989, కెట. లీనా భార్గవి - 987 మార్కులు సాధించారన్నారు. ఎంఈసి విభాగంలో 1000 మార్కులకు గాను కె. శారదా శ్రీ హిమజ 986, వి. దుర్గ తన్మయి 984 మార్కులు సాధించి కళాశాల ప్రతిష్టను ఇనుమడింజేశారని, జూనియర్ ఇంటర్ ఎంపిసి విభాగంలో 470 మార్కులకుగాను కె. జ్ఞానిత - 466, ఎం. చాతుర్య - 466, ఎం.వేణు - 466, ఏ.నాగచైత్యన 466, కె. జోష్నా-466, డి. త్రిశిక - 466, జి. చందాన ప్రియా 466, కె. హర్షవర్ధన్ 466, వి.హాసిని - 465, ఎం. జీవని - 465, ఎం. చరణ్- 465, జి. సంతోష్ - 465, ఎస్. సుమంత్ - 465, వైట్క. వేదిక - 465, కె. సంజరు తరుణ్ - 465, ఎస్.ఈశ్వర్ - 465 మార్కులు సాధించారన తెలిపారు. బైపిసి విభాగంలో 440 మార్కులకు గాను కె. జీషిత దేవి - 434, ఫర్హాత్ ఆజీస్- 434, కె. సాయి కిరణ్- 434, బి.ఉమా శ్రీ - 434, ఎం.సాదిక్ - 434, ఏ.దివ్య మేఘన శ్రీవార్షిత 434, ఎల్ పూజిత 434, బి. మెర్సీ - 433, మార్కులు సాధించారని తెలిపారు. సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను ఎస్.కె సుహానా - 479, ఎస్.కె సమీనా- 475 మార్కులు సాధించారని పేర్కొన్నారు. సమిష్టికషితోనే రాష్ట్రస్థాయి మార్కులు , కార్పోరేటు స్థాయి ధీటుగా ఇంటర్ పరీక్షా ఫలితాలలో రాష్ట్రస్థాయి అత్యధిక మార్కులు రావడానికి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లీదండ్రులు, అధ్యాపకుల సమిష్ట కృషితోనే అత్యుత్తమ ఫలితాలు సాధించగలిగామని తెలిపారు. కళాశాలలో జరిగిన విజయోత్సవ వేడుకలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. ప్రతీ ఏడాది రాష్ట్రస్థాయి అత్యధిక మార్కులు సాధించడం వెనుక నిరంతర కృషి, ఆధునిక విధ్యావిధానంతో బోధనా, విద్యార్థుల సహకారం, తల్లిదండ్రుల తోడ్పాటు ప్రధాన కారణమన్నారు. తమకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తమ కళాశాల అత్యధిక మార్కులు సాధించి నిలవడానికి కారణమైన వారందరికీ కళాశాల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గుర్రం రాంచంద్రయ్య, అకాడమిక్ ఇంచార్జి ఎల్లూరి వంశీ కృష్ణ , అకాడమిక్ డీస్ శేఖరబాబు, ఏవో నిరంజన్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.