Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రేపు పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌..
  • తిరుమలలో భక్తుల రద్దీ
  • చివరిదశలో పేలిపోయిన ‘స్టార్‌షిప్’ రాకెట్..
  • ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
  • మూడు కాళ్లతో వింత శిశువు జననం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పెనుబల్లి మండలంలో సర్పంచ్‌లు వీరే | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

పెనుబల్లి మండలంలో సర్పంచ్‌లు వీరే

Sat 26 Jan 03:06:19.492667 2019

నవతెలంగాణ-పెనుబల్లి
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెనుబల్లి మండలంలో 25 పంచాయతీలకు శుక్రవారం పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 33 పంచాయతీలకు గాను 8 ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు నిర్వహించిన 25 పంచాయతీల్లో 5 కూటమి, 2 ఇండిపెండెంట్లు గెలుచుకోగా టీఆర్‌ఎస్‌ 18 స్థానాలు కైవసం చేసుకుంది. వీఎంబంజరలో మహాకూటమి అభ్యర్థి భూక్య పంతిలి విజయం సాధించారు. బయన్నగూడెం, తుమ్మలపల్లి, టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కోమటి శ్రీలేఖ, జోనబోయిన రమణ విజయం సాధించారు. కుప్పెనకుంట, లంకాసాగర్‌ గ్రామాలకు చెందిన కూటమి సర్పంచ్‌ అభ్యర్థులు ఆళ్ల అప్పారావు, మందడపు అశోక్‌ విజయం సాధించారు. ముత్తుగూడెం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తిరుమలశెట్టి నాగదాసు, పెద్దకారాయిగూడెం కూటమి అభ్యర్థి దొడ్డపనేని శ్రీదేవి, పాతకారాయిగూడెం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చీకటి చిట్టెమ్మ, కేఎం బంజర టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి తన్నీరు కృష్ణవేణి, గంగదేవపాడు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కనగాల జయలక్ష్మి, బ్రహ్మాలకుంట టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి మాలోతు జ్యోతి, కర్రాలపాడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాయపూడి మల్లయ్య, బ్రహ్మాలకుంట బానోతు వాణి టీఆర్‌ఎస్‌, తాళ్లపెంట సూరపరెడ్డి కిరణ్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), చౌడవరం కొట్లపల్లి శంకర్‌ (టీఆర్‌ఎస్‌), ఏడుగట్ల లక్కినేని శ్యామల (టీఆర్‌ఎస్‌), రామచందర్‌రావుబంజర గుగులోతు హైమావతి టీఆర్‌ఎస్‌, మందాలపాడు తడికమళ్ల టీఆర్‌ఎస్‌, సూరయ్యబంజర తండా ధర్మసోదు విజయ ఇండిపెండెంట్‌, తెలగవరం నల్లగట్ల నాగమణి టీఆర్‌ఎస్‌, గణేష్‌పాడు గోదా చెన్నారావు ఇండిపెండెంట్‌, లింగగూడెం పద్దం చిన్నవెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌, పాత అగ్రహారం టీఆర్‌ఎస్‌ గుగులోతు లచ్చు, పాత కుప్పెన కుంట మామిడి మైసయ్య సర్పంచ్‌లుగా గెలుపొందారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇసుక అక్రమ రవాణా
పురిటి నొప్పులంటే....డబ్బులేయంటారు
వనం నుండి జనంలోకి..
ఆగని ఆందోళన....
గుర్తుతెలియని వైరస్‌తో ఎద్దు మృతి
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య
ఎనిమిది మంది మావోయిస్టు కొరియర్లు ఆరెస్టు
పోడు భూముల జోలికొస్తే ఊరుకోం
ఏఫ్రిల్‌ 21న రామయ్య కల్యాణం
సమస్యలపై గళమెత్తే జయసారధికి మొదటి ప్రాధాన్యతనివ్వండి
భక్త జనసంద్రం-నాగులమ్మ జాతర
ఎంపీవో ఆదేశాలు బేఖాతార్‌
ఆస్తిపన్నుపై 90 శాతం బకాయి వడ్డీ మాఫీ
వివాదాస్పదంగా సంగెంకుంట చేపల వ్యవహారం
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
జిల్లాకు నార్కోటిక్‌ డాగ్‌ 'స్కూబి'
పట్టా ఉన్నా.. భూమి నాదంటున్నారు..
కోవిన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి : డీఎంఅండ్‌హెచ్‌ఓ
మహిళలపై పెరిగిన దాడులు : ఐద్వా
సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు మృతి
ఎఫ్‌సీఐ నిబంధనలను ఎత్తివేయాలి
సాయి మారుతి ఆసుపత్రిలో బాలుడికి అరుదైన చికిత్స
బీజేపీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు
బతుకు 'బస్టాండు'
ప్రజా గొంతుక జయసారధిరెడ్డిని గెలిపించండి
ఆదర్శ ఉపాధ్యాయుని ఆకస్మిక మృతి
పెండింగ్‌ ఎస్సీ రుణాలను తక్షణమే విడుదల చేయాలి
పావురం కోసం ప్రాణాలు పణంగా...
పల్లా గెలుపు.. అభివృద్ధికి మలుపు : పొంగులేటి
పలు కుటుంబాలకు పొంగులేటి పరామర్శ
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.