వరంగల్
- కోర్టులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
సంతకాలను ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాలను సష్టిస్తున్న ఐదుగురి ముఠాను గురువారం టాస్క్ ఫోర్స్, సుబేదారి ప
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి
నవతెలంగాణ-హసన్‌పర్తి
నగరంలోని రెడ్డిపురం విజయలక్ష్మి కాలనీలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఎస్టీపీ హండ్రెడ్ ఎల్ఎండీ మురికినీటి శుద్ధికర
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా అటవీ శాఖ అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. జిల్లాలో రోడ్ల న
నవతెలంగాణ-మహబూబాబాద్
తేమ, నూక శాతం పేరుతో ధాన్యంలో, మద్దతు ధరలో కోత పెట్టొద్దని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడు శోభన్, జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్య
- ఆదివాసీ సంఘాలతో సమన్వయ సమావేశం
- యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం మహాజాతర విజయవంతానికి పోలీసులు, పూజారులు, ఆది
- మెహర్ రంగా 35 ఎంఎం యజమాని
నవతెలంగాణ-గోవిందరావుపేట
గ్రామీణ ప్రాంతాల్లో సినిమా టికెట్ ధర సామా న్యునికి అనుకూలంగా ఉండాలని, పెంచడం ఇష్టం లేకనే థియేటర్‌ను నడిపించడం లేదని మెహర్ రంగా 3
- మండలంలో సభ్యత్వ నమోదు
నవతెలంగాణ-ఏటూరునాగారం
కాంగ్రెస్ శ్రేణుల కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా అధిష్టానం ఆలోచిస్తోందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జి
- సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి
నవతెలంగాణ-హసన్‌పర్తి
యువత తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఏకగ్రతతో చదవాల్సి వుంటుందని సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి అన్నారు. వరం
- సేవలాల్ సేన జిల్లా అధ్యక్షుడు సంతోష్‌నాయక్
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన నంగవత్ రాజేష్ నాయక్‌కు ట్రైకార్ చైర్మెన్ గానీ, ఎ
నవతెలంగాణ-మహదేవపూర్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని భూపాల పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీధరంసింగ్ అన్నారు. గురు వారం మండల పరిధి బెగ్లుర్ గ్రామంలో అయ్యప్ప భక్తులతో సమావేశమై ఆయన మాట్లాడారు. ప్రత్యే
నవతెలంగాణ- కోల్‌బెల్ట్
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసి టు గనిలో భూపాలపల్లి రెస్క్యూ స్టేషన్ మేనేజర్ రవీందర్ ఆధ్వర్యంలో గురువారం ప్రథమ చికిత్స పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సేఫ్టీ జనరల్
నవతెలంగాణ-నర్సంపేట
వ్యవసాయ గ్రేన్ మార్కెట్లో కోతుల బెడదతో రైతులు ఆందోళనకు గురౌతున్నారు. మార్కెట్‌కు అమ్మకానికి తీసు కొచ్చిన ధాన్యాన్ని కోతులు చిందరవందర చేస్తుండడంతో నానా తంటాలు పడుతున్నారు. కోతుల బెడద నుంచి ధాన్యాన
నవతెలంగాణ-వర్ధన్నపేట
ప్రతిభను కనబరచాలని కషి పట్టుదల ఉన్నట్లయితే అంగవైకల్యం అడ్డు పేదరికం అడ్డుకాదని పేదరిక నిర్మూలన సంస్థ కమ్యూనిటీ కోఆర్డినేటర్ గోలి కొమురయ్య అన్నారు. గురువారం మండలంలోని ఇల్లంద గ్రామం లో తుంగభద్ర గ్రామ
నవతెలంగాణ-ఖానాపురం
ఖానాపూరం మండలానికి చెందిన కన్నె రాజు వరంగల్‌లో కానిస్టేబుల్ గా పని చేసుకుంటూ యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో గురువారం రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో విజ
నవతెలంగాణ-జనగామ రూరల్
పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌ను విముక్తి చేయించేం దుకు జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం విజరు ది
నవతెలంగాణ-మంగపేట
మండలంలో మిర్చి తోటల్లో తామర పురుగు నివారణకు చర్యలు చేపట్టనున్నట్లు ఏఓ చేరాలు, రైతు సేవా సహకార సంఘం చైర్మెన్ తోట రమేష్, ఉధ్యాన అధికారి వేణుమాధవ్ తెలిపారు. మండలంలోని కొత్త మల్లూరు, చుంచుపల్లి
- ఎన్ఆర్ఐ కళాశాల చైర్మన్ శోభారెడ్డి
నవతెలంగాణ-హసన్‌పర్తి
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదువులో ఉన్నతంగా రాణించాలని ఎన్ఆర్ఐ కళాశాల చైర్మన్ శోభారెడ్డి అన
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కొర్ర మేఘనసింధు అత్యంత ప్రతిభకనబర్చి జూనిర్ ఇంటర్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించినట్లు కళాశాల ప్రి
నవతెలంగాణ-ములుగు
వరి ధాన్యం కొనుగోలు విషయం లో రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహిత మని టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కుడు పోరిక గోవిందనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువార
అ రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా కొవిడ్-19 టీకాల కార్యక్రమన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని రాష్ట్ర హెల్త్&zwn
నవతెలంగాణ-సుబేదారి
హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో సామ్ సింగరారు ఆడియో రిలీజ్ ఫంక్షన్ మంగళవారం నిర్వహించారు. నాచురల్ స్టార్ నానీ, నాట్య మయూరి సాయి పల్లవి, ఉప్పెన ఫెమ్ కతి శెట్టి, ది ల్&zw
మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-మహబూబాబాద్
కోవిడ్ మొదటి డోస్ వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తి చేయడంలో వైద్యుల కృషి అభినందనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య విమర్శించారు. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల
నవతెలంగాణ-ములుగు
జిల్లాలోని మంగపేట మండలంలోని కత్తిగూడెం రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 123 నుంచి 128 వరకున్న సుమారు వంద ఎకరాల్లో దాదాపు 450 ఏండ్లుగా సాగు చేసుకుంటూ కాస్తు, కబ్జాలో ఉన్న పేదలకు పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ మహానగరం పరిధిలో మొట్టమొదటిసారిగా టీబీ రోగుల కోసంఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు 'టీబీ హెల్త్ ఆటో' వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీబీ హెల్త్ ఆటోలను
నిందితులను కఠినంగా శిక్షించాలి
డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్
నవతెలంగాణ-కన్నాయిగూడెం
మండలంలోని చింతగూడెం గ్రామానికి చెందిన పేద దళిత సామాజిక వర్గానికి చెందిన గజ్జెల రామారావును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక
నవతెలంగాణ-మంగపేట
జిల్లా కలెక్టర్, డీపీఓ ఆదేశాల మేరకు కమలాపురం గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై డీఎల్పీఓ మంగళవారం విచారణ చేశారు. మండల పంచాయతీ అధికారి శ్రీకాంత్ బెహరా అధ్వర్యంలో డివిజనల్ పంచాయతి అధికారి విచారణ అధికారిగా హ
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్
నవతెలంగాణ-నెల్లికుదురు
సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం సమగ్ర అభివద్ధి చెందుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి, నెల్లికుదురు,
నవతెలంగాణ-గార్ల
ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటమే లక్ష్యంగా ఈనెల 20, 21 తేదీల్లో పట్టణంలోని సత్తార్ మియానగర్లో తలపెట్టిన సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను పురస్కరించుకొని 20న తలపెట్టిన బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలి రావాలని ఆ పార్టీ మండ
నవతెలంగాణ-శాయంపేట
రైతులు పండించిన వరి ధాన్యాన్ని తేమ, తాలు పేరుతో రైస్ మిల్లర్లు భారీగా కోతలు విధిస్తూ రైతాంగాన్ని దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు మండిపడ్డారు. మండల కేంద్రంలోని వరి ధాన్యం
నవతెలంగాణ-ధర్మసాగర్
బాలికలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని జెడ్పీటీసీ పిట్టల శ్రీలత అన్నారు. ముప్పారం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన బేటి బచావో బేటి పడావో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగ
నవతెలంగాణ-ములుగు
మండలంలోని అబ్బాపూర్ గ్రామ శివారు బాణాలపల్లికి చెందిన యాట పాణి సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణిం చగా వారి కుటుంబాన్ని ములుగు ఏరియా హాస్పటల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్
నవతెలంగాణ-తాడ్వాయి
ప్రభుత్వం అంగన్వాడీ సేవలు విస్తతం చేసేందుకు స్మార్ట్ఫోన్లను అందించిందని, వాటినిసద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ మల్లీశ్వరి తెలిపారు. మండల కేంద్రంలోని సీడీపీఓ కార్యాలయంలో గోవిందరావుపేట, తాడ్వాయి మండలంలోని ఐదు సెక్
జై గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు తండు హరికృష్ణ
నవతెలంగాణ - హుజూర్నగర్
గౌడ కులస్తులంతా ఐకమత్యంగా ఉండి పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని జై గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు తండు హరికృష్ణగౌడ్ అన్నారు. మంగళవారం ఆయ
నవతెలంగాణ - చిలుకూరు
దేశానికి వామపక్ష ప్రజాతంత్ర శక్తులే రక్షణ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకల పల్లి రాములు అన్నారు. మంగళవారం మండలంలోని బేతవోలు గ్రామంలో నిర్వహించిన పార్టీ 7వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలైన విమానయ
నవతెలంగాణ - తుంగతుర్తి
మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు తమ తండ్రి గుడిపాటి పకీర్ జ్ఞాపకార్థం గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో ఉన్న విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశా
పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యాదగిరిరావు
నవతెలంగాణ - తుంగతుర్తి
ఈ నెల 21, 22 తేదీల్లో హుజూర్‌నగర్‌లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరా
నవతెలంగాణ - నేరేడుచర్ల
రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్నామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని వ్యవసాయాధికారి నిర్మల కోరారు. మంగళవారం మండలంలోని బూర్గులతండా గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో
నవతెలంగాణ - హుజూర్‌నగర్‌టౌన్
ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు మరో పోరాటానికి సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి కోరారు. మంగళవారం పట్టణంలో సమ్మె కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. ఈ న
నవతెలంగాణ-గణపురం
నానమ్మ మందలించిందని బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై గుర్రం ఉదరు కిరణ్ కథనం ప్రకారం సీతారాంపురం గ్రామానికి చెందిన గుర్రం మణికుమార్(10) తండ్రి చనిపోవడంత
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మహిళలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి కల్యాణి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ధర్మారావు, సూపర్ వైజర్ కల్పన ఆధ్వర్యంలో
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించా లని సంబంధితశాఖల అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యా లయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల దరఖా
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
వ్యాక్సినేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని మైనింగ్ ఏడీ, ప్రత్యేకాధికారి రామాచారి అన్నారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన
ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-కొత్తగూడ
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను, నియోజకవర్గంలోని ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసర
అ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆందోళన
నవతెలంగాణ-గణపురం
బెల్టుషాపుల కోసం రెండు ఆటోల్లో మద్యాన్ని తరలిస్తుండగా సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు, కర్కపల్లి సర్పంచ్ పొట్ల నగేష్ ఆధ్వర్యంలో మద్యాన్ని పట్టుకొని గ్రామస్తులతో ఆందోళన చ
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని రామ్సింగ్తండా గ్రామపంచాయతీ పరిధి చర్లతండాలో నిరుపయోగంగా ఉన్న సబ్ సెంటర్లో త్వరలో వైద్యసేవలు అందిస్తామని మహబూబాద్ జిల్లా డీిఎంహెచ్‌ఓ హరీష్‌రాజ్ అన్నారు. సోమవారం సబ్
నవతెలంగాణ-బచ్చన్నపేట
అంగన్వాడీ సేవల్లో స్మార్ట్పోన్ల వినియోగంతో మరింత పారదర్శకత ఉంటుందని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి అన్నారు. సోమవారం బచ్చన్నపేట మండల పరిధి అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను జనగా
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బండి నరసింహారావు
నవతెలంగాణ- మహబూబాబాద్
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317 సవరించి ఉపాధ్యాయ ఉద్యోగుల స్థానిక చేరుస్తూ సీనియారిటీని చూడాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్య
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మండలంలోని మొట్లపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో సోమవారం ప్రధానోపాధ్యాయులు సదానందం ఆధ్వర్యంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలవేసి ఎన్సీసీ విద్యార్థులు ఘన
అ డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య
నవతెలంగా-భూపాలపల్లి
విద్యార్థుల ఆరోగ్యం దేశానికి వరమని డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ మాడల్ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్