వరంగల్
నవతెలంగాణ -హన్మకొండ చౌరస్తా
హనుమకొండలో ఎస్ టి పి ఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పల్వాస్ ఆఫ్ ఇండియా ఇంక్యుబేషన్ సెంటర్లో సోమవారం ఎస్సార్ ఫ్యూచర
- భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
బ్రిటిష్ పాలన అనంతరం ఎన్నో స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారత భూభాగాన్ని తన చాణిక్యంతో దఢమైన నిర్ణయాలతో ఏకం చేసి దేశ రక్షణ కోసం, సమగ్రత కోసం
నవతెలంగాణ-బయ్యారం
రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలు సోమవారం మండల కేంద్రంలో టీిఆర్‌ఎస్&zwn
- జిల్లా కలెక్టర్ శివలింగయ్య
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
జిల్లావ్యాప్తంగా సమస్యలపై వచ్చిన ప్రజా దరఖాస్తులను సత్వరం పరిస్కరిం చాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆద
- గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య
నవతెలంగాణ-గార్ల
గ్రామ పంచాయతీ కార్మికులకు గొడ్డలి పెట్టు గా మారి
నవతెలంగాణ-తొర్రూరు
దేశ భవిష్యత్తు యువత నడవడికపై ఆధారపడి ఉందని ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్
- ఏసీపీ డి రఘుచందర్
నవతెలంగాణ - రఘునాథపల్లి
శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు తప్పవని స్తేషన్ఘన్పూర్ ఏసీపీ డి రఘుచందర్ అన్నారు. సోమవారం మండలంలోని మేకలగట్టు గ్రామంలో వరం
నవతెలంగాణ-ములుగు
ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రజావాణి లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భా
నవతెలంగాణ- ములుగు
టీఎస్ఎన్పీడీసీఎల్ ములుగు జిల్లా డివిజ నల్ ఇంజినీర్‌గా తాడ్వాయి మండలం పంభా పూర్ గ్రామానికి చెందిన పులుసం నాగేశ్వ
నవతెలంగాణ-గోవిందరావుపేట
పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎంఈఓ గొంది దివాకర్ మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల
నవతెలంగాణ- ములుగు
ములుగు మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో ఆర్అండ్బీ రోడ్డు రెండు వైపులా సైడ్ డ్రైనేజీ లేక ఏండ్లుగా గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని సర్పంచ్ గండి
- దేవిక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం ప్రత్యేకత
- మూడుసార్ల కంటే ఎక్కువసార్లు గర్భం దాలిస్తే మహిళలకు ప్రమాదం
- గ్రామీణ మహిళలు అవగా
- లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
- తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేం
- నవంబర్ మొదటి వారంలో 159 కేంద్రాల్లో...
- 2.18 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ 50 లక్షల గన్నీస్కు... 16 లక్షల సంచులు..
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
- అయోమయంలో ఉపాధ్యాయులు
నవతెలంగాణ-పెద్దవంగర
పాఠశాల విద్యావ్యవస్థలో గందరగోళం నెలకొంది. విద్యాశాఖలో ఉన్నతాధికారులు రోజుకో నిర్ణయాన్ని ప్రకటిస్తూ అందర్నీ అయోమయానికి గురిచేస్తున్నారు. ఎవరిని చర్చించకుండా విద్
- అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేయడమే లక్ష్యం..
- హరిపిరాల సర్పంచ్ రావుల మమతజగదీశ్వర్రెడ్డి
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
'ప్రజల స
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రేల నారాయణ రెడ్డి(85) శుక్రవారం ఆకాల మరణంపొందారు. ఆయన పార్ధీవ దేహానికి కాంగ్రెస్ పార్టీ
నవతెలంగాణ - పర్వతగిరి
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం లోకొచ్చి పదేండ్లు కావస్తున్నా అభివద్ధి మాత్రం శూన్యం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు
- సీపీఐ(ఎంఎల్) లిబరేషన్
- రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా
నవతెలంగాణ-జఫర్గడ్
మ
- పూల సింగిడిగా సీతంపేట గంగమ్మ ఒడికి చేరిన గౌరమ్మ
- మూడవ రోజు బతుకమ్మల నిమజ్జనం
నవతెలంగాణ-హసన్‌పర్తి
&nbs
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్
నవతెలంగాణ-హసన్‌పర్తి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ అ మలు చేస్తున్న కార్మికవ
నవతెలంగాణ-సుబేదారి
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ హన్మ కొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం
- ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు ముమ్మిడి శ్రీకాంత్
నవతెలంగాణ-ధర్మసాగర్
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెం
నవతెలంగాణ-శాయంపేట
మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి భ యంతో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ బిజెపిపై దుష్ప్రచారం చ
నవతెలంగాణ-హసన్‌పర్తి
ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయా లని కోరుతూ భారత ప్రజాతం త్ర యువజన సమైక్య (డివై ఎఫ్ఐ
నవతెలంగాణ-టేకుమట్ల
పోలీసు అమరవీరుల వారో త్సవాల లో భాగంగా శుక్రవారం మండలం లోని ఆరేపల్లి లో ఎస్సై చల్ల రాజు ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తు పను లు చేపట్టారు. ఈ సందర్భంగా
- జిల్లా కలెక్టర్ శశాంక
నవతెలంగాణ-మహబూబాబాద్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం విద్యుత్ రంగంలో గణనీయమైన అభివద్ధి సాధించడం జరి గిందని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. తెలం గాణ రాష్ట
- టీఎస్ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు
- కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సందర్శన
- విద్యుత్ సరఫరాకు నూతన సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన
- భారతదేశ అంబాసిడర్లు సురేష్ కె.రెడ్డి, ఎం.సుబ్బరాయుడు, అబ్బగాని రాము
నవతెలంగాణ-భూపాలపల్లి
విదేశాలలో డిమాండ్ ఉన్న వస్తువులు తయారుచ
- సమావేశానికి 17 మంది కార్పొరేటర్లు గైర్హాజర్
- 3 ఎజెండాలు ఏకగ్రీవంగా తీర్మానం
- మీడియా కు అనుమతి ఇవ్వాలన్న బిజెపి కార్పొరేటర్ల నిరసన
నవతెలంగాణ-వరంగల్
- రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టియనా జెడ్ చోంగ్దు
- అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు
నవతెలంగాణ-ములుగు/ఏటూరునాగారం టౌన్
 
- క్వింటాల్‌కు రూ.90 వేలు
నవతెలంగాణ-కాశిబుగ్గ
మిర్చి ధర బంగారాన్ని మించేసింది. వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం ఆల్ టైం రికార్డు ధర పలికి మిర్చి రైతుల్లో ఎక్కడలేని ఉత్సాహాన్ని న
- వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి
నవతెలంగాణ-ఖానాపురం
జిల్లాలో ఉన్న పోడు భూముల సర్వే నిమిత్తం గ్రామాల వారీగా నియమించిన ఎఫ్ఆ
- కాంగ్రెస్‌లో కిరికిరి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి :
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్
- ఏఐకెఎఫ్ జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్రావు
నవతెలంగాణ- హన్మకొండ చౌరస్తా
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో రెండు
నవతెలంగాణ-కాజీపేట
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట ఉపాధ్యక్షులు, శ్రమశక్తి అవార్డు గ్రహీత బస్కె దశరథం, రాష్ట కార్యదర్శి గిన్నారపు మహేందర్&z
- రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నెక్కొండరూరల్
విద్యారంగంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పిఆర్టియు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్
- ప్రముఖ రచయిత రాజచంద్రమౌళి
నవతెలంగాణ-మట్టెవాడ
కుల గనన తోనే బిసి లకు సామాజిక న్యాయం జరుగు తుందని జనాభా గణన సెన్సెస్ లో బీసీల అంశాన్ని చేర్చాల ని ప్రముఖ రచయిత రామచంద్రమౌళి డిమాండ్ చేశారు. ప్రమ
నవతెలంగాణా-మట్టెవాడ
కన్నతల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండమీది రాజన్‌బాబు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారికి కీర్తి కిరీటి జాతీయ టాలెంట్ అవార్డుతో సత్కరిస్తారు. అందు
నవతెలంగాణ-కాశిబుగ్గ
చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద దసరా ఉత్సవాలకు ప్రభు త్వం కేటాయించిన స్థలాన్ని కాపాడాలని కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి ప్రతినిధులు పోలీసులకు విజ్ఞప్తి
నవతెలంగాణ-చిట్యాల
మండల కేంద్రంలోని సువిద్య డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న మండల కేంద్రానికి చెందిన మాసు రమేష్‌ని కళా శాల యాజమాన్యం మంగళవారం సన్మానించారు. ఇ
నవతెలంగాణ-కాశిబుగ్గ
నగరంలోని పిన్నవారి స్ట్రీట్ ప్రాంతానికి చెందిన కందుల శ్రీనివాస్‌రావు (100) అనారోగ్యంతో మరణించగా ఆయన పార్దివదేహాన్ని కుటుంబ సభ్యులు మంగళవారం
నవతెలంగాణ-సంగెం
మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు చెల్మడ గ్రామ ప్రజల దగ్గరకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్
- చేజారుతున్న చేతికొచ్చిన మొక్కజొన్న..పత్తి పంట దిగుబడులు
- అపారంగా నష్టపోతున్న రైతులు
నవతెలంగాణ-నర్సంపేట
నిరవధిక వర్షాలు రైతులను నిండుముంచుతున్నాయి..ఆరుగాలం చమటోడ్చి పండించిన పంట ద
- నూకలుగా మార్చి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
- దర్జాగా బిజినెస్ సాగిస్తున్న వైనం
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-నెక్కొండ
&
- నాలుగేళ్లుగా అధికారాలు అప్పగించని ప్రభుత్వం
- రైతులకు అందని సలహాలు, సూచనలు
నవ తెలంగాణ-మల్హర్రావు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుబంధు సమితిలు ఎందుకు పనికిరాకుండా పోయాయి.
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రమేష్
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా గ్రంథాలయ అభివద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా
- తరలివస్తున్న క్రీడాకారులు
- స్కౌట్ విద్యార్థుల రిహార్సల్స్
నవతెలంగాణ-ఏటూరునాగారం టౌన్
రాష్ట్ర
- రూ.15.40 లక్షల నిధులు వృథా
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతీ గ్రామంలో నిర్మాణాలు చేపట్టిన స్మశాన వాటిక
నవతెలంగాణ-కాటారం
నిరుపేద రైతులు, దళితులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కాటారంలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ని