Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Sun 14 May 05:39:55.07581 2023
అందరూ తాతముత్తాతల ఆస్తులకు మాత్రమే వారసులుగా ఉంటారు. అతి కొద్దిమంది మాత్రమే ఆ తాతల మంచితనాన్ని, మానవత్వాన్ని, అభ్యుదయాన్ని వారసత్వంగా స్వీకరిస్తారు. అలాంటి వారిలో మల్లు అరుణ్ ఒకరు. కేవలం పేరులోనే కాదు అతని రక్తంలో కూడా అభ్యుదయ భావాలు ఉన్నాయి. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి సేవా భావాలను అందిపుచ్చుకున్నాడు. వైద్యుడిగా పేదలకు తనకు చేతనైనంత సేవ చేస్తున్నాడు. తాతకు తగ్గ మనవడిగా,
Sun 09 Oct 02:09:09.119646 2022
పాట అతని పేరు. స్వరాలు అతని ఊరు. చిన్నప్పటి నుంచి ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూ పెరిగాడు ఈ యువ గాయకుడు.. ఊహ తెలిసినప్పటి నుంచి సంగీతం తోనే తన ప్రయ
Sun 09 Oct 02:00:07.652117 2022
రంగు రిబ్బన్లు కట్టుకొని
బడికి మేం పోతుంటే
సింగిడిని దించిన రంగవల్లులంటూ
ప్రేమ దీవేనార్తినిచ్చేటోళ్లు !!
Sun 09 Oct 01:58:52.210748 2022
నీవు నవ్వుతూ ఈ నేలపై పోతుంటే
నీ నవ్వులన్నీ పువ్వులై పూస్తాయి ప్రియా...
నీవట్లా ఆకాశానికి భూమికి మధ్య తేలిపోతావుంటే
నీ నవ్వులన్నీ ఈ నేలపై చినుకులై కురుస్తాయి సఖీ...
Sun 09 Oct 01:57:52.5675 2022
కాలం నా కలానికొక ముద్దిస్తానని అన్నది
ఎప్పటికీ కలంతోనె నడిచొస్తానని అన్నది
మూరు?లకు భయపడితే సామాన్యుడు బ్రతుకుడెలా?
కవిత్వమే కావాల్సిన బలమిస్తానని అన్నది
Sun 09 Oct 01:56:59.53473 2022
నేనొక ఒంటరి తెరువరి నీవే శరణం చివరికి
ఆశల రెక్కలు విరిగెను రాదే మరణం చివరికి
ఊహల ఒడ్డున కూర్చుని ఊపిరి పాటగ రాసితి
Sun 02 Oct 04:05:54.079346 2022
సినిమా అంటే అతనికి ప్రాణం..
నటనంటే అతనికి ఊపిరి. మెగా ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకుని ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పని చేశాడు. VFXగా అత్తారింటికి దారేది?, పిల్లా నువు లేని జీవి
Sun 02 Oct 04:00:51.276129 2022
నిన్నటివరకు వికసించిన
ఈ పుష్పాలు నేడు వాడిపోగా
పిల్లగాలి తెమ్మెరలకు తన్మయత్వం
చెందిన ఆ గడ్డి పరకలు నేడు
Sun 02 Oct 03:59:43.702265 2022
పూల పండు గొచ్చింది
సంబరాల సందళ్ళు తెచ్చింది
తొమ్మిది రోజుల పండుగ
జరుపుతారు జనం ఎంతో మెండుగా గౌరమ్మను కొలుస్తారు గుండెల నిండుగా
Sun 02 Oct 03:58:52.566624 2022
కాలానికి అలవాటే!
వసంతాన్ని గుర్తించేలోపు వర్షాన్ని
హేమంతం ఊహించేలోపు గ్రీష్మాన్ని!
జననంతో అశాంతిని
Sun 02 Oct 03:57:49.544849 2022
యుగాలుగా నువ్వు నడసివచ్చిన దారుల్లో నాలుగు నిప్పుకణికల్ని నాటాల్సింది
అలిసి ఆగిన పాదాలకు నీ పోరాటసెగతగిలి కొత్త ఉత్సాహమొచ్చేది
కారిన కన్నీటిని చెట్ల మొదళ్లలో ఒంపాల్సింది
Sun 02 Oct 03:57:05.651688 2022
కులాల పేర్ల తో భవనాలు
గిరిజనుల పేర రిజర్వేషన్లు
ఆసరా పథకం తో ఆకర్షణలు
అన్ని గాలానికి కుచ్చే ఎరలు ,మాంసపు, ముద్దలు
Sat 03 Sep 22:34:49.849583 2022
స్వాతంత్య్ర కోసమే కదా పోరాటం....
ఒక్కడి కోసం
ఈ యుద్ధమేమి కాదు
Sat 03 Sep 22:23:44.519723 2022
గుడి చుట్టూ తిరిగి వరాలను అడుక్కొకు
స్వరాలను ఒక్కటి చేసి పోరాడు..
మీసాలకి, గడ్డాలకి తగ్గ న్యాయం
Sun 04 Sep 03:14:17.51504 2022
కనుకున్న అమ్మను
అల్లారా ముద్దుగా పెంచిన నాన్నని
ఆకాశమంతా ఎత్తులో ఎత్తుకున్న అన్నని
నేను ఎత్తుకున్న తమ్ముని
Sun 04 Sep 02:51:36.566698 2022
పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగు కథా రచయిత, అనువాదకులు, పుస్తక సమీక్షకులు. ఇటీవల ప్రారంభమైన ఎలమి ప్రచురణల వ్యవస్థాపకుల్లో ఒకరు.''సియా హాషియే'' అనే మంటో అనువాద రచన
Mon 29 Aug 14:03:40.041523 2022
వెలసి పోయిన రంగు
పోయి లో పడ్డ పొంగు
చెరిగిన నవ్వు
చిదిమేసిన పువ్వు
Mon 29 Aug 13:56:02.617186 2022
స్వాతంత్య్ర కోసమే కదా పోరాటం....
ఒక్కడి కోసం
ఈ యుద్ధమేమి కాదు
తన కోసమేమి అస్సలే కాదు...
Mon 29 Aug 13:45:47.774942 2022
ఆమె
పాల లాంటిది
తోడేస్తే -
పెరుగవుతుంది
మజ్జిగవుతుంది
వెన్నవుతుంది
Mon 29 Aug 13:38:10.209587 2022
నేటి సామాజిక మాధ్యమాల మూలంగా, ఆ మాధ్యమాల్లో నిర్వహించే కవిత్వసమూహాల మూలంగా కొత్తకవులెందరో పరిచయం కాగలగుతున్నారు. లబ్దప్రతిష్టులు కవిత్వనిర్మాణ మర్మాలను రాస్తుం
Sun 14 Aug 09:46:07.681433 2022
సాహిత్యాన్ని అభిరుచిగా మలుచుకొని, పోలీసు ఉద్యోగంలో స్థిరపడినా సాహిత్య రంగంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రతిష్టాత్మక ఓయూ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్న ఘనపురం
Sun 14 Aug 09:31:35.7889 2022
తెలుగు కన్నడ , హిందీ , తమిళ్ , ఆంగ్ల అన్ని భాషల్లో కలిపి సుమారు 250కి పైగా లఘుచిత్రాలకి సంగీత దర్శకుడిగా పని చేసారు. 2012 నుంచి ఇప్పటికి వరకు షార్ట్ ఫిలిమ్స్
Sun 14 Aug 09:27:08.421579 2022
చినుకులు పెదాలపై సరిగమల
వాయులీనమై, పలికే రాగాలు
కనులు చైతన్య కాంతులై, కొన్ని క్లుప్త పదాల ఆనంద భాష్పాలు మెరుపు వర్షమై రాలాయి.
Sun 14 Aug 09:22:30.729755 2022
గుడి చుట్టూ తిరిగి వరాలను అడుక్కొకు
స్వరాలను ఒక్కటి చేసి పోరాడు..
Sun 10 Jul 05:05:10.994608 2022
నీ చురుకైన చూపులతో
నా ఎదలో అలలను రేపావు
నీవు రువ్విన పలచని నవ్వులతో
Sun 10 Jul 05:04:46.376645 2022
అర్ధరాత్రి అంతరంగంలో ప్రసవవేదనపడి పొద్దున్నే ఉదయించే కవి సీతారామరాజు. ఖండాలవతల కవితా పుష్పమై పూసి జ్ఞాన పరిమళాలతో సాహితీ వనాన్ని తయారుచేసే కవి సీతారామరాజు.
Sun 10 Jul 04:23:44.08116 2022
కొలిమిలో ఎర్రగా కాల్చిన
ఇనుప ముక్క పై నీళ్ళు కుమ్మరించే ఇనుము వాసనతో గుప్పున గుప్పున పొగలు చిమ్మే
Sun 03 Jul 07:07:46.995404 2022
కృషి, పట్టుదల ఉండాలే గానీ అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించాడు మన
Sun 03 Jul 07:03:29.224167 2022
మురిపించే నీ మువ్వల సవ్వడి విన్న
ఆ వాయువుదెంత అదృష్టమో కదా..!
ఆ శబ్దం విన్నాకనేనేమో
Sun 03 Jul 07:03:08.908545 2022
ఎన్నెన్ని దారులు గుండా
నా అడుగుల తీగలు సాగాయో?
తుదకు నీ పాశానికే
చిక్కుకుంటాయని నాకు తెలుసు.
Sun 03 Jul 07:01:50.599548 2022
పట్టణ., నగరాల శివారు
విలాస విడిది ప్రాంతాల్లో...
రాత్రి పగలు తేడా లేని
Sun 03 Jul 07:01:21.697786 2022
కత్తులకు పూలు పూస్తే బాగుండు...!
చేతుల్లో దండలై నిలిచేవి...
మెడలో హారాలై పడేవి
Sun 13 Feb 01:50:06.555536 2022
రషీద్ ఇతర రాష్ట్రాల్లో టోర్నమెంట్లు జరిగేటప్పుడు ముందస్తుగా ట్రెయిన్ టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవడానికి డబ్బులు లేక మ్యాచ్కు ముందు రోజు జనరల్ బోగీలో ప్రయాణించేవాడు. రష
Sun 13 Feb 01:50:18.577287 2022
మీర్ సమకాలికులలో సౌదా, మీర్ సోజ్, మీర్ దర్ద్ వంటి గొప్ప కవులున్నా కూడా, ప్రజలందరి గుండెల్లో మీర్ శాయరీ సంపాదించుకున్న స్థానం ఎంతో సుస్థిరమైనది, శాశ్వతమైనది. ఎందుకంట
Sun 13 Feb 01:50:30.228562 2022
మనిషి తన పయనంలో
తాననుకోని మార్గంలో
తెలియని జీవనగమనం
ఎదురౌతుంటదొక్కోసారీ
జంకక అడుగు ముందుకేయడమే విజయసూత్రం
Sun 13 Feb 01:50:49.396563 2022
నేలంతా గంగాజలమై
విస్తుపోయి చూస్తుంటే
చిరిగిన ఆచ్ఛాదనలను
పెనవేసుకున్న పైరు
అన్నపూర్ణమ్మ సాక్షిగా
అభిషేకం చేసుకుంటుంది
Sun 13 Feb 01:51:16.20452 2022
కిటికీ దగ్గర కూర్చొని
కనబడుతున్న ప్రపంచాన్ని తదేకంగా పరిశీలిస్తా.
కనబడుతుందే ప్రపంచమనుకుంటూ
అందులో ఏదో ఓ మూల నువు కనిపిస్తావనుకుంటూ!
Sun 30 Jan 02:00:16.150784 2022
పుట్టిన సామాన్య కుటుంబ నేపథ్యం, సాగుతున్న అతి సామాన్య పేద జీవితం అతని రచనకు ఏనాడూ అడ్డు రాలేదని అర్థమైంది కదా. మరి ఇలాంటి కుర్రాడికి పురస్కారం ఎందుకు రాలేదని నేను ఆశ్చర్య
Sun 30 Jan 02:02:09.940138 2022
వాహనాల మీద, గోడల మీద, వేసుకునే చొక్కాల మీద ఇలా దేని మీద పడితే దాని మీద, ఈ గజల్ లోని మొదటి రెండు లైన్లు కనబడ్డాయి. దీనంతటికీ మొదలు ఒక టిక్ టాక్ వీడియో నుండి ప్రారంభమైంద
Sat 29 Jan 22:12:48.520788 2022
కన్ను మూస్తే రెప్పలమాటున
మనోహర దశ్యం ఆవిష్కాకారమౌతుంది
మస్తిష్కం సప్తవర్ణ శోభితమౌతుంది
Sat 29 Jan 22:12:13.507421 2022
ఎన్నెన్నో కలలు,
మరెన్నో ఆశలతో
ఎప్పుడెప్పుడు
ఈ లోకాన్ని సందర్శిద్దామా ...
ఈ అందమైన ప్రకతిని ఎప్పుడు ఆస్వాదిద్దామా..
Sat 08 Jan 22:52:26.91334 2022
సాహిత్యం ...
మనిషిని మనిషిగా నిలబెడుతుంది .మనిషిగా మాట్లాడేలా చేస్తుంది. రోజు రోజుకి కాలం అబిడేట్ అవుతోంది. వాక్యం కూడా అబిడేటింగ్ అవుతూ వస్తుంది.యువత పాడై పోతుంది అ
Sat 08 Jan 22:39:48.738613 2022
టిక్ టిక్ శబ్దం చేస్తూ
లోకాన్ని ముందుకు నడిపే
ముల్లులాంటి వాక్యాన్ని
తీపి తీపి రుచులను పంచుతూ
కష్టసుఖాలను సకినాలుగా చుట్టే
పండగలాంటి వాక్యాన్ని
Sat 08 Jan 22:38:39.917215 2022
నిస్తేజమైన బ్రతుకులు
నిర్వీర్యమైన ఆలోచనలు
చీకటి దుప్పటి కప్పుకుని
వెలుతురుకు దూరంగా కూర్చున్నాయి
Sat 08 Jan 22:36:48.661586 2022
ఎవరు పారేసుకున్నారో?
ఎంతో పోగొట్టుకున్నట్లే పాపం.
గుప్పెడు మల్లెలు కావివి
గంపెడు కలల్ని పిలిచే నేస్తాలు...
Sat 08 Jan 22:35:01.077465 2022
మాసిన తలను
మదువుగా దూస్తూ
మునివేళ్ళతో సరిచేస్తూ
తలపై మంగలి చల్లిన జలం
గంగా మంగల స్నానం
Sun 02 Jan 04:55:46.181514 2022
సిినిమా నేపథ్యం లేదు... నాటక రంగ నేపథ్యమూ కాదు. సినిమా అంటే ఇష్టం అంతే.. చదువు ముగించుకొని ఉద్యోగాల వేటకై నగరంలోకి అడుగుపెట్టే నాటికి అతని మనసులో లేని ఆలోచన నేడు అతడిని ఒ
Sun 02 Jan 04:56:50.36308 2022
బులాతీ హై మగర్ జానే కా నఈ
వో దునియా హై ఉధర్ జానే కా నఈ
జమీన్ రఖ్నా పడే సర్ తో రఖో
చలో హౌ తో ఠహర్ జానే కా నఈ
హారు దునియా చోడనా మంజుర్ లేకిన్
వతన్ కో ఛోడ్ కర్ జాన
Sun 02 Jan 04:57:25.189793 2022
అమ్మా!
నీ ప్రేమ శాశ్వతం!
మా సంతోషం నీ అణువణువున
ఆనందమై..
నిన్నే నువు మరచి,
మా పై ప్రేమవర్షం కురిపిస్తూ,
మా కన్నీటి జలపాతం
నీ గుండెలో రుధిరమై,
×
Registration