వరంగల్
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల
నవతెలంగాణ-జనగామ రూరల్
ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ గడిబిడి చేస్తుండ్రు, గారడీ చేస్తుండ్రు అని రాసిన పాటను ప్రస్తుతం ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య
నవతెలంగాణ-ఖిలా వరంగల్
దేశంలో మైనార్టీలపై జరుగుతున్న మతోన్మాద దాడులను ప్రతిఒక్కరూ ఖండించాలని సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య అన్నారు. బుధవారం రంగశాయిపేట ఆర్టీఏ జ
అపోలో డయాగస్టిక్స్ సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ-ములుగు
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క కోరారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అపోలో డయాగ స్టిక్ సెంటర్‌ను బుధవారం ఆమ
సోషల్ వర్కర్ రేగ పాపయ్య
నవతెలంగాణ-మంగపేట
ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతిఒక్కరు కషి చేయాలని బ్రాహ్మణపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు, సోషల్ వర్కర్ రేగ పాపయ్య అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూ
నవతెలంగాణ-నర్సింహులపేట
ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లులు అందడం లేదు. అప్పు చేసి విద్యార్థులకు నిర్వాహకులు భోజన ఏర్పాట్లు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలో 34 ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత, రెండు ఉన్నత పాఠశాలలు ఉండగా దా
నవతెలంగాణ-ములుగు
పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏఓ శ్యాంకుమార్‌కు బుధవారం వినతి
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ అధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవం ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కోటేష్ మాట్లాడారు. ఎయిడ్స్, లక్షణాలు
నవతెలంగాణ-హసన్‌పర్తి
రైతులు ప్రత్యామ్నయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఏఓ అనురాధ అన్నారు. మడిపల్లి గ్రామం జయగిరి క్లస్టర్ రైతు వేదికలో గ్రామ సర్పంచ్ చిర్ర సుమలతవిజరుకుమార్ అధ్యక్షతన రైతులకు యాసంగి-2021 పంట కాలానికి గానూ
నాలుగేండ్లు గడిచినా పూర్తికాని పనులు
కాంట్రాక్టర్ తీరుపై గ్రామస్తుల అసహనం
ఉకల్లో కలగానే మిగులుతున్న
జీపీ భవనం..
నవతెలంగాణ-రాయపర్తి
రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఎయిడ్స్ నియంత్రణకు సమాజంలో అవగాహన పెంపొందించాలని కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ డాక్టర్ తాటికొండ రమేశ్ అన్నారు. బుధవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆర్
నవతెలంగాణ-కాశిబుగ్గ
కాశిబుగ్గలోని వివేకానంద జూనియర్ కాలేజ్ ఆవరణలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని వెంటనే నిలిపేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు వివేకానంద కాలేజీ ఎదుట ధర్నా నిర్
తహసీల్దార్‌కు ఫిర్యాదు
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన స్మశానవాటికను కొందరు వ్యక్తులు కబ్జా చేసుకున్నారని గ్రామానికి చెందిన అమిలి చంద్రం, చిన్నపల్లి రాంబాబు, దంతనపల్లి నరేందర్, గుండు నర్సయ్య, బసారికారి
నవతెలంగాణ-రేగొండ
మండల కేంద్రంలోని రైతు వేదిక భవన్లో వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలుపై మండల స్థాయి అవగాహనా సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ లక్ష్మీ రవి హాజరై మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసుకుని
నవతెలంగాణ-భూపాలపల్లి
ఈనెల 13న తలపెట్టిన చలో ఢిల్లీ కార్య క్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కోడిపాక సంజీవ్, రాష్ట్ర కార్య దర్శి తిరుపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో పట్టణ అధ్యక్ష
నవతెలంగాణ-మరిపెడ
సీపీఐ(ఎం) నాయకుడిగా ప్రజలకు, కార్మికులకు అండ గా నిలిచి సమరశీల పోరాటాలు నిర్మించిన భయ్యా వెంకన్న స్ఫూర్తిని కొనసాగించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి దుండి వీరన్న కోరారు. మండలంలోని గుండెపూడిలో గుండగాని మధుసూదన్ అధ్యక్షతన వె
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు కాసీమ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణను పరిశీలించారు. వంటశాలను, తరగతి గదులను సందర్శించి పదో తరగతి విద్యార్థు
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని బాలాజీపేట గ్రామ పంచాయతీలో బుధవారం ఈ-శ్రమ్ కార్డు సెంటర్‌ను సర్పంచ్ వాంకుడోత్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బత్తిని రామ్మూర్తి గౌడ్&z
అడ్డుకున్న పాత మార్కెట్ వాసులు
నవతెలంగాణ-వెంకటాపురం
జనావాసాల్లో మద్యం దుకాణం ఏర్పాటు చేయద్దంటూ పాత మార్కెట్ ప్రజలు మద్యం దుకాణం ఎదుట బుధవారం బైఠాయించారు. నిన్నటితో మద్యం దుకాణాల గడువు ముగిసింది. నూతన మద్యం దుకాణాన్ని దక్కించు
మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-మరిపెడ
పట్టపగలు వేర్వేరు చోట్ల దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు.
యువతకు అవకాశాలు కల్పించాలి
కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ - ములుగు
జిల్లాలో ఉపాధి పనులను ప్రజలకు చేరువ చేయాలని కలెక్టర్ కష్ణ ఆదిత్య ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం జాకారం సమీపంలోని డీఆర్డీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథక
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని తాహారాపూర్లో శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం ఎదుట నిమ్మల కుమార్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం గాలికి ఊగిసలాడుతుంది. ఈ విషయంపై విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా, నెల రోజుల క్రితం స
నవతెలంగాణ-నడికూడ
రాయపర్తి ప్రజలు గ్రామంలోని డ్రెయినేజీ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆ గ్రామంలోని డ్రెయినేజీ సమస్యను పరిశీలించి మాట్లాడారు. గ్రామంలోని డ్రెయినేజీ వ్యవస్థ పూర్తిస్థాయి
నవతెలంగాణ-శాయంపేట
రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర అందిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి అన్నారు. ప్రగతి సింగారంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన
నవతెలంగాణ-నర్సంపేట
అనుమానస్పద స్థితిలో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనబుధవారం చోటుచేసుకొంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పట్టణంలోని పోచమ్మ గుడి ప్రాంతానికి చెందిన ఎండీ.ఇమ్రాన్(31) ఆర్టీసీలో కారుణ్య నియామకం ద్వారా కండక్టర
నవతెలంగాణ-నర్సంపేట
విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రతిభను కనబర్చితేనే భవిష్యత్తు ఉంటుందని ఎన్ఐటీ ప్రొఫెసర్ పీ హరికృష్ణ అన్నారు. బుధవారం బిట్స్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం ప్రవేశ విద్యార్థులకు నిర్వహించిన ఓరియేంటేషన్&zw
ఎంపీపీ కందగట్ల కళావతి,జడ్పిటీసి గూడ సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-సంగెం
రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కందగట్ల కళావతి, జడ్పిటీసి గూడ సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం కాళోజీ మాక్స్&z
నవతెలంగాణ-కాటారం
రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలని బీఎస్పీ మంథని నియోజకవర్గ అధ్యక్షులు రామిళ్ళ రాకేష్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వడ్లను వెంటనే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలన్నా
నవతెలంగాణ-గణపురం
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిరికొండ మధుసూదన చారిని బుధవారం మండలంలోని ప్రజాప్రతినిధులు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు పొట్ల నగేష్, ఎంపీటీసీ మోత
నవతెలంగాణ-కాటారం
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వాలవి నాటకాలని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం కళ్లాల్లో కాంగ్రెస్' కార్యక్రమంలో భాగంగా మండలం లో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసీల్
నవతెలంగాణ-పర్వతగిరి
విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్న త శిఖరాలను అధిరోహించాలని సర్పంచ్ చింతపట్ల మాలతి అన్నారు. మండల కేంద్రం లోని ఎస్సీ బాలుర వసతి గహంలో విద్యార్థులకు బుధవారం నోట్ పుస్తకాలు రెండు జతల డ్రెస్ లు బేడీషీట్స్,
నవతెలంగాణ-గీసుగొండ
గీసుకొండ మండలకేంద్రంలో వృద్ధుడు చాపర్తి నర్సయ్య మృతిచెందాడు. గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంకు ఉద్యోగి పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ బుధవారం బాధిత కుటుంబానికి రూ. 5వేలు అందజేశారు. సీనియర్ పాత్రికే యులు
ఎంపిపి మల్హర్ రావు
నవతెలంగాణ-మల్హర్రావు
అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ శ్రమ్ పథకాన్ని కార్మికులు వినియోగించుకో వాలని ఎంపీపి చింతలపల్లి మల్హర్ రావు కోరారు. బుధవారం మండలంల
నవతెలంగాణ లింగాలఘణపురం
కరోనా నివారణకు ప్రతి ఒక్కరి బాధ్యత అని , అందరూ టీకా తీసుకోవాలని స్పెషల్ అధికారి యాకన్న అన్నారు. బుధవారం మండలం లోని కోత్తపల్లి గ్రామంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సారథ్యంలో తెలంగాణ సాంస్కతిక సారథి కళాకారులు ప్రజ
నవతెలంగాణ-చిల్పూర్
హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిల్పూర్ మండలం లోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి మునిపల్లి సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస లో చేరారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-గీసుకొండ
మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగాయని, వీటిని అరికట్టేందుకు ఉద్యమించాలని సామాజిక ఉద్యమ నేత భాగవతుల రమాదేవి పిలుపునిచ్చారు. బుధవారం ఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు మండలంలో రెండో రోజు కొనసాగ
బచనపేట : బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిడిగొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. మండలంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని మరియు చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, కోరారు. కాంగ్రెస్ మం
నవతెలంగాణ-మట్టెవాడ
తెలంగాణ అఖిల భారత యాదవ మహాసభ వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ విస్తత స్థాయి సమావేశం బుధవారం పి జి ఆర్ గార్డెన్ లో గిరాబోయిన రాజయ్య అధ్యక్షతన నిర్వహించార. ఈ సమావేశంలో. వరంగల్ జిల్లా యూత్ ప్రధాన
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
మండలంలోని అలంఖానిపేట ఆరోగ్య కేంద్రంలో చైల్డ్‌లైన్ 1098పై ఆరోగ్య, వైద్య శాఖ సిబ్బందికి బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చైల్డ్‌లైన్ జిల్లా కమిటి సభ్యులు రమేష్ పాల్గొని మాట్ల
అ ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రెస్‌వి పిచ్చికూతలు
అ తెలంగాణలో ధాన్యం మొత్తం కొంటాం
అ ప్రజా, రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలి
అ కృష్ణా జలాల పంపిణీకి కృష్ణ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి
అ మంత్రి ఎర్రబెల్లి దయాకర్
అ పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు
అ టోకెన్ల పద్ధతిలో రైతులకు టోకరా
అ కనీస సౌకర్యాలు కరువు
అ అకాల వర్షాలతో రైతన్న గుబులు
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
పక్క ఫొటోలో కనిపిస్తున్న రైతు భూక్య శ్రీనుది స్టేషన్ఘన
అ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్
నవతెలంగాణ-భూపాలపల్లి
సోసైటీల్లో 80శాతం సొసైటీలు ముదిరాజ్‌లవే ఉన్నాయని, చేపలు పట్టే పూర్తి హక్కులు ముదిరాజులకే కల్పించాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్
అ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
నియోజవర్గ ప్రజలందరికి అందుబాటులో అధునాతన మెరుగైన చికిత్స అందిం చడానికి 250 పడకల జిల్లా ఆస్పత్రిని నిర్మించబోతున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మ
అ జయశంకర్-భూపాలపల్లిలో ప్రారంభమైన వరి కోతలు
అ ఆందోళనలో అన్నదాతలు
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో వానకాలం వరి పంట కోతలు గత రెండు రోజులుగా ప్రారంభ మయ్యాయి. జిల్లావ్యాప్తంగా 1,69,90 ఎకరాల్లో రైతులు వరి పం
నవతెలంగాణ- చెన్నారావుపేట
జీతలు సైక్రమంగా ఇవ్వట్లేదని మండల కేంద్ర పరిధి జయముఖి ఇంజనీర్ కళాశాల పలువురు అధ్యా పకులు మంగళవారం ధర్నా నిర్వ హించారు. పది నెలలుగా జీతాలు రాక రోడ్డున పడ్డామని, కుటుంబ పోషణ భారమవుతోందన్నారు. కళాశాల యాజమాన్యానికి ప
నవతెలంగాణ-రాయపర్తి
నెలసరి జీతం ఘనంగా తీసుకుంటూ విద్యార్థులు లేని పాఠశాలలో విధులు నిర్వ హిస్తూ కాలం వెళ్లదీస్తున్న విషయంపై నవ తెలంగాణ దినపత్రికలో 'జీతం ఘనం... బోధన శూన్యం' అనే కథనాన్ని ఇటీవల ప్రచు రించగా మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంత
అ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
నవతెలంగాణ-లింగాలఘణపురం
జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి డిమాండ్ చేసింది. మంగళవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు దీకొండ రాజు అధ్యక్షతన ఏర్ప
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
వరకట్న వేధింపు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ డి రఘుచందర్ మంగళ వారం తెలిపారు. మండలంలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన పర్ష బాలనర్సయ్య కూతురు లావణ్యను భర్
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మండలవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు వచ్చే నెల డిసెంబర్ కోటా కింద సన్నబియ్యం అందించాలని సమాచార హక్కు చట్టం ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు నిమ్మల భద్రయ్య కోరారు. మంగళవారం స్థానిక తహసీల్ధార్ సమ్మయ్యకు వినత
నవతెలంగాణ-జనగామ రూరల్
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసాన్‌పల్లి లింగజి, మహిళ కాంగ్రె
అ విద్యార్థినులకు తప్పని ఇక్కట్లు
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణకు అందించే ఆరోగ్య కిట్ల జాడే లేకుండా పోయింది. కరోనా అనంతరం పాఠశాలలు పునర్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంతవరక