Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Mon 01 May 06:03:21.710044 2023
వేల ఏండ్లుగా తెలుగు సాహితీ స్రవంతి అనేక పాయలతో ప్రవహిస్తూనే ఉంది. జానపద సాహిత్యం, పద్య సాహిత్యం, గద్య సాహిత్యం, బాల సాహిత్యం ఈ పాయలలో కొన్ని. ఇతర ప్రక్రియలతో పోల్చినప్పుడు బాల సాహిత్యం రాయడం చాలా తేలిక అనే అపోహ సాహితీవేత్తలలో ఉంది. నిజానికి బాల సాహిత్య సృజన అత్యంత కష్టమైన పని. గత రెండు దశాబ్దాలుగా తాను పనిచేస్తున్న పాఠశాలల్లో
Sun 20 Feb 22:29:37.680216 2022
ఉన్నట్టుండి ఒక రోజు
నీవైన అడవుల్నీ అంతరిక్షాల్నీ
వెంటేసుకుని వచ్చి నీ గుమ్మం ముందు నిలబడతా
నువ్వు మూసిన తలుపులు తీసి
నన్ను కాకుండా
Sun 20 Feb 22:29:02.318943 2022
వాళ్లు ..
ఊసుబోక ఉత్త కబుర్లు జెప్పుకోరు !
కాలంవాగులో
పారే క్షణాల్ని వధాగా జేసుకోరు లేదా
రంగురంగుల దీపాలమధ్య ..
కల్చరంటూ ఒంటిని దిగంబరంగా ఆరేసుకోరు !
Sun 20 Feb 22:28:19.768734 2022
దినామ్ మీ నుదుళ్ల మీన కుంకుమ బొట్లు మొలుస్తున్నపుడూ...
మన అమ్మలక్కల ముఖాలపై ముసుగులేసుకుని నడుస్తున్నపుడూ...
కలుగని నొప్పి
పక్కింటి చెల్లి ''హిజాబ్'' కట్టుకుంటే ఎందుకు
Sun 20 Feb 22:27:37.326469 2022
సృజనప్రియ మాసపత్రిక రజతోత్సవం సందర్భంగా కథ, వచన కవితల పోటీలకు ఆహ్వానం
రోజ్ పబ్లికేషన్స్ ద్వారా 'సృజనప్రియ' మాసపత్రిక స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా క
Sun 20 Feb 22:27:00.833358 2022
ఫిబ్రవరి 26 సాయంత్రం 6.00గంటలకు శ్రీ త్యాగరాయ గానసభ కళాసుబ్బారావు కళావేదికయందు పొత్తూరి సుబ్బారావు రచించిన వ్యాస సంపుటి 'అక్షరం అమతం' ఆవిష్కరణ
అతిథులు: డా||కె.వి.రమణచ
Mon 14 Feb 01:44:09.880305 2022
నిక్ నోటితో కలం పట్టుకుని, చిన్నగా పొడుచుకు వచ్చిన, చిన్నపాటి సర్జరీ చేయబడిన పాదం రెండు వేళ్ళతో పేజీలు తిప్పుతూ చదువు ప్రారంభించాడు. ఒక వెడల్పాటి స్కేటర్ పై ఒరిగిపోయి గ
Sun 13 Feb 22:56:59.179989 2022
కవితను చదివినవాళ్లలో చాలా మందికి ఇందులో విశేషం ఉన్నట్టు వెంటనే తెలియదు. కానీ ఈ కవి దీన్ని ఎంతో చాతుర్యంతో రాశాడు. ముందు చెప్పిన విశేషాన్ని తొలగిస్తే ఈ కవితలో గొప్పతనమేముం
Mon 14 Feb 01:46:06.136745 2022
ప్రస్తుత సమాజంలో
మామూలే..!
నాలుకలు
ఊరికనే జారిపోతాయి...!
Mon 14 Feb 01:48:08.408002 2022
సీత ముంతాజ్ మేరీ
ఒకే ఆత్మ గౌరవం మాది
ఒకే ఆత్మ నిబ్బరం మాది
ఒకే గర్భాశయం
ఒకే గర్భ ద్వారం మాది
Mon 14 Feb 01:50:19.664588 2022
మౌనం బద్దలై
కాషాయ శూలాలను
భూమిలోకి తొక్కిపెట్టింది
ఇప్పుడామె భారతమాత
Sun 13 Feb 22:47:03.060411 2022
మాయంత తెలివైనవాళ్ళు లేరని అనుకునేది కానీ
పల్లె తల్లి ఒడి నుండి పట్నంలో
అడుగు పెట్టినాక తెలిసింది
తెలుసుకునేది శాన్నేఉందని
బ్యాచులర్ రూమ్ కోసం
కాళ్ళు అరిగేలాగ తిరిగినా
Sun 13 Feb 22:46:35.683899 2022
నెత్తిమీద మాయరక మునుపే
గాసముండి
గొడ్డుసాకిరీజేసి బత్కంత మట్టిపాలైన మానాన్న
ఇప్పటికీ భూతల్లి రుణమెట్లాదీర్చాల్నో ఆలోచిస్తడు.
Sun 13 Feb 22:45:50.277325 2022
మెల్లగా పాకుతోందది
దాని స్పర్శ ఒంటికి తగిలినప్పుడల్లా
జుగుప్సాకర జలదరింపు
ఎదిగీ ఎదగని నా ఎదను
దాని ఇనుప చేతులు నొక్కినప్పుడల్లా
చురకత్తితో నా గుండెను చీల్చుతున్నంత బాధ
Mon 07 Feb 01:33:05.970605 2022
సంకలనం నిండా ఉన్నవి రాజకీయ కవితలే అనడాన్ని ఖండించడానికి కొన్ని ఉదాహరణ లున్నాయి. ఉపరితలం మీంచి చూస్తే అవి అలా కనపడతాయి కానీ నిజానికి అవి కూడా సామాజికాలే, రాజకీయ కవితలే. తా
Mon 07 Feb 01:31:01.998558 2022
'ఎందుకు నాన్నా?' కవితలో తండ్రి గురించిన ్ఞపకాలు, జీవనతాత్విక పద బంధాలు, సత్యాలు, అనుభూతులు, నిర్వేదన, నివేదన, ఆత్మక్షోభ, వెలితి, కలత... కవితా పాదాలుగా మారిన వైనం ఈ కవి హృ
Mon 07 Feb 01:32:08.503625 2022
అవే గుప్పెడు భావాలు
అవే గుండెడు బంధాలు
అవే గంపెడు స్వప్నాలు
అవే కడివెడు కన్నీళ్లు
Sun 06 Feb 22:16:25.333033 2022
మనసంతా గాలిస్తుంది
నా పునర్జన్మ ఎక్కడని
లోకమంతా అలుముకున్న చీకటి
అంటురోగంలా అణువణువు పాకుతుంది
మనిషిగా పుట్టిన
Sun 06 Feb 22:15:45.534732 2022
మనిషి..... గాంభీరం,
మనసు.... సుమధురం,
తెలుగు సాహితీ నగరాల్లో
నడయాడిన ''కవన సుధాకరుడు''
అతడు జాషువ అక్షర వారసుడు,
వర్గరూపేణ వాదం హారం మోసిన,
Sun 06 Feb 22:14:56.791023 2022
గొడుగు కి పెంచుతారు
వజ్రాల కి పన్ను తగ్గిస్తారు
లాజిక్లు అస్సలే అడగవద్దు
గోచికి పేచీలు పెడతారు
కార్పొరేట్ల కు తాయిలాలు పంచుతారు
Mon 31 Jan 02:17:25.959105 2022
వలస పోయిన ప్రజల యాతనల్ని బహుముఖాల్లో మనకి చూపించుతాడు.సోదరి రోజ్ ఆఫ్ షారోన్ భర్త వీళ్ళ ఆర్ధిక పరిస్థితి గమనించి ప్రయాణం చేసి వచ్చేటప్పుడే తప్పించుకొని కనబడకుండా వెళ్ళి
Mon 31 Jan 02:14:40.208427 2022
అపరచిత యువతిలా
మృత్యురాణి తారసనడితే
ముద్దు పెట్టుకోవడానికి వెనుకాడనని
ఆమెకెవరైనా చెప్పండి
నాతో లేచిపోయే ధైర్యాన్ని
సంపాదించుకోమని - (చావుని చంపండి)
Mon 31 Jan 02:18:54.365828 2022
ఎన్నో ఒంటరి రాత్రులు
కన్నీటి ధారలలో గడిపినట్లు గుర్తు
ఆనాటి యవ్వనపురోజులు ఇంకా గుర్తు
Mon 31 Jan 02:19:58.336621 2022
ఇపుడు
ఆ నాలుగు గోడలు
ఆకాశమయ్యాయి .
నిశబ్ధం గాలివలె ప్రవహిస్తున్నది .
వాళ్ళిపుడు రెండు పక్షులుగా మారిపోయారు .
Sun 30 Jan 22:31:51.873724 2022
పరమాత్మ
ఒక్కటేనట!
మతకలహాలు మరికాదా...
కుక్కల కొట్టాల
రాజ్యహింస
నియంతకు సరదా?
Sun 30 Jan 22:30:29.004494 2022
శ్రీకార్తీక డెవలపర్స్, సాహితీ కిరణం సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది కవితల పోటీకి సామాజిక అంశంపై 20 నుంచి 30 లైన్లకు మించకుండా కవితలను మార్చి 5 2022లోపు పంపగలరు. ప్రథమ బహు మతి:ర
Mon 24 Jan 02:08:27.335755 2022
గౌరీ శంకర్ అలా దళిత కవిత్వం రాసుకుంటూ ఉండిపోతే ఎలా ఉండేదో కానీ సతీష్ చందర్ అప్పటిదాకా రేఖా మాత్రంగా చేస్తున్న ''ఎవరి అనుభవాలను వాళ్లే రాసుకోవాలి'' వాదనను లోలోపలికి వెళ
Sun 23 Jan 22:53:28.737572 2022
కాలం క్రూరంగా చేసిన గాయాలకు
నిలువెత్తు సజీవ సాక్ష్యమై
మనిషిని మాయం చేసిన
మహౌపద్రవాలకు మౌనప్రేక్షకులమై
కన్నీటిజలపాతాల కొట్టుకుపోతూ
దొరికిన ఆశఆసరాతో గట్టెక్కిన
నేటి విగతజీవ
Mon 24 Jan 02:09:33.91227 2022
తెలుగు పద్యనాటకం తెలుగు వారందరి సొత్తు... సినిమారంగం వల్ల అసలే కుదేలైంది నాటకరంగం... ఇలాంటి తరుణంలో 2022 జనవరి 17వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం వందేండ్ల కిందట కాళ్ళక
Sun 23 Jan 22:47:18.375434 2022
గాయత్రి ఫౌండేషన్ సాహిత్య సాంస్కతిక సేవా సంస్థ రాష్ట్రస్థాయి కవిత పోటీలకుగాను ఏదైనా సామాజిక అంశం, కవిత 25 లైన్లకు మించకుండా పంపగలరు. ఉత్తమ కవితకు 2,116/-నగదు బహుమతి ఉంటు
Sun 23 Jan 22:45:59.294167 2022
చనిపోయాక
నేనేమౌతాను
పాతి పెట్టాక
మళ్ళీ మొలుస్తానా
దహనం చేశాక
మళ్ళీ వెలుగుతానా
భూమి
Mon 17 Jan 06:28:01.708297 2022
షేక్స్పియర్ 'ఒథెల్లో', 'కింగ్ లియర్', 'టెంపెస్ట్'ల నుంచి అలవోకగా ఆయన నోటివెంట పంక్తులు జాలువారేవి, చిన్న కూతురు ఎలినోరా 'మాక్బెత్' నుంచి పేజీలు కొద్దీ దూసిపోస్తుంటే
Sun 16 Jan 21:43:43.09808 2022
కవిత్వం రాయడానికి కేవలం భాషాపాండిత్యాలుంటే చాలదు. దానికి ఆత్మౌన్నత్యం కావాలి. అలాంటి వారే కవిత్వాన్ని మాధ్యమంగా చేసుకొని, సమాజ స్థితిగతులను సమర్థవంతంగా వ్యాఖ్యానించ గలుగు
Sun 16 Jan 21:42:27.690841 2022
Sun 16 Jan 21:41:14.732402 2022
Sun 16 Jan 21:39:19.131763 2022
Sun 16 Jan 21:38:19.768192 2022
Sun 16 Jan 21:37:05.128042 2022
Mon 10 Jan 01:59:02.910327 2022
ఆదిలో దేశంలో సామాజిక సంస్కరణ, జాతీయోద్యమాలు, నిరక్షరాస్యత నిర్మూలన, బాల్య వివాహల నియంత్రణ, వితంతు పునర్వివాహాలు, అస్పశ్యతా నిర్మూలనలాంటివి పాట రూపంలో తెలుగు సాహిత్యంలో ఉ
Mon 10 Jan 02:29:13.673395 2022
దేశమంతా ఒకే మార్కెట్ కాబట్టి రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి రైతుకు గిట్టుబాటు ధర అందకుండ చేయవచ్చు. ప్రభుత్వం కొ
Sun 09 Jan 22:47:42.539709 2022
తన కాఫీ తనే చేసుకోవాలి కాబట్టి
ఇప్పుడతను వేకువనే లేస్తూ ఉన్నాడు
ఏరోజుకూ ఏ ప్రణాకా లేదు
పేపర్లలో వార్తలను చదువుతునైనా ఉండాలి మామూలికంటే ఎక్కువ సొంతో
రేడియోనైనా వింటూ ఉండాల
Sun 09 Jan 22:44:50.563878 2022
దళిత బహుజన సాహిత్య శిల్పి డా|| కాలువ మల్లయ్య సప్తతి సాహిత్య సంబురాలు జనవరి 16న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కరీంనగర్ ప్రెస్ భవన్లో సాహితీ సోపతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహ
Sun 09 Jan 22:43:08.734594 2022
కందికొండ రామస్వామి స్మారక పురస్కారం కొరకు 2021 సంవత్సరంలో ముద్రితమైన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాము. మూడు ప్రతులను జనవరి, 31, 2022లోపు పంపగలరు. బహుమతి పొందిన సంపుటికి
Sun 09 Jan 22:36:23.182566 2022
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర స్థాయిలో ప్రతి యేట ప్రదానం చేస్తున్న అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారం - 2022ను డా|| ఉదారి నారాయణకు ఈ నెల 12న ఉదయం10గంటలకు కరీంనగర్ ఫిలి
Sun 09 Jan 22:35:38.811205 2022
ప్రతి సంవత్సరం ప్రకృతి బహుమతి
కొత్త కొత్త వైరస్ దిగుమతి
బ్రతుకు పుస్తకాన సరికొత్త వికృతి
జీవితపు బాటలో ఆనందపులోటు
ఆలోచన అలల్లో స్వార్థపు విషకాటు
ఆహారపు అవసరాల అనర్థాల పో
Mon 03 Jan 02:35:55.718658 2022
మానవాళి ప్రయోజనాల కోసం ప్రకృతిని చైతన్యవంతంగా రూపాంతరింపజేస్తుంటాడు మనిషి. ఆవరణ వ్యవస్థలతో మానవ వ్యవస్థలు తలపడే చోటులోనే అటు ఆవరణ వ్యవస్థకు ఇటు మానవ వ్యవస్థకు చేకూరే చేటు
Mon 03 Jan 02:38:26.453534 2022
'తీరొక్క పువ్వు.. నానీల సంపుటి ద్వారా సాహిత్యరంగంలోకి అడుగు పెట్టిన గోపాల్ కవిత్వంలో నేటివిటీ రికార్డయింది. తెలంగాణ పల్లె భాష, సంస్కతి, ప్రకతి, సహజ సిద్ధంగా రికార్డయ్యా
Mon 03 Jan 02:38:58.461697 2022
మనిషిని మూఢత్వంలోంచి శాస్త్రీయతలోకి నడిపించే ఓ ఆధునిక వైజ్ఞానిక స్పృహ డాక్టర్ దేవరాజు మహారాజు. మనిషికి చైతన్యాన్నివ్వడం ఒక బాధ్యతగా స్వీకరించిన మానవవాదిగా, కవిగా, రచయితగ
Sun 02 Jan 22:49:49.863347 2022
వెలుతురుని వెలివేసినట్టు
ఒక్కసారిగా
గది తలుపులన్నీ మూసుకున్నాయి.
కళ్లలోని వెలుతురు చుక్కల్ని
తలదిండు పీల్చుకుంది.
Sun 02 Jan 22:48:53.887329 2022
నిన్ను నాలో చూడడం,
నిన్ను నాలాగే చూడడం,
నీ కన్నుల్లో కాంతిని పెంచడం,
కలిసి అడుగు వేయడం,
ఒకరికొకరం గొడుగు పట్టడం.
Sun 02 Jan 22:21:50.565009 2022
ఆమె నడిచి వెళ్తుంది
ఇంత అవమానాన్ని
కాసిన్ని వెటకారపు మాటల్ని
చేతబట్టుకుని
బానిసత్వం మూటల్ని తలకెత్తుకుని
×
Registration