Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- రాష్ట్రీయం
Wed 17 May 05:10:07.665838 2023
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా
Tue 28 Feb 04:06:30.063916 2023
వరంగల్ కేఎంసీ పీజీ మెడికల్ విద్యార్థి ప్రీతి మరణం బాధాకరమని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆమె మరణం పట్ల సంతాపం, కుటుంబానికి
Tue 28 Feb 03:58:42.551577 2023
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 17వ రోజు హైదర
Tue 28 Feb 03:57:22.411877 2023
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, భవన నిర్మాణ కార్మికుల 1996 కేంద్ర చట్టం, 1979 అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టాల రక్షణ కోసం
Tue 28 Feb 03:56:15.769333 2023
నవతెలంగాణ దినపత్రిక రాష్ట్ర బ్యూరో చీఫ్ బీవీఎన్.పద్మరాజు తండ్రి బొల్లేపల్లి పెద్దవెంకటరాజు(66) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం వెంకట రా
Tue 28 Feb 03:55:04.712212 2023
బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో రాబోయే ఎన్నికల్లో తడాఖా చూపిస్తామని రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం పరకాల నియోజకవర
Tue 28 Feb 03:32:30.875092 2023
విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సంక్షేమం కోసం ఎమ్మెల్సీగా పాపన్నగారి మాణిక్‌రెడ్డిని గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్య
Tue 28 Feb 03:31:28.647908 2023
ఎకరానికి ఆరు క్వింటాళ్ల శనగలే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన పంటను ఎవరికి విక్రయించుకోవాలని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా
Tue 28 Feb 03:30:32.940641 2023
పంటలకు తెచ్చిన అప్పుల బాధ తట్టుకోలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం మల్లంపల్లి గ్రామంలో సోమవారం
Tue 28 Feb 03:29:38.863389 2023
రంగారెడ్డి జిల్లా మంచాల పీఏసీఎస్‌లో రూ. 51 లక్షలు అవినీతికి పాల్పడిన చైర్మెన్, వైస్ చైర్మెన్లను సస్పెండ్ చేసి, అవినీతి సొమ్మును వెంటనే రికవరీ చేయాలని పీఏసీ
Tue 28 Feb 03:28:27.503857 2023
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చేనెల రెండో తేదీ నుంచి ప్రారంభం కానుంది. సోమవ
Tue 28 Feb 03:27:13.590777 2023
తమ వివాహానికి పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా నేరేడు గొమ్ము మండలం కాచరాజుపల్లిలో చోటుచేసుకుంది. డిండి
Tue 28 Feb 03:26:04.041273 2023
దొరలు రాసిచ్చిన స్క్రిప్టును చదవడం బంద్ చేసి వాస్తవాలను మాట్లాడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్‌రెడ్డికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని
Tue 28 Feb 03:24:18.704603 2023
వైద్య విద్యార్థి ప్రీతి నాయక్ కు జరిగిన ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించా మని పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదిస్తున్నారని గతంలో ఉన్న ఘటనలో ఉన్న ఏ ఒక్కరిని వదిలేయలేదన
Tue 28 Feb 03:16:21.783303 2023
తెలంగాణ పోరు యాత్ర మార్చి 3న బాసర నుంచి ప్రారంభమై హైదరాబాద్ వరకు కొనసాగుతుందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియ
Tue 28 Feb 03:15:45.942523 2023
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యలో విద్యార్థుల జవాబు పత్రాలను ఆన్లైన్ మూల్యాంకనాన్ని స్వాగతిస్తున్నామని టీజీవో ఇంటర్ విద్యాఫోరం స్వాగతించింది. ఈ మేరకు ఆ సంఘం
Tue 28 Feb 03:15:17.532397 2023
ఆగ్రో లైసెన్స్ కోసం లంచం తీసుకుంటూ మార్కెటింగ్ శాఖ కార్యదర్శి శారద అవినీతి నిరోధక శాఖ అధికారులకు సోమవారం పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా కొనుగోలు శాఖ అధికారి
Tue 28 Feb 03:14:11.012104 2023
రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. వచ్చే
Tue 28 Feb 03:07:18.484509 2023
దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన కూడా చేపట్టాలనీ, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తీర్మానించడం పట్ల బీసీ సంక్షే
Tue 28 Feb 03:06:26.319104 2023
సీఎంఆర్ డెలివరీ త్వరగా పూర్తి చేయడంతో పాటు కొత్త పంట వచ్చే సమయానికి రైస్ మిల్లులు, గోదాములను ఖాళీ చేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. సో
Tue 28 Feb 03:05:37.89134 2023
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి : వచ్చే నెల హైదరాబాద్‌లో 6, 7 తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న జీ20 దేశాల అంతర్జాతీయ సమావేశానికి భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసినట్టు
Tue 28 Feb 03:05:01.775623 2023
రాష్ట్రంలో బీటెక్, బీఈ, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ ద్వారా 2023-24 విద్యాసంవ త్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిం
Tue 28 Feb 03:02:54.215239 2023
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఒక న్యాయం, అదానీకి మరో న్యాయమా?అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కేంద్రంలోని మ
Tue 28 Feb 03:02:15.607136 2023
ఎంసెట్-2023 నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. వచ్చేనెల మూడో తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆలస్య రుసుం లేకుండా వాటి
Tue 28 Feb 02:58:40.0214 2023
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర బృందం నేడు(మంగళవారం) హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేం
Tue 28 Feb 02:57:49.399792 2023
చరిత్రలో ప్రధాని నరేంద్రమోడీ గిరిజన ద్రోహిగా మిగిలిపోతారనీ, ఆయన పాలనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శ
Tue 28 Feb 02:58:56.913904 2023
సీనియర్ మెడికో సైఫ్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు సోమవారం భారీ పోలీస్ బలగాల మధ్య జరిగాయి. జనగామ జిల్లా కొడకండ్
Tue 28 Feb 02:58:19.492849 2023
ప్రధాని మోడీ అదానీకి మాత్రమే దేవుడని, బీజేపీ దేశానికి దరిద్రమని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర
Mon 27 Feb 04:04:02.893239 2023
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్ట్ మతోన్మాద జాతీయవాదం దేశానికి ప్రమాదకరంగా మారిందని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ) జాతీయ ప్రధాన కార్
Mon 27 Feb 04:04:16.035191 2023
ప్రజలు మోసాల బారిన పడకుండా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. ఆదివారం హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఆధ్వర్యంలో రాజ
Mon 27 Feb 04:04:21.360687 2023
హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం అదనంగా వంద ట్రిప్పులు ఆర్టీసీ బస్సుల్ని నడుపుతామని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్డైరెక్టర్ వీసీ సజ్జనార్
Mon 27 Feb 04:04:27.322658 2023
కొలకలూరి పురస్కారాల ప్రధానోత్సవ సభ ఆదివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగాయి. కొలకలూరి మధుజ్యోత
Mon 27 Feb 03:50:44.178353 2023
తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటుందని టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చ
Mon 27 Feb 04:04:39.339404 2023
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 51ని రద్దు చేసి, గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్
Mon 27 Feb 04:04:46.67255 2023
ప్రీతిని వేధించిన నిందుతున్ని కఠినంగా శిక్షించాలని తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్షులు ఎం ధర్మానాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్ డిమ
Mon 27 Feb 03:46:12.710427 2023
బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం మరో 30 నెలల్లో పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం కోసం రూ.1,366 కోట్లతో ఆమోదం పొందిందనీ, 2022 జ
Mon 27 Feb 03:45:10.273444 2023
వడ్డెరవృత్తిదారులకు రుణాలివ్వాలని వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఇడగొట్టి సాయిలు, పల్లపు.విఘ్నేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ రాష్
Mon 27 Feb 03:44:34.913668 2023
హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న 125 అడుగుల బీఆర్ అంబేడ్కర్ విగ్రహా నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ట్యాంక్ బండ్ సమీపంలో
Mon 27 Feb 03:34:48.184773 2023
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం, దుర్మార్గం అని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి కే తారకరా
Mon 27 Feb 03:29:45.054303 2023
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అనుబంధ కిసాన్ సెల్ (భారత రాష్ట్ర కిసాన్ సమితి) మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాణిక్కదంను ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరా
Mon 27 Feb 03:29:11.440322 2023
టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ పరిధిలోని ఎమ్జీబీఎస్, జూబ్లీ బస్టేషన్, దిల్సుఖ్నగర్ బస్టాండ్ నుంచి బయల్దేరే బస్సు సర్వీసులకు సంబంధించి ప్రయాణీకుల సమస
Mon 27 Feb 03:09:15.658901 2023
మతోన్మాద, బడా పెట్టుబడిదారీ విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాబోవు ఎన్నికలలో గద్దెదింపుతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
Mon 27 Feb 03:09:28.330178 2023
కరీంనగర్లో సిగలో మానేరు రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఓ మణిహారంగా మారనుంది. రూ.410కోట్లతో చేపడుతున్న ఈ పర్యాటక ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో
Mon 27 Feb 03:08:54.179848 2023
గిరిజనులను 'గిరిజనబంధు' పథకం ఊరిస్తున్నది. దళిత బంధు లాగానే గిరిజన బంధుకూడా అమలు చేస్తామంటూ పొయినేడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో న
Mon 27 Feb 03:09:07.868855 2023
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, ఉద్యమానికి ఆయననే స్ఫూర్తిగా తీసుకున్నామని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావ అన్నారు. బీసీల సంక్షేమం బీజేపీకి అవసరం
Mon 27 Feb 03:08:35.924513 2023
సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి పోరాడి ఓడింది. ఐదు రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందు
Sun 26 Feb 04:03:54.345666 2023
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా.. సర్కారు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా.. ఆ సమయంలో విద్యార్థులకు అందించాల్సిన స్నాక్స్
Sun 26 Feb 04:04:00.578285 2023
''నా తెలంగాణ కోటి రతనాల వీణ'' అన్నారు దాశరథి. అదే తెలంగాణ ఉద్యమ నినాదమై మార్మోగింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే పోరాటం చేపట్టిన మాట అందరికీ ఎరుకే. ప్రధానంగ
Sun 26 Feb 04:04:06.880219 2023
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వ
Sun 26 Feb 04:04:12.703303 2023
సాహిత్యరంగంలో అనంతోజు మోహనకృష్ణ రచనలు 'ధార'గా మొదలై, సముద్రంగా విస్తరించి, సమాజ చైతన్య గమనానికి దిశానిర్దేశనం చేయాలని పలువురు వక్తలు అభిలషించారు. ఆయనకు సార్వజ
Sun 26 Feb 04:04:18.943367 2023
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెస్‌సీయూ)లో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు, నాయకులపై ఏబీవీపీ నాయకులు దాడి చేయడాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.
×
Registration