ఖమ్మం
అ సీఐ బి.అశోక్
నవతెలంగాణ-చర్ల
నానాటికీ అభివృద్ధి చెందుతున్న నేటి తరానికి సాంకేతిక పరిజ్ఞానం అనివార్యమని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి.అశోక్ అన్నారు. గురుదేవ్ విద్యాలయం చర్ల నందు పాఠశాల యా
అ విచ్చలవిడిగా చికెన్, మటన్ వ్యర్థాలపై అధికారులు ఆరా
నవతెలంగాణ-పినపాక
మణుగూరు టు ఏటూరునాగారం ప్రధాన రహదారి వద్ద గల ఉప్పాక బ్రిడ్జి వద్ద ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులోని చికెన్ షాపు దుకాణదారులు, చేపలు అమ్మే వారు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కార్మిక సంఘాలు హైద్రాబాద్‌లోని ఆర్ఎల్సి వద్ద సింగరేణి యాజమాన్యం యూనియన్లకు మధ్య 61 సంవత్సరాల వయస్సు పెంపుదలపై స్టాండింగ్ ఆర్డర్స్ మార్పు విషయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్గా దోమల రమేష్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ అప్‌గ్రేడ్ అయిన నాటి నుండి ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్&zwn
అ ఐద్వా ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సామూహిక లైంగిక దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ కార్
అ పోడు రైతులతో జడ్పీ చైర్మెన్ కోరం
నవతెలంగాణ-ఇల్లందు
పోడు భూముల విషయంలో రైతులు అధైర్య పడవద్దని అండగా ఉంటామని జడ్పీ చైర్మన్ కోసం కనకయ్య అన్నారు. మండలంలోని మొండితోగు, పూసపల్లి గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం జడ్పీ చైర్మెన్&z
నవతెలంగాణ-ములకలపల్లి
ప్రముఖ కవి, రచయిత, వక్త, సాహితీ విమర్శకులు ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ మరణం సాహితీ ప్రపంచానికి తీరని లోటని సీనియర్ జర్నలిస్ట్ యండి.ఉస్మాన్ ఖాన్ అన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడ
నవతెలంగాణ-ములకలపల్లి
మండల పరిధిలోని గండి ప్రొలు సీతయి గూడెం పంచాయతీని ఐక్యరాజ్య సమితి పర్యావరణ ఆడిటింగ్ బృందం శుక్రవారం సందర్శించింది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ రైతులకు అదనపు ఆదాయంగా కార్బన్ ప్రోత్సాహకాలను అందించే ప్రధాన ఉద్దేశ
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు మండల మున్నూరు కాపు సంఘం ఐక్య కాపు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కూనవరం గ్రామానికి చెందిన ''పద్మశ్రీ'' అవార్డు గ్రహీత ''సకిన రామచంద్రయ్య''ని అభినందించి మణుగూరు మండల మున్నూరు కాప
నవతెలంగాణ-చర్ల
బూత్ స్థాయి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం వేగవంతం చేయాలని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు పొదెం వీరయ్య అన్నారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా
- మంత్రి హరీష్‌రావు
నవతెలంగాణ- కల్లూరు
శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ఆస్పత్రి భవనాలు పున నిర్మాణం చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి స్థానిక ప్రభుత్వ ఆస్పత్ర
నవతెలంగాణ- కల్లూరు
సత్తుపల్లి నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలను చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ తెలిపారు.శుక్రవారం మండల పరిధిలోని కోర్లగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్&z
నవతెలంగాణ-ఎర్రుపాలెం
అనుభవదారులుగా ఉంటూ భూమిని సాగు చేసుకుంటున్న రైతులమైన తమకు కాకుండా అనర్హులైన వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నారని కాళ్లు అరిగేలాగ ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నామని మధిర శాసన సభ్యులు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్
నవతెలంగాణ-కారేపల్లి
వైరా నియోజవర్గం లోని ఏజన్సీ మండలమైన కారేపల్లిలో అన్ని హంగులతో వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు విన్నవించారు. ఖమ్మం పర్యటనకు వచ్చిన
నవతెలంగాణ-గాంధీచౌక్
35వ డివిజన్లోని సమస్యలను స్థానికులు మేయర్ నీరజ దృష్టికి తీసుకురాగా ఆమె వెంటనే స్పందించారు. మోతీనగర్ నివాసులు మురికి కాల్వ సమస్యను మేయర్ దృష్టికి గతంలో తీసుకువచ్చారు. స్పందించిన మేయర్ ఈఈ
నవతెలంగాణ-తొర్రూరు
మనోవికాసానికి బాటలు వేయడంతోపాటు సమా చార అధ్యయనం, మహనీయుల జీవిత గాథలను తెలుసుకునేందుకు ఉపయోగపడే గ్రంథాలయాలు నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు చైతన్యం నూరిపోసిన గ్రంధాలయాలు నేడు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంత
అ గొత్తికోయలకు రేడియోలు, సోలార్ లైట్లు పంపిణీ
అ కార్యక్రమంలో సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు
దుమ్ముగూడెం : సామాజిక సేవా కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ శాఖ ముందుంటుం దని సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ సునీల్
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
అ జునుమాల మల్లేష్ ప్రధమ వర్ధంతి సందర్భంగా అల్పాహార పంపిణీ
నవతెలంగాణ-కొత్తగూడెం
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి సామాజిక సేవలో కమ్యూనిస్టు కార్యకర్తలు ముందుండాలని సీపీఐ(ఎ
అ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ
విద్యాసంస్థలు ప్రారంభించాలి
అ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిó బి.వీరభద్రం
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వం తక్షణమే జీఓ నెంబర్ 4 రద్దు చేసి, ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని ఎ
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కార్మికులకు సర్వీస్ పొడిగింపు 60 నుండి 61 సంవత్సరాలకు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణి యాజమాన్యం మార్చి 2021 నుండి అమలు చేస్తున్నదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్
డీఎల్పీవో హరిప్రసాద్
నవతెలంగాణ-ములకలపల్లి
పారిశుధ్య పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డీఎల్పీవో హరిప్రసాద్ హెచ్చరించారు. ములకలపల్లి మండలంలోని ములకలపల్లి, పూసుగూడెం తదితర గ్రామాల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగ
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సంతోష్ కుమార్
పినపాక : ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు స్వీకరించేలా చేయాలని కాంగ్రెస్&zwn
నవతెలంగాణ-మణుగూరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం హైదరాబాదులోని ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజ
అ అభినందించిన మున్సిపల్ చైర్మన్,
సాహితి కళాశాల డైరెక్టర్లు
నవతెలంగాణ-ఇల్లందు
విద్యా రంగంలో సంచలన విజయా లకు మారుపేరుగా నిలుస్తున్న సాహితీ జూనియర్ కళాశాల మరో ప్రభంజనాన్ని సృష్టించింది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఇం
ములకలపల్లి : మండల పరిధిలోని సాకివాగు ఘటనలో గిరిజన మహిళలపై దాడులు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహేష్ కు స్థానచలనం జరిగింది. అడవికి కట్టెల కోసం వెళ్లిన గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన ఘటన దుమారం లేపడంతో వ
అ రూ.1.20 కోట్ల సీఎస్ఆర్ నిధులతో డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ
అ ఐటీసీ (పియస్ పిడీ) యూనిట్ హెడ్ సిద్ధార్ధ మహంతి
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఐటీసీ పియస్పీడీ పనిచ
రైతుల వాహనాలను తీసుకెళ్లిన బ్యాంకు అధికారులు
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
జేఎల్టీ రుణాలు చెల్లించలేదని డీసీసీబీ అధికారులు మండల పరిధిలోని ముత్తగూడెం ఎస్సీ కాలనీలో రైతులపై గురువారం దౌర్జన్యాలకు దిగారు. రుణాలు చెల్లించకపోతే ఇళ్లలోని సామగ్రిన
నవతెలంగాణ- మధిర
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయొద్దంటూ పంచాయతీ తీర్మానం చేయాలని కోరుతూ డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ తొండల గోపవరం సర్పంచ్, కార్యదర్శిలకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్
నవతెలంగాణ-కొణిజర్ల
మండల కేంద్రానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు యాకుబ్ మియా ఆనారోగ్యంతో బుధవారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల క్రిష్ణయ్య పార్టీ జెండా కప్పి నివాళుర్పించారు. గత నాలుగు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కెసిఆర్ నియమించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్ష
కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే కందాళ
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ పీవీ గౌతమ్‌ను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీతారామ ప్రాజెక్టు భూ సేక
- ఆసుపత్రి శంకుస్థాపన పనుల పరిశీలన
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణ ప్రజల చిరకాల వాంఛ 100 పడకల ఆసుపత్రి కల అతి త్వరలో నెరవేరనుందని స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. రూ. 34 కోట్లతో నిర్మాణం జరుగనున్న 100 పడకల ఆసుపత్రి శం
విలేకరుల సమావేశంలో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇంచార్జి శివకుమార్
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్ నుండి 200 సభ్యత్వ నమోదు చేయాలని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ సభ్యత్వ నమో
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ - బోనకల్
కష్టజీవుల సమస్యల పరిష్కారంలో హెచ్చు కోటయ్య ఎంతో కృషి చేశాడని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోనే గోవిందపురం ఎల్ గ్రామాన
నవతెలంగాణ- రఘునాధపాలెం
నిరుద్యోగి సాగర్ మృతికి సీఎం కేసీఆర్ కారణమని ఖమ్మం అసెంబ్లీ యువజనకాంగ్రెస్ ఉపాధ్యక్షులు బానోతు కోటేష్ నాయక్ అన్నారు. మండల పరిధిలోని బద్య తండా గ్రామంలో గురువారం సాయంత్రం కేసీఆర్ దిష్టి
నవతెలంగాణ-వైరా
వందేళ్ల చరిత్ర కలిగిన నిజాం నాటి విశ్రాంతి భవనానికి కనీస మరమ్మతులు చేయటానికి ప్రస్తుత ప్రభుత్వానికి మనసొప్పటం లేదా, శిథిల దృశ్యంగా ఉంచదలుచుకుందా ? అని రాజకీయ పార్టీలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
నవతెలంగాణ-ఎర్రుపాలెం
గత సంవత్సరాల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూదాన భూములను అనుభవదారులైన రైతులకే పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్ ఎర్రు వెంకట్రావు, ఎంపీటీసీ సభ్యులు దోమందుల సా
శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి జిల్లా వైఎస్సార్ టిపీ నాయకులు
నవతెలంగాణ- ఖమ్మం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఉమ్మడి జిల్లా కో- ఆర్డినేటర్‌గా గడిపల్లి కవిత నియామకం పట్ల ఆ పార్టీ నేతలు మంగళవారం ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ తె
బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి
డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్
నవతెలంగాణ-ఖమ్మం
ఉద్యోగాల నోటిఫికేషన్లు రాక మనస్తాపానికి గురై ఖమ్మం రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకు
నవతెలంగాణ- ఖమ్మంకార్పొరేషన్
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా అమూల్యమైనదని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరు ఓటరుగా నమోదు అయి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమీషనరు ఆదర్శ్ సురభి అన్నారు. 12 వ జాతీయ ఓటర్ల దినోత
అభినందించిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఫోటోగ్రాఫర్ 'చందూ'కు ఫొటోగ్రఫీలో జాతీయస్థాయి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ ర
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మండల పరిధిలోని తెల్దారుపల్లి గ్రామానికి చెందిన వెన్ను రమాదేవికి ఎంయల్సి అలుగుబెల్లి నర్సిరెడ్డి సిపారసు ద్వారా మంజూరైన రూ.25 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా నాయకులు త
జిల్లా ఖ్యాతిని దేశ స్థాయి లో ఇనుమడింప జేసిన ఆర్జేసీ విద్యార్థిని
నేడు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన నున్న మహేశ్వరి
అభినందించిన పలువురు ప్రముఖులు
నవతెలంగాణ-గాంధీచౌక్
విద్యార్థులు ఎన్నుకున్న లక్షానికి ప
నవతెలంగాణ-మధిర
మధిర ఆత్కూరు క్రాస్ రోడ్డు నందు గల ఆంజనేయస్వామి దేవాలయం నందు ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని ''ఆర్ఆర్ఆర్'' ఫిల్లింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో దాతలు రంగా వెంకటేశ్వర్లు- సుగుణవతి దంపతుల ఆధ్వర్య
28న అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ - వైరాటౌన్
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో జనవరి 28న జరిగే అఖిలపక్ష
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా మూడోసారి ఏకగ్రీవం
అ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి 11 మందికి చోటు
అ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ముగ్గురు....
అ ఇతరత్ర కమిటీల్లోనూ ఐదుగురికి స్థానం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి<
అ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్
నవతెలంగాణ-ఖమ్మం
నగరాభివృద్ధికి రహదారులే ప్రధానమని, ఆ దిశగా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం జరిగిందని ఖమ్మం నగరంలో వివిధ డివిజన్లలో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో సి.సి. రోడ్ల నిర్మాణం చేపట్టడం జర
అ జనజీవన స్రవంతిలో కలిసిన వారికి
అ చక్కటి అవకాశాలు కల్పిస్తాం
అ ఎస్పీ సునీల్ దత్
నవతెలంగాణ-చర్ల
నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ చర్ల మండలం బత్తినపల్లి గ్రామానికి చెందిన చర్ల ఎల్జిఎస్ దళ సభ్యురాలు వెట్టి
నవతెలంగాణ-మణుగూరు.
మండలానికి చెందిన డోలు వాయిద్యకారుడు రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డు కు ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు దేశ వ్యాప్తంగా 107 మందిని ఎంపిక
నవతెలంగాణ-పినపాక
ఆదివాసీలపై ఇంకెంతకాలం ఈ రాక్షస పాలన కొనసాగుతుందని ఆదివాసీ మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఆయన మండలంలోని ఈ బయ్యారం క్రాస్ రోడ్లో మంగళవ