వరంగల్
నవతెలంగాణ-గణపురం
మండలంలోని బస్వరాజుపల్లి గ్రామం వంద శాతం పూరైనట్టు సర్పంచ్ చెరుకు కుమారస్వామి గౌడ్ తెలిపారు. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆరోగ్య కేంద్ర సిబ్బందితో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కుమార స్వామి గౌడ్ మాట
నవతెలంగాణ-గణపురం
దళితులకు ఇంటి స్థలాలు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్లా ప్రేమ్‌సాగర్, మండల కన్వీనర్ శనిగరపు రాజేందర్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని అప్పయ్యపల్లె గ్రామంలో దళితులు
నవతెలంగాణ-మహదేవ్పూర్
పలిమెల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సి రాజును మంగళవారం అంబటిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పట్టి వెంకటస్వామి ఉపాధ్యక్షుడు బండారు మహేష్, సంయుక్త కార్యదర్శ సిద్దం శ్రీధర్ యూత్ అధ్యక్షుడు దాసరి విజ
నవతెలంగాణ-గణపురం
ఈనెల 19న గుండెపోటుతో మతిచెందిన భూపాలపల్లి స్టాఫ్ రిపోర్టర్, సీనియర్ జర్నలిస్టు ముక్కెర రాఘవులు గౌడ్ కుటుంబాన్ని మంగళవారం గణపురం మీడియా మిత్రులు పరామర్శించి రూ.15 వేల ఆర్థికసాయం రాఘవులు కుమారుడు హేమంత్
నవతెలంగాణ-మహాదేవపూర్
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మంథిని మాజీ ఉపసర్పంచ్ ఎనుముల సతీష్ మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక జెడ్పీటీసీ గుడాల
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేట డివిజన్వ్యాప్తంగా బస్సు సర్వీ సులను పునరుద్ధరించాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశా రు. మంగళవారం ఆర్టీసీ బస్సు డిపో కార్యాల యంలో ఇన్చార్జికి విన
నవతెలంగాణ-చిల్పూర్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తయారీ, పనుల గుర్తింపు, ప్రణాళిక తదితర మార్గదర్శకాలపై మండల కేంద్రమైన చిల్పూర్ గ్రామపంచాయతీలో మంగళవారం గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఏపీఓ
నవతెలంగాణ-ములుగు
అత్యాచారం క్షమించరాని నేరమని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. 'సమాజమా.. స్పందించుమా.. అత్యాచారం క్షమించరాని నేరం' అంటూ లిరిక్ రైటర్ మొగ్గం సుమన్ రచించిన పాట వాల్పోస్టర
నవతెలంగాణ-చిన్నగూడూరు
మండల, గ్రామాల అభివద్ధి కోసం అధికారులు నిబద్ధతతో పని చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కోరారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ వల్లూరి పద్మ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన మంగళ వారం జరిగిన సర్వసభ
నవతెలంగాణ-సుబేదారి
ప్రభుత్వం అందించే రుణ లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో సాధించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. పంట రుణాలు, ఎస్‌హెచ్‌జీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలతోపాటు ఆర్థిక అక్
అ హరిత హరానికి ఆరు నెలలే గడువు
అ మట్టి సేకరణ, బ్యాగ్ ఫిల్లింగ్
పూర్తి కాని వైనం !
నవతెలంగాణ-మల్హర్రావు
పల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటు చేస్తున్న హరిత హారం నర్సరీల పనులు మండలంలో నత్తనడకన సాగుతున్నాయి. అంచనాలు తయ
అ జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా
నవతెలంగాణ-బయ్యారం
తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలకు అండగా ఉంటామని జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా అన్నారు. ఆదివారం మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీ సింగారం-2 కాలనీకి చెందిన అన్నపర
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధు సూదనాచారికి అవకాశం ఇవ్వడాన్ని హర్షిస్తూ ఆదివారం స్థానిక బస్టాండ్ కూడలి వద్ద టీిఆర్‌ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సీఎం కేసిర్
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని తాళ్లపార్టీ తండా గ్రామ పంచాయతీకి చెందిన అజ్మీర రాకేష్ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడని, చికిత్స నిమిత్తం 12 లక్షలు ఖర్చు అయ్యాయని, తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరింది. ఆదివారం ఎంపీ కవితను మహ
నవతెలంగాణ-జఫర్గడ్
మండలంలోని తమ్మడపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రదపాక ఆదాం భార్య అరుణకు మంజూరైన రూ.3లక్షల విలువైన ఎల్ఓసీ చెక్కును ఆదివారం మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసంలో కడియం శ్రీహరి అందజేశార
నవతెలంగాణ-లింగాలఘణపురం
మండలం కొత్తపల్లి గ్రామంలో ఎస్సై దేవేందర్ ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలన పై అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై దేవేందర్ మాట్లాడుతూ గంజారు నిర్మూలనకు యువత సహకరించాలన్నారు. ఎవరైనా గుట్కా, గంజారు
నవతెలంగాణ-గంగారం
గంగారం మండలంలోని తిరుమలగండి గ్రామానికి చెందిన ఆదివాసి ఆణిముత్యం తాటి కృష్ణవేణి క్రికెట్ క్రీడల్లో జాతీయస్థాయికి ఎంపికైంది. కానీ, గోవా, దుబాయిలో జరుగే పోటీలో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఆదివారం విషయం తెలుసు
నవతెలంగాణ-కాటారం
కాటారం మండలం గారేపల్లికి చెందిన బెల్లంకొండ కిష్టయ్య అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఆదివారం సంజీవని సేవా సమితి ట్రస్ట్ సభ్యులు వైద్య ఖర్చుల కోసం మాదరపు సంతోష్ రావు సహకారంతో రూ.3 వేల ఆర్థిక సహయాన్ని అందజేశారు. ట్ర
నవతెలంగాణ-బచ్చన్నపేట
మండల పరిధి కట్కూర్ గ్రామానికి చెందిన పల్లపు సాయమ్మ ఇటీవల మతిచెందింది. ఆదివారం బాధిత కుటుంబాన్ని టీఆర్ఎస్ నాయకుడు ముసిని రాజుగౌడ్ పరామర్శించి సాయం చేశారు. టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి గ్రామానికి చెందిన మేడారపు సుధాకర్ కాకతీయ యూనివర్సిటీ ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగంలో కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, విశ్వవిద్యాలయ పరీక్షల నియం త్రణాధికారి ఆచార్య పి మల్లారెడ్డి ద్వారా
అ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-లింగాలఘణపురం
శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య కార్యకర్తలక
నవతెలంగాణ-కొత్తగూడ
కొత్తగూడ మండలం రేణ్యాతండాకు చెందిన కొత్తగూడ ఎంపీపీ బానోత్ విజయరూప్‌సింగ్ ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కొత్తగూడ మండలంలో కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా నిలుస్తూ పార్టీ కార్యక్రమా ల్లో
నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు
కమిటీని నియమించాంటున్న గుత్తుదారులు
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో అభివద్ధి పనులు చేయాలంటే టెండర్లు వేయాలి. కానీ టెండర్ వేసేముందు కమిటీ నిర్ణయం తీసుకోవాలి.
ఏఐఎఫ్˜డీడబ్య్లూ జిల్లా కార్యదర్శి వంగల రాగసుధ
నవతెలంగాణ-నల్లబెల్లి
మహిళలపై రోజు, రోజుకూ పెరుగుతున్న హింసాత్మక ఘటనలకు, దాడులకు పాలకుల విధానాలే కారణమని ఏఐఎఫ్డీడబ్యూ జిల్లా కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు. ఆదివారం స్థానిక మ
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన చౌటపల్లి పీఏసీఎస్ చైర్మన్ గొర్రె దేవేందర్ ఇటీవల అనారోగ్యనికి గురయ్యాడు. దీంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదివారం ఆయనను పరామర్శించి యోగ, క్షేమాలు అడిగి తెలు
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-వేలేరు
మండల కేంద్రంలోని స్కూల్క్కాంపెక్స్ ఆవరణలోని మురికి కాలువతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆవరణలో జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్, కేజీబీవీ పాఠశాలలున్నాయి. మొత్త
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ధరణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ జూమ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రైతుల నుండి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 22న కలెక్టరేట్ ఎదుట కర్షకుడా కదలిరా .. రైతు నిరసన దీక్షను కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్
నవతెలంగాణ-కాశిబుగ్గ
తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నగరంలోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన బేతి రాజు నియమితులయ్యారు. ఆదివారం కాశిబుగ్గలో జరిగిన బీసీ బహుజన సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన రాష్ట
ములుగు ఎమ్మెల్యే సీతక్క.
నవతెలంగాణ-గోవిందరావుపేట
వీరపనేని శివాజీ మండలానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆదివారం స్థానిక తారకరామ కాలనీలో సర్పంచ్ బుఖ్య లక్ష్మి జోగా నాయక్ అధ్యక్షతన ఐదు వందల కుటుంబా
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతోపాటు పార్లమెంటులో గతంలో ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెల్లి కృష్ణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప
నవతెలంగాణ-కన్నాయిగూడెం
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అఫ్సర్ పాషా ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర ్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఇన్‌ఛార్జి గుండ్ల దేవేందర్, జె
నవతెలంగాణ-మంగపేట
పోడు సాగులో ఉన్న రైతులందరికీ హక్కు పత్రాలివ్వాలని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్, ఎంఎస్పీ మండల ఇన్చార్జి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని దళితవాడలోని దళిత పోడు రైతులను శుక్రవారం
నవతెలంగాణ-బయ్యారం
కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి, ఎంపీటీసీ బానోత్ మోహన్‌జీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 104వ జన్మదినం వేడుకలను శుక్రవారం నిర్వ హించారు. మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలల
నవతెలంగాణ-ధర్మసాగర్
దేశ మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డిని దేవునూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డ
నవతెలంగాణ-నర్సంపేట
బాల్య దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకోవాలని చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ వీరబాబు అన్నారు. చైల్‌లైన్ సే దోస్తీ వారోత్సవాలలో శుక్రవారం పట్టణంలోని విజ్డమ్ హైస్కూల్లో సతీష్&zwnj
నవతెలంగాణ-సంగెం
సంగెం పోలీసుల పనితీరు బాగుందని, ప్రజలకు దగ్గర కావడానికి వారు చేసే పనితీరు బాగుందని మామునూర్ ఏసీపీ ఏ నరేష్ కుమార్ అన్నారు. శుక్రవారం సంగెం పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. ఎస్సై భాస్కర్ రె
నవతెలంగాణ-శాయంపేట
గ్రామాభివద్ధికి పాటు పడాల్సిన సర్పంచ్‌లు అధికారుల అండదండలతో నామమాత్రపు పనులు చేస్తూ, లక్షల బిల్లులు డ్రా చేస్తూ పంచాయతీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. లక్షల్లో బిల్లులు డ్రా అవుతున్న గ్రామంలో జరిగిన అభివద్ధి మాత్రం శ
నవతెలంగాణ-హసన్‌పర్తి
నేరాన్ని కప్పి పుచ్చేందుకు ప్రయత్నించడం కూడా నేరమేనని హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని కేయూ పోలీసు పోలీసు స్టేషన్ పరిధి భీమారంలో ప్రకాశం జిల్లాకు చెందిన మేస్త్రి నల్లపు లక్ష్మారెడ్డిని బ
నవతెలంగాణ - వర్ధన్నపేట
గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గుజ్జ సంపత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కట్య్రాల గ్రామంలో వెన్నెల తెలంగాణ గ్రామ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగ
నవతెలంగాణ-శాయంపేట
30ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడిగా గండ్ర సత్యనారాయణ రావు నిలిచారని కాంగ్రెస్ నాయకుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. జీఎస్ఆర్ 55వ జన్మదిన వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంబేద్కర్&zwn
కమీషనర్ ప్రావీణ్య
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
సానిటేషన్, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కమీషనర్ ప్రావీణ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం వరల్డ్ టాయిలెట్స్ డే ను పురస్కరించుకుని
రీజనల్ జాయింట్ కమిషనర్ సునీత
నవతెలంగాణ-కాశిబుగ్గ
అసంఘటిత రంగ కార్మికులు ఈ - శ్రమ్ పోర్టల్ లో తమ వివరాలను నమోదు చేసుకొని ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలని రీజనల్ జాయింట్&
నవతెలంగాణ-కాజీపేట
విజయవాడకు తరలించిన క్రూలింకులు కాజీపేటకు తిరిగి తీసుకువచ్చే వరకూ పోరాటాలు నిర్వహిస్తామని తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అన్నారు. శుక్రవారం సీనియర్ సెక్షన్ ఇంజినీ రింగ్ నార్త్
నవతెలంగాణ-హన్మకొండ
రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దు కోసం రైతాంగం ఏడాదిగా సాగిస్తున్న చారిత్రాత్మక ఉద్యమం ఫలితంగా మోదీ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందని, ఇది రైతాంగ ఉద్యమ విజయమని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి సారంపెల్లి
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలు శుక్రవారం నిర్వహించారు. హెచ్ఎంఆర్డీఏ మానసిక వికలాం గుల ఆశ్రమంలో, అమత వర్షిణి వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశార
నవతెలంగాణ-బయ్యారం
కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తొలి మహిళా ప్రధాన మంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ 104వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఇందిరా గాంధీని స్మ
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని మంగపేట, తిమ్మంపేట, బాలన్న గూడెం, వాడగూడెం, వాగొడ్డుగూడెం, తిమ్మాపూర్, దోమెడ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డైరెక్టర్లతో ప్రారం భించినట్లు సొసైటీ చైర్మెన్ తోట రమేష్, సీఈఓ జగన్నాధ రావు తెలిపా
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ స్పీకర్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదం తెలి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఐక్యపోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందని సీపీఐ(ఎం) హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లా కార్యదర్శులు సారంపెల్లి వాసుదేవరెడ్డి