Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Mon 20 Jul 21:18:39.876883 2020
తరతరాలబూజు ,ధరణిలోనైజాము
దుష్టతనమునితడు ,డొల్లసేసి
కవనబాణమేసి ,కదనముసేసెను
జాగృతమ్ముజగతి ,జయముకాగ.
Mon 20 Jul 21:15:20.003441 2020
Mon 20 Jul 21:10:37.057454 2020
వేడి సెగలు రగిలించి
కలము పట్టి నిలిచాడు
రుద్ర వీణ కావ్యము
అంకి తమును జేసేను
ప్రజల విప్లవకెరటం
Mon 20 Jul 21:09:31.117754 2020
జైలుగోడలపై విప్లవగీతాలు రాసి
నిజంపై అగ్నిదారను కురిపిస్తూ
విప్లవ జ్వాలలతో రుద్రవీణలనుమ్రోగించి
తమిరంతో సమరంజేసిన తెలంగాన
విప్లవ ఉద్యమచైతన్య రథచక్రందాశరథి..
Mon 20 Jul 21:06:53.449509 2020
గాయపడ్డ గుండెనుంచి
గేయాలెన్నో సృష్టించి
బాధలెన్నో భరియించి
భయపడని కవికేసరి
Mon 20 Jul 21:05:15.542256 2020
Mon 20 Jul 20:55:46.686938 2020
ఓరుగల్లు వేగుచుక్క ఉదయించింది
చిన్నగూడూరు ముత్యాలమ్మ కుంట మురిసింది
బహుపసందుగా అల్లుకొన్న మల్లెతీగ ఉర్దూ
గాలిబ్ గీతాలలో పరిమళాలను వెదజల్లింది
Mon 20 Jul 20:51:06.200761 2020
\"ఆచల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో\"అంటూ చక్కని గేయాలతో
Mon 20 Jul 20:43:58.782265 2020
నాటి పరిస్థితులను గురించి తెలుసుకోవాలంటే 'రక్తాంజలి' కథలో దాశరథి రాసిన రెండు పంక్తులు చదివితే చాలు. 'చర్చిలూ ట్రూమనూ ఆటంబాంబులతో నైజాం యింట్లో విందారగిస్తున్నారు. నల్లగొం
Mon 20 Jul 20:35:28.974273 2020
తెలంగాణ సాయుధ వీరోచిత రైతాంగ పోరాటం, మహారాష్ట్రంలో 'తె.భా.గ' పోరాటం, కేరళలో 'పున్న ప్రవాయలార్' బెంగాల్ 'తేయాకు కార్మికుల పోరాటాలు' సాగుతున్న కాలం. గ్రామాలు విముక్తం చేస
Mon 20 Jul 20:14:57.616947 2020
భారత స్వాతంత్య్రోద్యమాన్ని చిత్రించిన 'త్యాగ జ్వాల' అనే మరో నాటిక అముద్రితం. జాతీయ కాంగ్రెస్ శతాబ్ద్యుత్సవాల సందర్భంగా 1985లో దాశరథి రాసిన ఈ నాటికను ప్రముఖ పరిశోధకులు డా
Mon 20 Jul 20:05:21.750075 2020
భారతదేశం శాంతి సత్యాహింసలకు నిలయం. బుద్ధుడు, అశోకుడు, గాంధీ వీటికి ప్రతినిధులు. శాంతి కాముకుడైన దాశరథి వీరిని తరచుగా స్మరిస్తూ ఉంటాడు. 'అగ్నిధార'లోని 'ధర్మచక్రం' కవితా ఖం
Mon 20 Jul 19:53:45.704291 2020
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గొంతెత్తి నినదించిన ఈ పద్యం తొలి, మలి ,ప్రత్యేక తెలంగాణ సాధనలో ముందుండి నడిపించింది అనడంలో అతిశయోక్తి లేదు .
బహుముఖ ప్రజ్ఞావంతుడు, స్
Mon 20 Jul 19:34:10.923005 2020
తెలంగాణ ప్రజలను చైతన్యపరుచుటకై దాశరధి ప్రతీ విషయంలో కవిత్వం ద్వారా తన కలం, గళం ద్వారా ఉత్తేజపరిచారు. కత్తి హింస చేయవద్దు కలంతో గళం కలిపి ఓటుతో దుష్ట పరిపాలనను తిరగ్గొట్టమ
Mon 20 Jul 19:18:07.500055 2020
'దాశరథి కరుణాపయోనిధీ’ అన్నది శ్రీ రామచంద్రుడి భక్తుడైన కంచర్ల గోపన్న మాట. \"దాశరధి కవితాపయోనిధీ\" అన్నది తెలుగు సినీ జనుల మాట. అన్నపూర్ణ వారి \"ఇద్దరు మిత్రులు\" (1961) చ
Mon 20 Jul 19:00:23.286253 2020
దాశరథి గారి కలం నుండి జాలువారిన ఎన్నో రచనలు ప్రజల్ని చైతన్య పరిచాయి..అభ్యుదయం వైపుకు నడిపించాయి.. కంటికి కనిపించింది నేను కవితగా వ్రాస్తున్నానన్నారు దాశరథి..
Mon 20 Jul 18:49:42.203136 2020
దాశరథి జీవితం ,కవిత్వం రెండూ నిరంతర పోరాటమయమై సాగినవి. నిజం తెలిసి భుజం కలిపి నిండు మదిని సాగాలి' అంటూ నిర్మలమైన మనస్సుతో సాగిపోతూ తనతోటి వారిని కూడా కదిలిరమ్మనాడు. శాంతి
Mon 20 Jul 18:31:06.682725 2020
'గాలిబ్ గీతాలు' పేరుతో మీర్జాగాలిబ్ రచించిన ఉర్దూ గజళ్ళను తెలుగులోకి అనువదించి, అక్కినేని నాగేశ్వరరావుకు అంకితం చేశారు. ఆ సభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించగా,
Mon 20 Jul 18:22:19.940105 2020
కుల, మత విభేదాలపై అజ్ఞానంపై, మూఢత్వంపై నిప్పులు చెరిగే రుద్రవీణను మోగించిన దాశరథి కవితా చైతన్యాన్ని నేటి తరం అందిపుచ్చుకోవాలి. ఆనాడు తెలంగాణలో నిజాం నిరంకుశత్వంపై ప్రజలు
Mon 20 Jul 17:51:29.293904 2020
Mon 20 Jul 17:34:07.990522 2020
అతివాదుల అభిప్రాయాలను విన్నవాడు, మితవాదుల మనస్థత్వాలను ఎరిగినవాడు, ఆంధ్ర మహాసభ ఆంతర్యాలు తెలిసినవాడు, ప్రజల జీవితపు లోతుల్పి చూసినవాడు దాశరథి. దేశం పై ఒత్తిళ్లు, విదేశీయు
Mon 20 Jul 16:00:29.917624 2020
దాశరథి ఆధునిక పద్య రూపాలనుంచి వచన కవిత తొలిరూపం దాకా రాశారు. ఆధునిక పద్యానికి మంచి నిర్వచనం కూడా దాశరథినుంచే దొరుకుతుంది. సుమారు డెబ్బై కాలానికి దగ్గరలో కూడా అంటే సుమారు
Mon 20 Jul 15:35:27.671561 2020
కవులు, రచయితలు అనధికారిక ప్రజా ప్రతినిధులు అన్న మాటను అక్షరాలా నిజం చేసాడు దాశరథి. నిద్రాణమై ఉన్న తెలంగాణ సమాజాన్ని తన కవితాస్త్రాలతో మేలుకొలిపాడు. కవిత్వంలో పోరాటాన్నీ,
Mon 20 Jul 11:23:53.671258 2020
నాకు నువ్వు దొరకడమే అదృష్ట మన్నావు,
నేను నిన్ను చూడని బ్రతుకే బతుకు కాదన్నావు,
నీవు లేనిదే క్షణమైనా నేను వుండలేవన్నావు,
నేను నీతో మాట్లాడనిదే నిదుర రాదన్నావు,
Mon 20 Jul 11:21:53.456003 2020
నీ అడుగులో అడుగునై
భావ రహితంగా నడుస్తూ
నేనూ.. నీలో సగం భాగమేనని
అంతర్మథనంలో అలిసిపోతూ
Mon 20 Jul 11:20:29.906153 2020
ఒంటరినై
కాలుతున్న కొవ్వొత్తి వెలుగులో
చెక్కిట జలజలా రాలుతున్న
కన్నీటి చుక్కలు
Mon 13 Jul 10:55:47.901661 2020
ఆడపిల్ల అని కన్నులు ఎర్రనిప్పులు చెరిగిస్తూ
అమ్మపై అరుస్తుంటే !బాధనుమ్రింగి అక్కున చేర్చుకునే
దరిద్రం, ఖర్చు అంటూ నిరంతరం అవమానిస్తుంటే
Mon 13 Jul 10:54:42.490118 2020
నా ఆలోచనల్ని సంప్రదాయం పేరిట సమాధి చేశావు..
ఆనందం లేని చిరునవ్వుని ముఖానికి పూసుకోవడం అలవాటు చేశావు..
Mon 27 Apr 11:43:42.340808 2020
Mon 27 Apr 11:38:29.049765 2020
కడిగిన తెల్లని మనసు చెద్దరును
నీ పడకపైపరచి నిత్యం నిను
తుడిచి వెళుతున్న చీకటివెలుగుల కెరటం ఆమె
Sat 18 Apr 11:50:02.602893 2020
మనిషి
ఈ నేలపై పండిన నూకల్ని తిని నాల్గొద్దులు
బత్కుబండి నడపాలంటే
కనిపించిన ప్రతీ మనిషితో లోపలొకటి పెట్టుకోని
బయట ఇంకోలా మసులుకుంటూ
పన్నెండు నాల్కల ధోరణిని నేర్చుకునాలి.
Fri 17 Apr 12:33:36.327182 2020
Fri 17 Apr 11:49:18.730018 2020
ఓ కరోనా మహమ్మారి
ఎక్కడో కంటికి కానరాని
చైనా దేశంలో పుట్టితివి కదా
నీ పుట్టుకే ఒక మహాప్రలయమై
సమస్త మానవ జాతి అంతరించి
పోతుందేమోనని అనిపించేలా
చేశావు కదా..!
Wed 15 Apr 19:35:39.514642 2020
గిప్పుడు.. లాక్ డౌన్ తో
నగరం నిర్మానుష్యమైంది
నిశ్శబ్దం సంచరిస్తుంటే
చౌరస్తా మూగనోము నోస్తుంది
రహదారులు కర్ఫ్యూ లో మునిగింది
Fri 10 Apr 16:03:44.27617 2020
గవ్వలు గాయపడ్డా
సంపుడుపంజెం నొక్కనికాలం
బత్కు సాపుసీదా సాగనికాలం
ఇది గడబందుల కాలంరా తండ్రీ!
Thu 09 Apr 16:10:58.938282 2020
ఉచ్చులో చిక్కిన శావుకారు
గుమ్మం వాకిట నిలబడ్డాడు!
రసగుల్లాలకై చూసే పసివాడు
పయనమై సాగిపోతుండు!
Thu 09 Apr 16:05:57.006574 2020
దీపాలలో ముసిముసి నవ్వులు కావవి
నవ్వే ప్లాస్టిక్ మెరుపులు!
ఎన్నడొస్తాయో
చితకగొట్టిన మా మనసులకు బంగారు పూతలు..!!
Thu 09 Apr 15:58:35.879513 2020
ఫాణీర్ హళోళో దాసజూ దాసజె టాంగేన్ బేడి గాల్దినెజు వేగి!
హపనేర్ జిందగీ ఓడామ జారేజుచ్ ఓ ఓడాన్ తీరం దికవతోయి హపణ్ హోటో అమతోజ్ సాదీంచాచ!
సప్డాకరేని జకోణ్ వాటే ముండో బుర్లేన్ ర
Thu 09 Apr 15:26:00.575661 2020
ఖాళీ దారులుగా
నదులు జారుతున్నాయి
దూరంగా కొండలు
ఉండి ఉండి మండుతున్నాయి
Wed 08 Apr 16:22:55.712679 2020
లాక్ డౌన్
మనకు లక్ష్మణరేఖ
రక్షణ కంచె!
సూచనలే
మనకు అస్త్రాలు!!
Wed 08 Apr 16:17:51.415993 2020
కరోనా
నీ వల్ల
పడుతున్నాం తిప్పలు!!
కారుస్తున్నాం కన్నీళ్లు!!
మాలోని ఆనందం బుగ్గిపాలు!!
ఇంటి గనుమలకే అయ్యాం బందీలు!
Wed 08 Apr 16:08:02.405832 2020
అన్నమో రామచంద్ర అంటూ వీధుల్లో తిరిగే
అన్నార్తులు నీకెం అన్యాయం చేశారు?
పొట్టకూటికై కడుపు చేతబట్టుకొని వలస వెళ్ళిన
పల్లె బిడ్డలు నీకేం కీడు చేశారు?
Wed 08 Apr 16:05:01.034581 2020
ప్రకృతికి కోపం వస్తే అది నీలా ఉంటదేమో!
ప్రపంచం మొత్తాన్ని
గడగడ లాడిస్తున్నవు !
నీ లక్ష్యం మనిషి ప్రాణం తియ్యడమేనా!
Wed 08 Apr 16:01:12.920048 2020
పసిడిపంటల నిలయం
పాడిపంటలకు చిహ్నం
మా ఊళ్లు!!
ఇప్పుడు
కన్నీటికి చిరునామా అయినయ్!!
Wed 08 Apr 15:55:51.443592 2020
నీ వాసన తెలియదు
నీ కొమ్ములు చూడలేదు
నీ తుంపరలతోనే
అందరినీ కాటికి పంపుతున్నవు!
Wed 08 Apr 12:04:14.312953 2020
బానిసలను చేసినవ్ గదే!
మా బతుకులను!!
గడపదాటకుండా
నలుగురితో మాట్లాడకుండా
మమ్ముల చీకట్లో బందీచేసినవ్!!
Wed 08 Apr 11:47:50.134202 2020
ఉప్పెనలా వీస్తున్న విషపు గాలుల్లో
మనుషుల ఊపిరి హరిస్తున్నది!
కలవరపడుతున్న జాతి
తనను తాను
ఉత్తేజ పరుచుకుంటున్నది!
Wed 08 Apr 11:44:30.482984 2020
ఎందమ్మా ! గింత పని జేశ్నవ్
గంజి తాగి బతుకుతున్నం
గటక తిని బతికెటోళ్ళం
మా ప్రాణాలు తీయకమ్మా !!
Wed 08 Apr 11:39:23.935089 2020
మన దేశం వచ్చింది మన పల్లెకె వచ్చింది
నియంత్రణా నివారణా పరిశుభ్రతలే పాటించు
మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పెంచుకో
నిన్ను నువ్వు కాపాడుకో
×
Registration