Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Fri 24 Jul 11:02:25.843093 2020
Fri 24 Jul 10:37:29.515626 2020
Fri 24 Jul 10:26:21.311929 2020
Fri 24 Jul 08:52:21.569797 2020
సినారె సాహితీ రచనలు పలు అవార్డులను గెలుచుకున్నాయి.1973 లో \"మంటలు-మానవుడు\" కవితాసంపుటికి \"సాహిత్య అకాడమీ\" అవార్డు, 1988 లో 'విశ్వంభర \"కు \"జ్ఞానపీఠ \"అవార్డ్, 2014లో
Fri 24 Jul 08:33:05.93136 2020
Fri 24 Jul 08:25:59.840453 2020
Thu 23 Jul 12:07:07.829852 2020
అగ్ని ధార పారించె
రుద్రవీణ మ్రోగించె
నిజామోని గుండెల్లో
అక్షర విల్లెక్కుపెట్టె
Thu 23 Jul 11:51:50.349136 2020
Thu 23 Jul 11:37:17.217647 2020
నా తెలంగాణ కోటి రతనాల వీణ
అని తెలంగాణపై ఉన్న మక్కువను
ప్రపంచానికి చాటిచెప్పి నల్లటి ఆకాశాన్ని చీల్చుకువచ్చిన
సూరీడా కళాప్రపూర్ణా - ఓ మా దాశరథీ !
Thu 23 Jul 11:27:59.803518 2020
Thu 23 Jul 11:24:04.373817 2020
దిక్కార స్వరానికి దివిటివై ,
అక్షారాలతో మంటల రాజేసి ,
అన్యాయనికి గొంతుకవై , పాలకుల గుండెల్లో ,
రుద్రవీణలు మొగించినావు.
Thu 23 Jul 11:11:36.923246 2020
Wed 22 Jul 19:09:36.87579 2020
నిజామొక పిశాచియని
ధనవంతుల భూస్వాముల
దౌర్జన్యం సాగ నివ్వద్దని
గాయపడిన కవి గుండె గాయం
Wed 22 Jul 18:38:04.209654 2020
\"డిగ్రీలు కాదు కొలమానం...నిజమైన చదువు మానవతే\" నంటూ నొక్కి వక్కాణించిన మానవతావాది...
దాశరథి...!!!!!!!!
Wed 22 Jul 18:27:54.443787 2020
సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తెచ్చి పెట్టినవాడు దాశరథి.లలిత గీతాలెన్నో రాసిన దాశరథికి సినిమా పాటల రచన చాలా హాయిగా సాగింది.అయితే సాధారణమైన పాటకూ సినిమా పాటకు భేదముంటుంది
Wed 22 Jul 17:54:13.577058 2020
సినారెపాట
బాటసారికి దాహం తీర్చే చలివేంద్రం
సినారె పరిశోధన
ఎందరికో చీకటిలో లాంతరు
సినారె కావ్యాలు
తెలుగుతోటలో వాడనిపూలు
సినారె సంతకం
Wed 22 Jul 17:38:38.218756 2020
దేశభక్తుడవై జాతిపితపైనా వ్రా'సినారే'!
షష్టిపూర్తికి భావపుష్టిలో స్రష్టవై,
'విశ్వంభర'తో వినుతికెక్కి,
జ్ఞానపీఠమధిరోహించినారే!
జ్ఞానం మాకుంచి, పీఠం స్వర్గానికి
Wed 22 Jul 17:12:49.116706 2020
సినారె సినీ గీతాభిమానుల హృదయం
ఇప్పుడు పాడుతోంది విషాద గీతం
సినీ గీతాలతో 'పగలే వెన్నెల 'కురిపించి
Wed 22 Jul 16:11:01.381193 2020
మీ కలం నుండి జాలువారిన అక్షరం,
జేగీయ మాన సాహితీ వటవృక్షం!
Wed 22 Jul 16:02:15.967191 2020
ఎన్వీ రఘువీర్ ప్రతాప్
Wed 22 Jul 15:48:33.455114 2020
అక్రమాలపై ఉక్కుపిడికిల్లు బిగించి
అన్యాయంఎదురించేవీరుఁడైయ్యిండు
ధిక్కార స్వరమై ఎక్కుపెట్టిండు
దీనజనబంధుల ధీరుడైయ్యిండు
Wed 22 Jul 15:37:25.263812 2020
తెలంగాణ విముక్తికై పోరాటం సలిపి
రజాకార్ల అరాచకత్వానికి తిరగబడి
భావప్రేరిత ప్రసంగాలు చేసిన
సకలకళాప్రపూర్ణ దాశరథి
Wed 22 Jul 15:15:40.664719 2020
విశ్వాన్ని గెలిచినోరు విజేతలు కారురా !
విశ్వాసం కలిగినోళ్ళు విజ్ఞాన గురుతులు చూ సీనారే !
వికృత క్రియల సిరియా విశాల జీవితాలు లేక
ప్రశాంత అడుగులు వే సినారే !
Wed 22 Jul 14:04:05.140367 2020
అలుపెరగని ఓ! అక్షర శిల్పి
అగుపడరావేమయా మరోమారు
మాకు అగుపడరావేమయా
Wed 22 Jul 13:57:57.585705 2020
తే: వివిధ విశ్వవిద్యాలయ ప్రీతి బడసి
తెలుగు భాషావధూటిని తీర్చి దిద్ది
శిష్య గణనుతులందిన శ్రేష్ఠ మతివి
అమ్మ వాగ్దేవి కృపనంది నట్టి దిట్ట
Wed 22 Jul 13:52:40.825568 2020
విశ్వంభర గొనిదెచ్చెను
విశ్వంబంతటను నీ కవితకు యశంబున్ !
నశ్వరము లేదు కీర్తికి
శాశ్వతమిక నీదు పేరు సాహితి జగతిన్ !
Wed 22 Jul 13:29:44.547514 2020
భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో
Wed 22 Jul 13:20:04.619553 2020
మట్టిలో పుట్టి,మనిషిగా ఎదిగి,ఆకాశమంత విస్తరించిన విశ్వంభరుడు
వెదజల్లిన ఙ్ఞాన పీఠికలు
వేగు చుక్కల్లా వెలిగి పోతూంటే-
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
Wed 22 Jul 13:08:16.139584 2020
చూపు కదిలిన
చిత్రంగ కవిత జారె
పెదిమ కదిపిన
గజల్ గా మారె
Wed 22 Jul 12:56:03.397897 2020
నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు
తెలుగు కవితకు చిరునామా అయినాడు
హనుమాజీ పేటలో పుట్టినాడు
ఆలిండియాకే గర్వకారణమైనాడు
Wed 22 Jul 12:49:40.641834 2020
Wed 22 Jul 12:44:46.981728 2020
అమృతపు పదజల్లు కురిపించినాడే
మల్లారెడ్డి బుచ్చమ్మల యింట వెలసినాడే
చల్లని వెన్నెలకే అందమును తెచ్చినాడే
మధ్యతరగతి బతుకులనూ చూపించినాడే
Wed 22 Jul 12:37:21.234422 2020
Wed 22 Jul 12:30:46.593145 2020
అమూల్యస్నేహ బంధానికి పటిష్టవారధిగా..సంగీతసాహిత్య సమలంకృతుడిగా...
ఉర్దూభాషాముద్దుబిడ్డడుగా... తన గజల్స్ గానామృత రసఝరితో మూలవాగును
Wed 22 Jul 12:12:47.266127 2020
అలతి అలతి పదాలతో
అపురూప భావాలు పొదిగినావు
ఖుషీ ఖుషీ భావాలతో
హుషారు కలిగించి నిషాతో ముంచినావు
Wed 22 Jul 11:58:25.446359 2020
తెలుగుప్రజల హృదయాలలో
అభ్యుదయ కవితాశరథిగా
నవకవన జలధిగా ఆసీనుడైన
కళాప్రపూర్ణ రుద్రవీణ దాశరథి
Tue 21 Jul 19:14:51.442904 2020
సంగీత సాహిత్య సమలంకృతే - స్వరరాగ పదయోగ సమభూషితే.. హే భారతి మనసాస్మరామి.. శ్రీ భారతి శిరసా నమామి
Tue 21 Jul 18:59:44.284019 2020
కలం యోధుడా..
కావ్య ధీరుడా..
మహానది పయోనిధీ
దాశరథీ..శరథీ..రథీ
Tue 21 Jul 18:45:21.828541 2020
ఆధునీకాంధ్ర కవిత్వం-సంప్రదాయాలు ప్రయోగాలు పరిశోధన గ్రంథం తో
Tue 21 Jul 18:40:39.641389 2020
ఆంధ్ర సారస్వత పరిషత్తుకే వన్నెలద్దిన
రాజ్యసభ మెట్లెక్కిన వాడా !
ఘనకీర్తి చరిత్ర నిదర్శనమా
Tue 21 Jul 18:19:42.513583 2020
ఎగసిపడిన విప్లవమే
తెలంగాణ ధీరత్వమై
తిమిరముతో సమరమంటూ
అక్షరములే శరములుగా....
Tue 21 Jul 18:16:12.995543 2020
ఆరని ఉద్యమ చిచ్చు రేపుతూ.
ఆగ్రహజ్వాలలై ఎగిసిపడుతూ.
నిజామ్ గుండెల్లో నినాదాలై.
నిప్పుల వర్షం కురిపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేసింది.
Tue 21 Jul 18:11:05.43323 2020
పద్యవిశారదుండు ననవద్య కవిత్వ మహత్వ కీర్తి సం
వేద్యుడు సాధ్యుడున్ సరసవిద్యల సాంద్రుడు సత్కవీంద్రుడున్
ఉద్యమనేత రాష్ట్రపు మహోన్నత సాధన స్ఫూర్తి దాత స
ద్విద్యుదనంగ బ్రాకిన గ
Tue 21 Jul 17:24:51.360128 2020
ఆధునిక దాశరథి శతకంలో
బడుగుల ఆకలి కేక వినిపించిన వాడు
బలిసిన డబ్బున్నవాళ్ళ కొట్టుకుచచ్చే జబ్బును
విదితంచేసిన వాడు దాశరథి!
Tue 21 Jul 17:15:51.641535 2020
నిన్నుమించుమేటి, నీబోటి, నీసాటి
లేరు, వేరు నిజము రారు రారు
ఋణమువడ్డదయ్య ఈ తెలంగా ణంబు
నేల,నింగి సృష్టి నిలుచువరకు
Tue 21 Jul 14:27:21.12759 2020
ఆ రోజుల్లో సిరిసిల్ల తాలూకాలో డా.జె.బాపురెడ్డి, చొప్పకట్ల చంద్రమౌళి, జక్కని వేంకటరాజం, వడ్డేపల్లి కృష్ణ, కుడిక్యాల లింగయ్య, గోలి కృష్ణహరి మొదలగు యువకవులు సినారెను అనుసరిం
Tue 21 Jul 14:25:15.264789 2020
'పదవున్నా లేకున్నా లేకున్నా ఎద ఎదలో నీపరిమళాన్ని ఎవరాపగలరు నారన్నా!' అంటారు డా. ఎన్.గోపి సినారె మహాన్నత వ్యక్తిత్వం గురించి చెబుతూ. పదవున్నా లేకున్నా ప్రతిక్షణం కవిగా జీ
Tue 21 Jul 14:23:10.646271 2020
సూడు సూడు 'నారన్నా'
ఊరు నిన్ను పిలుస్తోంది
'మూలవాగు' బాధ జూడు
తాపతాపకు తలుస్తోంది ||సూడు||
Tue 21 Jul 14:19:21.509839 2020
అటు బ్రిటీషాంధ్ర ప్రాంతంలో గురిమెళ్ళ సత్యనారాయణ రాసిన ప్రజాగ్రహగీతం 'మాకొద్దీ తెల్లదొరతనము' ఎంతగా ప్రజలను ప్రభావితం చేసిందో, ఇటు నిజామాంధ్ర ప్రాంతంలో దాశరథి గీతాలు అంతగా
×
Registration