వరంగల్
- జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్
నవతెలంగాణ-బచ్చన్నపేట
భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా వల్ల లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండలం
నవతెలంగాణ-జనగామ
అక్టోబర్-1 అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలను పురస్కరిం చుకొని శుక్రవారం నెహ్రూ చౌక్ నుండి బస్టాండ్ వరకు చేపట్టిన ర్యాలీని జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని జయంత
నవతెలంగాణ-బయ్యారం
తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన విధంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమను కాలయాపన చే యకుండా ఏర్పాటు చేయాల్సిందేనని కాంగ్రెస్ మహబూ బాబా
- కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
తీజ్ పండుగను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్&zw
నవతెలంగాణ-మల్హర్రావు
గ్రామాభివద్ధికి సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ప్రజలు సమిష్టిగా పాటుపడాలని డీఎల్పీఓ సుధీర్ కుమార్ సూచించారు. మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీలో వార్డు సభ్యుల తీర
నవతెలంగాణ-దామెర
మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ, ఎల్డీసీ బయర్ క్రాప్ సైన్స్ ఆధ్వర్యం లో రైతులకు పత్తి పంటలో వచ్చు గులాబీ రంగు పురుగుపై యజమా
- ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు : వైస్ ఎంపీపీ
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని రుద్రారం గ్రామ ప్రజల చిరకాల కల సాకారమౌతోందని వైస్ ఎంపీపీ బడితెల స్వరూప రాజయ్య తె
- బీజేపీ నాయకుడు జేఎస్ఆర్
నవతెలంగాణ-భీమదేవరపల్లి
రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేలా కుట్ర చేస్తోందని బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకుడు, వక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి
- బీజేపీ రాష్ట్ర నాయకుడు మాదాసి వెంకటేష్
నవతెలంగాణ-వేలేరు
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు తప్పవని బీజేపీ రాష్ట్ర నాయకుడు మాదాసి వెంకటేష్&z
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నవతెలంగాణ-హన్మకొండ
జిల్లాలోని టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్&
నవతెలంగాణ-టేకుమట్ల
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి తెలిపారు. మండలంలోని రాఘవపూర్, గర్మిళ్లపల్లి, వెలిశాల, పంగిడిపల్లి, రాఘవరెడ్డిపేట, ఆరెపల్లి, దుబ్యాల, మందలోరిప
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
- విద్యార్థినులకు చీరలు పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
మానవ సంబంధాలను పటిష్టం చేసేలా బతుకమ్మ పండుగ
నవతెలంగాణ-జనగామ
జనగామ జిల్లాకు మంజూరు చేయనున్న మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశా లను జిల్లాలోనే ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మ భిక్షం డిమాండ్ చేశారు. గురువారం స్థానిక నెహ్రూ పార్క్&zw
నవతెలంగాణ-సంగెం
ప్రతి అభివద్ధి కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూసి ప్రతిపక్ష నాయకులు అడ్డుకోవద్దని, దురుద్ధేశంలో పనులను అడ్డుకుంటే రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం మండలంల
- తెలంగాణ కళాకారుల సమాఖ్య
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజవెల్లి ప్రతాప్
నవతెలంగాణ-జనగామ
తెలంగాణ మలి విడత ఉద్యమంలో గజ్జెకట్టి ఆడి పాడి ఊరురా జనాలను చైతన్యం చేసిన ఉద్యమ కళాకారులక
- ఐటీడీఏ పెసా జిల్లా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్
నవతెలంగాణ-కొత్తగూడ
5వ షెడ్యూల్డ్ ప్రాతంలో పెసా చట్టం ప్రకారం ఏజెన్సీలో చేపలు పట్టుకొనే హక్కు గిరిజనులకే ఉందని తీర్మానిం
నవతెలంగాణ-గార్ల
తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ ఉత్సవాలను గురువారం మండల కేంద్రం లో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు అట్ల బతుకమ్మ వేడుకల సందర్భంగా
నవతెలంగాణ-నెల్లికుదురు
మత్స్యకారుల అభివద్ధే కేసీఆర్ లక్ష్యమని ఎర్రబెల్లి గూడెం సర్పంచ్ బొమ్మెర అశోక గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్‌గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని ఎర్రబెల్లిగూ
- నివాళులర్పించిన జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-మరిపెడ
మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత, తెలంగాణ రైతు సంఘం మాజీ నాయకులు, ఆర్ఎంపీ డాక్టర్ యామని
- మరమ్మతులు చేయని అధికారులు
నవతెలంగాణ - చిన్నగూడూరు
సాగు, తాగు నీటి కోసం ప్రభుత్వాలు అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. చెరువు నీటి నిల్వ కోసం మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్త
నవతెలంగాణ-మట్టెవాడ
వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని గురువారం వరంగల్ ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ ఆర్ శ్రావణ్ కుమార్(ఎండీ డిఎం కార్డియాలజీ) ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని పోచమ
నవతెలంగాణ-తరిగొప్పుల
మండల పరిధి లోని మరియాపురం గ్రామంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బీరెడ్డి జార్జ్ రెడ్డి మాతృమూర్తి శౌరీలమ్మ(98) అనారోగ్యంతో గురువారం మతిచెందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డ
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో గ్రామాభివద్ధికి కషి చేస్తామని వెలికట్ట సర్పంచ్ పోసాని పుష్పలీల అన్నారు. గురువారం గ్రామంలో మంత్రి నిధులు రూ.65లక్షలతో వెలికట్ట గ్రామ హైవే
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
సమాచార హక్కు చట్టం-2005 సామాన్యుడి చేతిలో వజ్రాయుధం అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కేసముద్రం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్ అన్నారు. గురువారం మహా
నవతెలంగాణ-బయ్యారం
మండలం లోని బాల్య తండా గ్రామానికి చెందిన అజ్మీరా రవికి మంత్రి సత్యవతి రాథోడ్ సహకారంతో గతంలో మంజూరైన రూ. 3,00,000 తోపాటు, ఇటీవల మరలా చికిత్స నిమిత్తం మంజూరైన రూ.2,00,000 విలువైన ఎల్ఎఓసీ చెక్కులను గ
నవతెలంగాణ-కాశిబుగ్గ
హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వారికి అండగా ఉంటామని సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి అన్నారు. గురు
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండలం వెంటగిరి, ఇంటికన్నె, బెరువాడ గ్రామాలకు చెందిన ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను, బతుకమ్మ చీరలను గురు వా
నవతెలంగాణ-వరంగల్
జిల్లాల టాస్క్ ఫోర్స్ కమిటీ ల ఆదేశాల మేరకు హనుమకొండ, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ టీంల ద్వారా అనధికార నిర్మాణాలను గురువారం తొలగించారు. జీడబ్ల్యూఎంసీ పరిధి వరంగల్-43 డి
నవతెలంగాణ-బయ్యారం
బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీ నిధుల నుండి దామర చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ మెట్ల నిర్మాణంకు, బయ్యారం ముత్యాలమ్మకు వెళ్లే దారిలో గురువారం స్లాబ్ కల్వర్టుకు సర్పంచ్ ధనసరి కోటమ్మ, ఎంపీటీసీ తి
నవతెలంగాణ-ఖిలా వరంగల్
వరంగల్ కరీమాబాద్‌లోని కివి పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠ శాల ప్రధానోపాధ్యాయులు దాసి సతీష్మూర్తి మా7ట్లాడుతూ.. బతుకమ్మ
నవతెలంగాణ-జఫర్గడ్
మండలంలోని తమ్మడపల్లి(ఐ) గ్రామాపంచా యతీ వద్ద గురువారం సర్పంచ్ గాదెపాక అనిత- సుధాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ శ్రీనివాస్&z
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలో జాతీయ రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్- ఖమ్మం
నవతెలంగాణ-బయ్యారం
ప్రమాదవశాత్తు బొగ్గు లారీ బోల్తా కొట్టిన ఘటన మండల కేంద్రంలోని లారీ ఆఫీస్ సమీపంలో బయ్యారం నుండి మహబూబాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం చోటుచేసు కుంది. వివరాల్లోకెళ్తే... భూపాలపల్లికి చెందిన ఓ
నవతెలంగాణ-మహదేవపూర్
మండలంలోని రాపల్లికోట, సూరారం, అన్నారం గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు రాజక్క సమ్మయ్య, నాగుల లక్ష్మారెడ్డి, వేమునూరి రమాదేవి చంద్రశేఖర్ బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్
నవతెలంగాణ-చిట్యాల
మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల పాఠశాల విద్యార్థులు ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ ద్వితీయ బహుమతులను కైవసం చేసుకున్నందుకు విద్యార్థులకు కళాశాల డిసిఓ అండ్ ప్రిన్సిపాల్ గోల్కొండ బ
నవతెలంగాణ-ఐనవోలు
మండలంలోని పెరుమాండ్లగూడెంలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామంలోని సేంద్రియ రైతులు 30 మందితో 60 లీటర్ల ఆవు పాలు, 60 కేజీల ఆవు పెరుగు, 100 లీటర్ల ఆవు మూత్రం, 100 కేజీ ఆవు పేడ, 60 లీటర్ల కొబ్బరి నీళ్లు, 15 కేజీల ఆవు నె
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-మొగుళ్లపల్లి
పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలను కాపాడుకుంటామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర స
నవతెలంగాణ-దామెర
మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కాగితాల శంకర్ అధ్యక్షతన సభ నిర్వహించగా తొలుత ఏఓ శ్వేత మాట్లాడారు. మండలంలో రైతు బీమా కోసం కొత్తగా 330 మంది నమోదు చేసు కోగా మొత్
- డీవైఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
మతోన్మాదంపై పోరాటం చేయడమే భగత్ సింగ్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని డీవైఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడ
- ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు జి ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ట్రాన్స్పోర్ట్ కార్మికుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రైవేట్ సెక్టార్
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
గుర్రం జాషువా స్ఫూర్తితో ఉద్యమించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్ కోరారు. ఆ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాజీపేటలోని సిద్ధార్థనగర్ లో, మనుమకొండలోని నాగేంద్రనగర్&zwnj
- షీ టీమ్ ఎస్సై విద్యాసాగర్
నవతెలంగాణ-హన్మకొండ క్రైమ్
నేరాలను అదుపు చేయడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని షీ టీమ్ ఎస్సై కంచి విద్యాసాగర్ కోరారు. వరంగల్‌లోని ఎల్బీ
- నీరు ఉధృతంగా ప్రవహిస్తే క్యాజువేపై ప్రయాణం
- వాహనదారులకు తప్పని తిప్పలు
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని కొప్పుల-జోగంపల్లి గ్రామాల మధ్య చలివాగు మత్తడి పై నిర్మిస్తున్న హై లెవెల్
- రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్
- ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు
నవతెలంగాణ-భూపాలపల్లి
- నాణ్యతతో పాటు సరసమైన ధరలకే వస్త్రాలు
- ఓరుగల్లు మహిళల మనసు గెలిచే డిజైన్లు
- బుల్లితెర స్టార్ యాంకర్ సుమ
- బాలసముద్రంలో స్టోర్ ప్రారంభం
- వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషీ
నవతెలంగాణ-హన్మకొండ క్రైమ్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలన
- ద్విచక్ర వాహనం ఆధారంగా గుర్తింపు
- మృతదేహం కోసం గాలింపు ముమ్మరం
- పరిస్థితిపై సమీక్షిస్తున్న ఏసీపీ శివరామయ్య
నవతెలంగాణ-శాయంపేట
నవతెలంగాణ-హన్మకొండ
గిరిజన సంఘం హనుమకొండ సౌత్ మండల కమిటీని సంఘ కార్యాలయంలో బుధవారం ఎన్నుకున్నారు. కార్యదర్శిగా పల్లకొండ శ్రీకాంత్, అధ్యక్షురాలుగా బ
- ఎమ్మెల్యే శంకర్‌నాయక్
నవతెలంగాణ -నెల్లికుదురు
ప్రతి పేద కుటుంబం అభివద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని
- పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి
- ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
నవతెలంగాణ-జఫర్గడ్
మండలంలోని రఘునాథపల్లి గ్