వరంగల్
రామయ్య మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
ఎన్డీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య
నవతెలంగాణ-బయ్యారం
పోడురైతులపై అటవీ శాఖ వేధింపులు ఆపాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు. ఇల్లందు మండలం ఏడుప్పలగూడెం గ్రామ
నవతెలంగాణ-తొర్రూరు
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ పెద్దవంగర మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య తెలిపారు. ఆ మండలంలోని పడమటి తండా పంచాయతీలో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని మేడారం జాతరలో ఈనెల 2 నుంచి 4 వరకు ఆదివాసీ కోయ ఇలవేల్పుల సమ్మేళనం నిర్వహిస్తామని పీసా ఐటీడీఏ కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు తరలివచ్చి ఆదివాసీ కో
నవతెలంగాణ-ఆత్మకూర్
కాంట్రాక్టర్లు నాసిరకం రోడ్లు వేస్తూ అధికారుల సహకారంతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. మండలంలో అక్కంపేట నుంచి నాగయ్యపల్లి వరకు ఐదు నెలల క్రితం రూ.లు 60లక్షలతో రోడ్డుపై మరమ్మతులు చేసారు. అయితే తూతూ మంత్రంగా
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడు నెమలికండ్ల చంద్రమౌళి మృతి చెందగా అతడి కుటుంబాన్ని మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందునాయక్ మంగళవారం పరామర్శించారు
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూరు సీఐగా సత్యనారాయణ ని యమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతా ధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 2న ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరి స్తారు. సీఐగా పని చేసిన కరుణాకర్‌రావును అధికారులు వెకెన్సీ రిజర్వ్‌కు పంపగా సీఐడీలో పన
భూపాలపల్లి ఏజీఎం తుమ్మలపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
భూపాలపల్లి ఏరియా జనవరి ఉత్పత్తి, రవాణా గణాంకాలు నిరాశపర్చాని ఏజీఎం తుమ్మలపల్లి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్&zw
నవతెలంగాణ-నెల్లికుదురు
పిల్లలకు పౌష్టికాహారం అవసరమని సీడీపీఓ హైమావతి అన్నారు. మండలంలోని మేచరాజుపల్లి, వావిలాల సెక్టార్ల సమావేశాన్ని సూపర్వైజర్లు మల్లీశ్వరి, గౌసియాతో కలిసి మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా సీడీపీఓ హైమావతి మాట్లాడారు. అ
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్&
నవతెలంగాణ-మహాదేవపూర్
మండలంలోని కాళేశ్వరం పంచాయతీ పరిధిలోని నర్సరీని ఎంపీడీఓ శంకర్ మంగళవారం సందర్శించి పరిశీలించారు. నర్సరిలో నాటిన విత్తనాలలో మొలకెత్తని విత్తనాల బ్యాగులను గుర్తించి వెంటనే లోకల్లో లభ్యమయ్యే విత్తనాలని విత్తా
నవతెలంగాణ-కొత్తగూడ
వాతావరణ కాలుష్య నివారణకు, జీవవైవిధ్య పరిరక్షణకు చిత్తడి నేలలు దోహదపడతాయని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) మండల అధ్యక్షుడు గుమ్మడి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 2న ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తడినేలల పరిరక్ష
నవతెలంగాణ-మహాదేవ్‌పూర్
మండల కేంద్రంలోని వారసంత (అంగడి) ప్రాంగణంలో ఈజీఎస్ కింద సుమారు రూ.15 లక్షల వ్యయంతో చేపట్టిన విలేజ్ పబ్లిక్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గతంలో అనివార్య కారణాల వల్ల నిర్మాణ పనుల
నవతెలంగాణ-గార్ల
మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు మేజర్ గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఎంపీడీఓ రవీందర్‌రావుతో కలిసి సర్పంచ్ అజ్మీర బన్సీలాల్ మంగళవారం ఫర్నీచర్ అందించారు. అనంతరం సర్పంచ్ బన్సీలాల్ మాట్ల
నవతెలంగాణ-మొగుళ్లపల్లి
మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే (ఎంజేపీ) స్కూల్‌ను ఈనెల 7న అధికా రికంగా ప్రారంభించనున్నట్టు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆ పాఠశాలను మంగళవారం ఆయన సంద ర్శించారు. పాఠశాలలో విద్యా విధాన
పేలుడు పదార్థాలు స్వాధీనం : ఎస్పీ
నవతెలంగాణ-ములుగు
యువత మావోయిస్టు ప్రలోభాలకు లొంగవద్దని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జి పాటిల్ కోరారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్ట
నవతెలంగాణ-నర్సంపేట
మద్యం వ్యాపారి ముత్యం శ్రీనివాస్‌ని కిడ్నాప్ చేసిన ఘటనలో ఆరుగురు నిందుతులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు వాహనాలను, సెల్ ఫోన్, నగదుతును స్వాధీన పర్చుకున్నట్లు ఏసీపీ సీహెచ్.ఫణీంద్ర తెలిపారు
నవతెలంగాణ-పర్వతగిరి
317జీఓలోని లోపాలను ప్రభుత్వం వెంటనే సవరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు టీ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 317జీఓతో
నవతెలంగాణ - రాయపర్తి
పల్లెల్లో అంతర్గ రోడ్లు ఏర్పాటు చేయడంతో ప్రజల సౌకర్యంతో పాటు కొత్త కళ సంతరించు కుందని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మొరిపిరాల, జయరాం తండాలో సీసీ రోడ్ల నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. తదుపరి ఆసుప
ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కళ్యాణి
నవతెలంగాణ-జనగామ
ఢిల్లీ కస్తూరిబారు నగర్లో మహిళల సామూహిక లైంగిక దాడికి పాల్పడి అవమానించిన దోషులను కఠినంగా శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు పందిళ్ళ కళ్యాణి డిమాండ్ చేశారు.
తహశీల్దార్‌ను సస్సెండ్ చేయాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు
నవతెలంగాణ-పాలకుర్తి
ఇండ్ల స్థలాల కోసం శాంతియుతంగా దీక్షలు చేస్తున్న దళితులపై పోలీసులతో తహశీల్దార్ దౌర్జన్యం చేయించడం దారుణమని, వె
నవతెలంగాణ-బయ్యారం
టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన ఎంపీ మాలోత్ కవితను ఆ పార్టీ జిల్లా నాయకుడు భూక్యా ప్రవీణ్ నాయక్ సోమవారం కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. జిల్లా అధ్యక్షురాలిగా ఎన్ని
వితంతువులు, వృద్ధుల ఎదురుచూపులు
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, చేనేత, బీడీ కార్మికులు, ఫైలేరియా బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ఆసరా అవుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్
నవతెలంగాణ-బయ్యారం
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా రాష్ట్రాన్ని నిరుద్యోగుల కార్ఖానాగా మార్చి, విద్యార్థి నిరుద్యోగుల ఆత్మహత్యలకు అడ్డాగా మార్చే పాలన రాష్ట్రంలో కెసిఆర్ కొనసా
నవతెలంగాణ-బయ్యారం
కాంగ్రెస్ పార్టీని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఎంపీ కవితకు లేదని ఎంపీటీసీ భూక్యా లక్ష్మి అన్నారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి గత నెల 29న జిల్లాలో పర్యటించిన సంద
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ సభ్యులు దస్రూనాయక్, అంబటి మహేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కాంగ
నవతెలంగాణ-ఏటూరునాగారం
బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడితే ప్రతిఘ టిస్తామని ఆ పార్టీ అనుబంధ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కావిరి అర్జున్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట
నవతెలంగాణ-హసన్‌పర్తి
వర్ధన్నపేట నియోజకవర్గంలో పెండింగ్ పనులపై హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుతో ఎమ్మెల్యే అరూరి రమేష్ సోమారం సమావేశమయ్యారు. నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న పనులపై కలెక్టర్‌తో ఈ
నవతెలంగాణ-శాయంపేట
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి పక్కన ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఏపుగా పిచ్చి చెట్లు పెరుగుతున్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతినిత్యం ఆ రహదారి
నవతెలంగాణ-పర్వతగిరి
వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే అరూరి రమేష్‌ను సోమవారం మండల టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ
నవతెలంగాణ-సంగెం
గవిచర్లలో సోమవారం సర్పంచ్ దోనికెల రమా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూ.లు 35లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులను ఎంపీపీ కందగట్ల కళావతి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార
నవతెలంగాణ-లింగాలఘనపురం
సోమవారం నెల్లుట్లలోని సమీపంలోని ఆర్టీసీ కాలనీలోని శ్రీభ్రమరాంబ కన్వెన్షన్ హాలులో జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చిట్ల ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన ఆ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించార
హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
నవ తెలంగాణ-నల్లబెల్లి
మండలంలోని రామతీర్థం గ్రామము మొదటి విడత దళిత బంధుకు ఎంపిక కావడం వల్ల ఆ గ్రామ దళితులు హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, సీఎం కేసీఆర్&zw
నవతెలంగాణ-స్టేషన్ ఘన్ పూర్
మండలంలోని ఇప్పగూడెం రెవెన్యూ పరిధిలోని కోమటి గూడెం, రంగరాయి గూడెం, అక్కపల్లి గూడెం బోయిని గూడెం గ్రామాలు సంయుక్తంగా నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతర ఆవరణలోని ఎల్లమ్మ ఆలయ మండపానికి స్లాబ్ నిర్
ఎంపీఓ కూచన ప్రకాశ్
నవతెలంగాణ-నల్లబెల్లి
వర్మీ కంపోస్టు తయారీతో అదనపు ఆదాయం సమకూరుతుందని ఎంపీఓ కూచన ప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన రేలకుంట గ్రామంలో డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. మండలంలోని ప్రతి గ్ర
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను సోమవారం 14వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముడుసు నరసింహ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గజమాలతో ఘ
అదో జాతీయ రహదారి.. అయినా దాని ఆలనా పాలనా చూసేవారు కరువయ్యారు. వాహనదారులకు మెరుగైన సౌకర్యంతో పాటు దూరభారం తగ్గించేందుకు నిర్మించిన జాతీయ రహదారి అంతా గుంతలమయం అయ్యింది. అంతే కాకుండా భారీ వాహనాల ప్రయాణంతో ఏకంగా రోడ్డుపై టైర్ల అచ్చుల మాదిరి గుంతలు ఏర్
ఆశించిన దిగుబడి రాక..
అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు..
మూడు నెలల క్రితం రైతు ఆత్మహత్య
ఇబ్బందుల్లో బాధిత కుటుంబం..
నవతెలంగాణ-దామెర
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారు. పంట పెట్టుబడి కోసం బ
నవతెలంగాణ-గూడూరు
పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీలా ్దర్ శైలజతో కలిసి ఆదివారం ఆయన కళ్యాణ లక్ష్మ
నవతెలంగాణ-ములుగు
ఐక్యతతోనే ఆదివాసీల హక్కులను సాధిం చుకోగలమని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కొమురం భీమ్ ఆశయాలను సాధించుకుందామని ఆమె పిలుపు నిచ్చారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నదిలో
క్రీడల మంత్రికి చీఫ్ విప్ దాస్యం వినతి
నవతెలంగాణ-హన్మకొండ
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సదుపాయాలు, శిక్షణ సంబంధిత సౌకర్యాల కోసం రూ.10.83 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి
నవతెలంగాణ-బయ్యారం
మహాత్మా గాంధీ ఆశయ సాధనకు పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంబాల ముసలయ్య, పట్టణ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మ
నవతెలంగాణ-దంతాలపల్లి
రేషన్ డీలర్ల బతుకు భారం అయ్యిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మండలంలోని రేషన్ డీలర్లు దయనీయ స్థితిలో ఉన్నట్టు కనపడుతోంది. ప్రభుత్వం నాలుగు నెలలుగా కమీ షన్ చెల్లించకపోవడంతో ప్రతినెలా షాపు అద్దె, కరెంటు బి
పొన్నాల ఉమేష్‌రెడ్డి, మండల అధ్యక్షుడు, రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం
రేషన్ షాపు నిర్వహణ చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతినెలా షాపు అద్దె, విద్యుత్ బిల్లు, కాంటా వేసే కార్మికుడి వేతనం, కుటుంబ పోషణ కోసం కనీసం రూ.15 నుంచి రూ.
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాగర్ కుటుంబాన్ని ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ హరిసింగ్ నాయక్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగర్ మరణం బాధాకరమన్నారు. స
నవతెలంగాణ-ఏటూరునాగారం
మేడారం మహాజాతర ముగిసే వరకు ఇసుక లారీల రాకపోకలకు అనుమతించొద్దని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నవతెలంగాణ-గార్ల
మండలంలోని ముల్కనూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా అతడి కుటుంబానికి ముల్కనూరు ఎంపీటీసీ మాలోత్ వెంకట్‌లాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.5 వేల
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని ఆటోడ్రైవర్లు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎస్సై జగదీష్ కోరారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బయ్యారం, గంధంపల్లి ఆటో డ్రైవర్లకు కొవిడ్-19 నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
జాతిపిత మహాత్మగాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని డీసీసీ హనుమకొండ, వరంగల్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహాత్మ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయన ఘన
నవతెలంగాణ-మట్టెవాడ
గాంధీ చూపిన మార్గంలో నడుచుకోవాలని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు గుండా ప్రభాకర్ గుప్తా అన్నారు. గాంధీ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం బ్యాంక్ కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి
నవ తెలంగాణ- హన్మకొండ
మహాత్మా గాంధీ భారత జాతికి స్ఫూర్తిదాయకమని 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు అన్నారు. ఆదివారం గాంధీ వర్ధంతి సందర్భంగా న్యూశాయంపేట లోని ఆయన విగ్రహానికి మాజీ కార్పొరేటర్ వేల్పుపుల మోహన్ రావుతో కలి