Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో వరుసగా స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్, స్టేట్ థర్డ్ ర్యాంకులతో పాటు రాష్ట్రస్థాయిలో మొదటి పది స్థానాలలో రెజొనెన్స్ విద్యార్థులు నిలిచారని రెజొనెన్స్ కళాశాల డైరెక్టర్స్ ఆర్వి.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయం సాధించడానికి పఠిష్టమైన ప్రణాళిక అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, బోధనానుభవం కలిగిన మేనేజ్మెంట్ ఈ విజయానికి కారణమని తెలిపారు. ఇంతటి ఘనవిజయం సాధించిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపిసి విభాగంలో విద్యార్థులు పి.నందిని 467, ఎస్.లక్ష్మి ప్రసన్న 466, కె.నిహారిక 466, జీ.చంద్రశేఖర్ 465, ఎమ్.రాకేష్ సుశాంత్ 465, పి.సాయితేజ 465, వి.విఘ్నేష్ 465, ఎమ్.హైమావతి 464, జి.సింధు 464, సిహెచ్.హాసిని 464, డి.విజయ దుర్గ 464, ఎ.త్రిష 464, జి.శ్రీ సాన్విత 463, కె.యశ్వంత్ 463, కె.హేమంత్ 463, పి.శ్రీనాగ ప్రణతి 463/470 వీరితో పాటు యంపిసిలో 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 203 మంది పైగా ఉండటం విశేషమని తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపిసి విభాగంలో యండి. ఫర్హాన్ బేగం 430/440, వాసు శ్రీహిత 426, లిఖిత 425, రేణుక 423, పి.కీర్తన 422 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 70 మంది, ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపిసి. విభాగంలో విద్యార్థులు సాధించిన మార్కులు పి.లక్ష్మీసాయి 992/1000, డి. వైష్ణవి 991, బి.మౌళిక 991, వై.భార్గవి 989, ఇ.సిద్ధార్థ 987, ఎం.మేఘన 987, బి.అశోక్ కుమార్ 986, ఐ.శ్రీధర్ 985, పి.ఉష శ్రీ 985, పి.కళ్యాణి 985 వీరితో పాటుగా 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 90 మందికి పైగా ఉండటం, ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిపి విభాగంలో విద్యార్థులు సాధించిన మార్కులు ఎం.డి. నాజియా అంజుం 989/1000, ఆర్. జాహ్నవి 983, ఎ.సాయి దర్శన 980, మమతా మోహన రమ్య శ్రీ 980, జి.చంద్రికా లక్ష్మి 979, ఎం.సంయుక్త 979, వై. తమష్ కుమార్ 979, ఆర్. మానస 978, ఎం.తనీషి 978, ఎస్.కె. అమన్ 977 వీరితో పాటుగా 950 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మంది 21మంది ఉన్నారని తెలిపారు. ఇంతటి మంచి ఫలితాలు సాధించడానికి చక్కటి ప్రణాళికాబద్ధమైన బోధన వలన మాత్రమే ఇది సాధ్యమైనదని, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలలో సైతం అద్భుతమైన ఫలితాలని సాధిస్తూ ఒక విలక్షణమైన విధ్యాక్షేత్రంగా వెలుగొందుతూ తన ప్రతిభను చాటుకుందని, అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెజొనెన్స్ కళాశాల ప్రిన్సిపాల్స్ వి.సతీష్, భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.