ఖమ్మం
అ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-చర్ల
నా ఈ 36 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు పదవులపై వ్యామోహం పెంచుకోలేదని పార్టీ నిర్ణయానికి అన్ని వేళల విధేయుడై ఉన్నందునే అటు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలోనూ
అ తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-మణుగూరు
సీతమ్మసాగర్ భూ సేకరణ నిర్వాసితులకు గ్రామసభ నిర్వహించినట్టు తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం తిర్లాపురం గ్రామంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో రెండ
పినపాక రైతులు వరి ధాన్యాన్ని పొలంలోనే ఆరబెట్టుకుని తేమ శాతం తగ్గిన తరువాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని పినపాక సివిల్ సప్లయస్ డీటీ ముత్తయ్య అన్నారు. మంగళవారం బయ్యారం ఏఈఓ కొమరం లక్ష్మణ్ రావుతో కలిసి బయ్యారం, పోతిరెడ్డిపల్లిలో
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే హరిప్రియకు ప్రిన్సిపల్ వరలక్ష్మి క్యాంపు కార్యాలయంలో మంగళశారం వినతి పత్రం సమర్పించారు. తాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎ
అ 30 తేదీన సీఎం పీఎఫ్
కార్యాలయం, హెడ్ ఆఫీస్ ముందు ధర్నా
అ ధర్నాను విజయవంతం చేయండి
అ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
మందా నర్సింహారావు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో పనిచేస్తున్న పర్మినెంట్, రిట
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
తన తల్లి చనిపోవడంతో గత మూడేండ్లుగా మనోవేదనకు గురై ఆ బాధను తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని ముసలిమడుగు వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్సై ఖాజా నసీరుద
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాస్థాయి కళాఉత్సవ్ పోటీలలో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారని నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో వారి ప్రతిభను ప్రదర్శించనున్నారని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ తెల
అ ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనే
తన ఆశయానికి దాతల సాయమే
దారి చూపాలి
నవతెలంగాణ-గుండాల
చదువుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఉన్నత చదువులు చదివి అనుకున్నది సాధించడం కొందరికే సాధ్యమవుతుంది. అందుకు కుటుంబ నేపధ్యం, ఆర
నవతెలంగాణ-ఇల్లందు
ఉచిత లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయవాదిగా దంతాల ఆనంద్ నియమకంపట్ల జంతు సంక్షేమ బోర్డు సీనియర్ సభ్యుడు గాయత్రి పరివార్ సతీష్ ఖండేల్వాల్ అభినందనలు తెలిపారు. సివిల్ కోర్టు ప్రాం
అ విద్యార్ధులను సత్కరించిన పోలీసులు
నవతెలంగాణ-చర్ల
మారుమూల ఏజెన్సీ ప్రాంత పేరుప్రఖ్యాతలను దేశ నలుదిశలా వ్యాపింప జేస్తున్న విద్యార్థులను చర్ల సీఐ బి.అశోక్ ఘనంగా సత్కరించి అభినందించారు. ఏజెన్సీ ప్రాంతం నుండి టార్గెట్ బాల్&zw
అశ్వారావుపేట ప్రధానమంత్రి సడక్ యోజన నిధులతో మండలంలో నూతనంగా నిర్మిస్తున్న రహదారుల నాణ్యతా ప్రమాణాలను స్టేట్ క్వాలిటీ మోనటరింగ్ బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించారు. రూ.3 కోట్లు పై చిలుకుతో మద్దికొండ నుండి మొద్దులగూడెం మద్య వ్యవసాయ
అ దమ్మపేట మండల గౌడ సంక్షేమ సంఘం
నవతెలంగాణ-దమ్మపేట
గౌడ కులంకు కేటాయించిన మంద్యం షాప్‌లపై నిర్వాహణ వారికే ఉండాలని గౌడ కుల పెద్దలు పానుగంటి సత్యం, నాయుడు చెన్నారావు, మిడతా లక్ష్మీనారాయణ, నాయుడు బాబురావు, యూత్ నాయకులు యార్లగడ్డ స
అ నాటి పనితనంతో నేడు పరిపాలన
అ స్వచ్ఛత, పచ్చదనం ఆ పల్లె సొంతం
నవతెలంగాణ-అశ్వారావుపేట
చిన్న అనుభవం ఎంతో అవగాహన కల్పిస్తుంది, ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుంది. దీంతో వ్యక్తిత్వంలో నాణ్యత, పనితనంలో నైపుణ్యం పెరుగుతుంది. అందుకేనేమో పంచాతీ
అ మాజీ పార్లమెంట్ సభ్యులు
మీడియం బాబురావు,
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
పోతినేని
నవతెలంగాణ-దుమ్ముగూడెం
రైతుల ప్రాణ త్యాగాలతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన మూడు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఆయిల్‌ఫెడ్ డీఓగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉద్యానశాఖ (ఐటీడీఏ) ఏడీ వలపర్ల ఉదరు కుమార్‌ను సోమవారం పామ్ ఆయిల్ సాగు దారులు, (రైతు) ప్రము ఖులు కొందరు మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి శుభాకాం
అ దేశ రక్షణ పోరాటం మరింత ఉధృతం
అ నల్ల చట్టాల రద్దు పార్లమెంట్లో సాగాలి
అ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-భద్రాచలం
యావత్ భారతదేశం తన సొత్తు అన్నట్లుగా వ్యవహరిస్తూ పోతున్న ప్రధాని నరేంద్ర మోడీ పతనం మొదలైంద
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తూ అదనంగా మరో మూడు మండలాల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సున్నం సమ్మయ్య సేవలు అభినందనీయమని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. సోమవారం పర్ణశాల జిల్లా పరిషత్ హైస్కూల్
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని ఎస్టీ బాలికల హాస్టల్‌ను సోమవారం మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పరిశీలించారు. హాస్టల్లో పారిశుధ్య వ్యవస్థ, మురుగు నీటి పారుదల, డ్రైనేజీలు పరిశీలించారు. అందుతున్న మెనూ గురించి పి
సీఐటీయూ జిల్లా నాయకులు సిహెచ్ కుమారి
నవతెలంగాణ-చింతకాని
మధ్యాహ్న భోజన కార్మికుల 3 నెలల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా కార్యదర్శి సిహెచ్ కుమారి ప్రభుత్వాన్ని డిమాండ్
అ ఆ నలుగురిని వెంటనే బర్తరఫ్ చేయాలి
అ వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-మణుగూరు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిని అవమానించే విధంగా మాట్లాడడం సరైంది కాదని తెలంగాణ భద్రాద్రి కొత్త
నవతెలంగాణ-అశ్వాపురం
ఉపాధి హామీ సాంకేతిక సహాయక అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా అశ్వాపురం మండలానికి చెందిన టెక్నికల్ అసిస్టెంట్ కోడిమెళ్ళ వెంకటేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం అధికారుల సమావేశం
అ ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలం జానంపేట హైస్కూల్ నందు పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు విద్యాబోధన చెప్పే మహిళ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వర్కర్లతో అసభ్యంగా దురుసుగా ప్రవర్తిస్తూ మానసిక ఇబ్బందుల
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లోని సాయినాధుని మందిరానికి భారీ విరాళం అందజేశారు. భద్రాచలం వాస్తవ్యులు ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పొట్లూరి సింధు రూ.మూడు లక్షల 50 వేల విరాళం సోమవారం అందజేశా
నవతెలంగాణ-ఇల్లందు
ఏడవ వార్డులో మునిసిపాలిటీ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న భారతమ్మ అనారోగ్యానికి గురయ్యింది. కడుపులోని పేగులు చిక్కుకోవడంతో అవస్థకు గురై వైద్యశాలలో చేరింది. ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. దీంతో భారతమ్మ ఆర్థికంగ
అ ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు బత్తుల హైమావతి
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మహిళా హక్కుల పరిరక్షణకు సమిష్టి గా మహిళలందరూ పోరాటాలకు సిద్ధం కావాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు బత్తుల హైమావతి, జిల్లా కమిటీ అధ్యక్షురాలు బండి పద్మ పిలుపునిచ్చారు. స
అ ఆర్డీఓ హామీతో దిగొచ్చిన మహిళ
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
మండలంలోని హైదర్ సాయిపేట గ్రామానికి చెందిన షేక్ అభి దాబి తన భూమి పట్టా కాలేదని సోమవారం మండల కేంద్రంలో ఉన్న మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసన త
అ భారీగా తరలివచ్చిన విశ్వాసులు
నవతెలంగాణ-కొణిజర్ల
తనికెళ్ళ గ్రామంలో జాతీయ రహదారి పక్కన నిర్మించిన 52 అడుగుల యేసు స్వరూపం సోమవారం సాయంత్రం ఘనంగా అవిష్కరించారు. ఈ 52 అడుగుల యేసు స్వరూపం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంతవరకు ఎక్కడలేదని నిర్వహకుల
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పాంగీ ప్రసాద్‌కు గంజాయి కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా ఒక లక్ష ను విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి.చంద్రశేఖర్ ప్రసాద్ సోమవారం తీర్పు చెప్పారు. ప
నవతెలంగాణ-మధిర
మధిర కోర్టు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా టీ కార్తీకరెడ్డి తమ బాధ్యతలను ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి ధీరజ్ కుమార్ వారి నుండి స్వీకరించారు. ఇప్పటి వరకు అదనపు జూనియర్ సివిల్ జడ్జిగ
అ కార్మికులకు రక్షణపై అవగాహనా కార్యక్రమం
నవతెలంగాణ-మణుగూరు
సెల్‌ఫోన్ పక్కన పెట్టి, సీటు బెల్టును నడుముకు పెట్టుకోవాలని ఓసి 4 ప్రాజెక్టు మేనేజర్ మాలోత్ రాములు అన్నారు. సోమవారం దుర్గా ఇన్ఫ్రా మైనింగ్ లిమ
నవతెలంగాణ-వేంసూరు
సరిహద్దు గ్రామాలలో సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలను తనిఖీ చేపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డటంతో ఆంధ్ర సరిహద్దున ఉన్న ప్రధాన రహదారులపై వెళ్లే వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్ల
భద్రాచలం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 24 నుండి కార్తీక శ్రీ రామ పునర్వసు దీక్షలు ప్రారంభించనున్నట్టు దేవస్థానం ఈవో బి.శివాజీ సోమవారం ప్రకటనలో తెలిపారు. వైదిక కమిటీ లేఖ ప్రకారం బుధవారం ఉదయం 10గంటలకు శ్రీ రామ పునర్వసు దీక్ష ప్ర
నవతెలంగాణ-కల్లూరు
డివిజన్ పరిధిలో పండిన ప్రతి ధాన్యపు గింజా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం కొనుగోలు చేయాలని, యాసంగి లో వరి పంటకు అవకాశం కల్పించాలని, రైతు ఉద్యమంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వా
అ పార్లమెంట్లో రద్దు ఆమోదించే వరకూ పోరాడుదాం
అ రౌండ్ టేబుల్ సమావేశంలో విపక్ష ప్రజా సంఘాల నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశరాజధానిలో ఏడాది కాలంలో రైతులు, విపక్షాలు, దేశ ప్రజల సమిష్టి పోరాట ఫలితంగానే రైతు వ్యతిరేక సాగ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గోదావరి నదిలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యమైనట్టు ఎస్ఐ రవి కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఎర్ర బోరు గ్రామానికి చెందిన కొమరం రాజులు (48) ఈ నెల 20వ తేదీన సున్నంబట్టి గ్రామ శివారులో గల గోదావరి నద
నవతెలంగాణ-టేకులపల్లి
కొత్తగూడెం నుండి బోడు గ్రామానికి ఆదివారం అధికారుల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సు ప్రారంభించారు. గతంలో ఇల్లందు, కొత్తగూడెం పట్టణాల నుండి బోడుగ్రామానికి బస్సు సౌకర్యం ఉండేదని, కొన్ని సంవత్సరాల నుండి బస్సు సౌకర్యము రద్దు చేశారని,
అ తాళ్లూరి ట్రస్ట్ చైర్మెన్ పంచాక్షరయ్య
నవతెలంగాణ-భద్రాచలం
అందరూ సమాజంలో సేవా దృక్పధాన్ని అలవర్చుకోవాలని తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ చైర్మెన్ తాళ్ళూరి పంచాక్షరయ్య అన్నారు. ఆదివారం భద్రాచలంలోని కూనవరం రోడ్లో ఉన్న
నవతెలంగాణ-జూలూరుపాడు
శాంతి భద్రతలను పాటిస్తూ సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, నేరాలు, దోపిడీలు, విధ్వంసాలు జరగకుండా కాపాడే వారే నిఖార్చైన పోలీస్, ఫ్రెండ్లీ పోలిస్ అనే నిర్వచనానికి కేరాఫ్ అడ్రస్ జ
అ జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సాంబశివ రెడ్డి
నవతెలంగాణ-పినపాక
పౌరులందరూ సమాజసేవలో ముందుండాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని టి.కొత్
అ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చావా రవి
నవతెలంగాణ-ఇల్లందు
టీఎస్‌యూటీఎఫ్ సీనియర్ నాయకులు సింగరేణి ఉపాధ్యాయులు పి.రామకోటయ్య (57) గుండెపోటుతో శనివారం గోదావరిఖనిలో మృతి చెందారు. పార్థివ దేహాన్ని స్వగ్రామం
అ పాల్వంచ యూటీఎఫ్ 8వ మహాసభలో
జిల్లా అధ్యక్షులు బి.కిషోర్ సింగ్
అ నూతన కమిటీ ఎన్నిక అధ్యక్ష, కార్యదర్శులుగా కే.రాంబాబు,
ఎస్.కె..యాకూబ్ పాషా ఎన్నిక
నవతెలంగాణ-పాల్వంచ
ఉపాధ్యాయులకు వెంటనే పదో
అ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎడవల్లి కృష్ణ
అ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ని కలిసిన ఎడవల్లి
అ కొత్తగూడెం నియోజకవర్గ సమస్యలపై వినతి
అ కొత్తగూడెం రావాలని రేవంత్ రెడ్డికి ఆహ్వానం
అ త్వరలోనే పర్యటి
అ ప్రభుత్వ ప్రోత్సాహలు మత్స్యకారులు అభివృద్ధి చెందాలి
అ జిల్లా మత్స్యశాఖ అధికారి కె.వరదారెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని, ప్రభుత్వం అందించే పథకాలు మత్స్యకారులు అందుకుని అభివృద్ధి
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు ఆళ్ళపల్లి మండల ఎంపీపీ మంజుభార్గవి కృషితో మండలకేంద్రంలోని ఒకటో వార్డ్, రెండో వార్డుల్లో మిషన్ భగీరథ పనులు యుద్ధ ప్రాతిపదికన కొన
ఖమ్మం : సీపీఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డి.వి కృష్ణారెడ్డి కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడు తున్నారు. ఈ విషయం తెలిసిన సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వ
అ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి
నవతెలంగాణ-ఇల్లందు
నియోజకవర్గంలోని బయ్యారం మండలం గంధం పల్లి గ్రామానికి చెందిన ఉపేందర్(32), తిరుపతమ్మ(28) దంపతులు ఇటీవల విద్యుత్ద్ఘాతంతో మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్
కల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబంపై వైకాపా నేతలు .అనుచితమైన వ్యాఖ్యలు ఖండిస్తూ కల్లూరులో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు కాకర్ల రంగారావు మాట్లాడుతూ ప్రజస్వామ్య కపాడటంకోసం ఇలాంటి దూషణలకు పాలుపడ్డ వారిపై చర్య
అ టేకులపల్లి అటవీ
ప్రాంతంలో ప్రవేశించిన పులి
అ మొట్ల గూడెం జంగాలపల్లి
గేటు వద్ద ప్రత్యక్షం
అ ధృవీకరించిన ఫారెస్ట్ అధికారులు
నవతెలంగాణ-టేకులపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శెట్టిపల్లి-ఆళ్లపల్లి ప్రధాన రహదా
అ హమాలీ అండ్ మిల్ వర్కర్ యూనియన్
( ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామయ్య డిమాండ్
నవతెలంగాణ-కల్లూరు
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు చట్టాల అమలు చేస్తూ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని హమాలీ
అ పాల్గొన్న డివిజన్ కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి
నవతెలంగాణ-రఘునాధపాలెం
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 4వ డివిజన్లో కార్పొరేటర్ దండా జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఓటర్ల మార్పులు చేర్పుల కార్యక్రమాన్ని ముమ్మరంగా