- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- మహబూబ్ నగర్
మహబూబ్ నగర్
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల్ రెడ్డి
వీపనగండ్ల : భీమా జూరాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని నరసింహ స్మారక భవనంలో ఆదివారం త
- పింఛన్ లబ్ధిదారుల ముర
- దరఖాస్తులు చేసుకున్న రాని వైనం
- పట్టించుకొని పాలకులు
పభుత్వం చేపట్టిన పింఛన్ లబ్ధిదారులకు 57 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ మంజూ
- దసరా పండుగ తర్వాత గుడిసెలు తీసి ఇల్లు నిర్మించుకోవాలి.
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్.
నవతెలంగాణ- అమరచింత
గుడిసె
- తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి సుధాకర్
నవ తెలంగాణ- వనపర్తి
మున్సిప
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి గొంగళ్ళ రంజిత్ కుమార్
ధరూర్ : ప్రజా సమస్యలను పరిష్కరానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లెనిద్ర చేస్తున్ననని నడిగడ్డ హక్కుల పోరాట సమి
- తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే
- 30 ఏళ్ల క్రితం జిల్లాకు పరిచయమైన ''చికెన్ ఫ్రై''
- ఒక్కో షాపులో రోజుకు 30 కిలోల వరకు అమ్మకాలు
నవతెలంగాణ -కందనూలు
&
- హైకోర్టు అభ్యంతరాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి
- అడవి హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం కమిటీలు వెయ్యాలి
- తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ డిమాండ్
నవ తెలంగాణ- వనపర్తి
నవతెలంగాణ -కందనూలు
తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ అని మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన భా స్కర్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, మెప్మా ఆ
నవ తెలంగాణ- కొత్తకోట
మున్సిపల్ పరిధిలో 106వ పండిత దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థాని క చౌరస్తాలో నాయకులు ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం
నవతెలంగాణ -మహమ్మదాబాద్
సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలకమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన దినోత్సవం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు పురస్కారాలకు మండల కేంద్రంలో బాలుర పాఠశాల నిర్వహి
నవతెలంగాణ- వెల్డండ
పేద ప్రజల సంక్షేమం గ్రామాల అభివృద్ధి కోసం ఐక్యతా ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని ఆ దిశగా విద్య వైద్యం ఉపాధి అవకాశాలకు అధిక ప్రాధాన్య
అక్కడంతా పరుచుకున్న పచ్చదనమే కనిపిస్తుంది.12 ఎకరాల విస్తీర్ణం.వేల సంఖ్యలో మొక్కలు..విశాలమైన వాతావరణం.. వెరసి చుట్టూరా తివాచీ పరిచినట్లు ఎర్రని రహదారులు.. అక్కడక్కడా జిగేలమన
- డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం ఎమ్మెల్యే అసమర్థత.
- మళ్లీ పేదలతో కలిసి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆక్రమిస్తాం.
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పర్వతా
నవతెలంగాణ -వంగూరు
వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో గల 100,103 సర్వేలో ఉన్న మూడు ఎకరాల భూమిని 22 సంవత్సరాల క్రితం పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం కొనుగోలు చేసి నేటి వరకు కూడా పేదలకు ఎందుకు ఇండ్ల స్థలాలు ఇస్తల
నవతెలంగాణ -పెద్దమందడి
అర్హత కలిగిన వారి అందరికీ ఆసరా పింఛన్లు ఇస్తాం, తెరాస ప్రభుత్వని ఆశీర్వదించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ ర
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్ కలెర్టరేట్
హరితహారం కార్యక్రమం కింద రహదారులకు ఇరువైపుల నాటిన మొక్కలతోపాటు, మహబూ బ్‌నగర్ పట్టణం సుందరీకరణలో భాగంగా నాటి
వనపర్తి : తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారానికి 62వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వనపర్తి వీఆర్ఏల జెఎసి మండల
నవతెలంగాణ- ధరూర్: వచ్చే నెల 16న టీఎస్పీ ఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ గా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కలెక్టర్&zw
- పలు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్
పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
- ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు..
నర్వ: మండల కేంద్రంతో పలు విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ
నవతెలంగాణ- వనపర్తి
సాంప్రదాయ రీతిలో వచ్చె బతుకమ్మ సంబురాలను విజ యవంతం చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. శనివా రం మహిళా, శిశు సంక్షేేమశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్&zwn
నవతెలంగాణ -హన్వాడ
మండలంలో శనివారం సర్వసభ్య సమావేశం ఎంపీపీ బాలరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశం సాదాసీదాగా కొనసాగింది. సమావేశంలో ఆయా శాఖల ప్రగతి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ
నవ తెలంగాణ -వెల్డండ
మండలంలోని గుండాల సమీపంలో నూతనంగా నిర్మించిన ఏకలవ్య విద్యాలయంలో శనివారం తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఐక్యత ఫౌండేషన్ చైర
నవ తెలంగాణ-మక్తల్
నాబార్డ్ డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు అందిస్తున్నామని నాబార్డ్ వెంకటేష్ తెలిపారు. శనివారం సహకార సంఘం మక్తల్ లో నిర్వహించిన రైతులకు ఆర్థిక
నవ తెలంగాణ -కల్వకుర్తి టౌన్
మున్సిపాలిటీ పరిధిలోని సీకేఆర్ గార్డెన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జైపా ల్ యాదవ్ చేతులమీదుగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా
నవతెలంగాణ- ధరూర్
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలం పరిధిలో వివిధ గ్రామాలలు సంబంధించిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్&zwnj
నారాయణపేట టౌన్ : అక్టోబర్ 30, 31 తేదీలలో సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ , సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి వెంకట్రామిరెడ్డి, బలరాం పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో
కల్వకుర్తి : అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయ వంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. పట్టణం లోని ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీపీ మనో
మహబూబ్ నగర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ పట్టణంలో ఈనెల 25వ తేదీన జరిగే ఇంటర్ స్టేట్ కరాటే టోర్నమెంట్ కి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేశవరెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట
కల్వకుర్తి : బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం దక్కే వరకు పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బీ
అమరచింత : కమ్యూనిస్టు పార్టీ ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేసిన మహౌ న్నతమైన వ్యక్తి చిన్న లచ్చన్న అని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి, బి.
నవతెలంగాణ- పానగల్
పాన్‌గల్ మండలం పరిధిలోని రేమద్దుల గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు ఆత్మకూరు కురుమయ్య మృతి చెందారు. శుక్రవారం కురుమయ్య భౌతికకాయాన్ని వనపర్తి జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి
- పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్
నవ తెలంగాణ- కొత్తకోట
గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ప్రగతిశీల పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్ల
నవ తెలంగాణ- కోస్గి
గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల కోసం రకరకాలుగా లభిస్తున్న ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలని క్లస్టర్ రాములు అన్నారు. శుక్రవారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అరవిందో ఫార్మా ఫౌండేషన్&
నవతెలంగాణ - అమరచింత
మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బత
నవ తెలంగాణ - బాలానగర్
పార్టీలు ముఖ్యం కాదని గ్రామాలాభివృద్ధి ముఖ్యమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలో ని శుక్రవారం వివిధ గ్రామాల్లోని పలు అభివృద్ధి ప నులను ఆయన ప్రారం భించారు. మండల పరిధి లోని తిరుమలగిరి, చిన్న
నవతెలంగాణ-ఉట్కూర్
విద్యార్థుల అభివృద్ధి ఉపాధ్యాయులకు నిజమైన ఆనందమని పీఆర్టీయూ జిల్లా గౌర అధ్యక్షుడు లక్ష్మారె డ్డి అన్నారు. ఇటీవల లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం
- జిల్లా సెక్టోరియల్ అధికారి బరపటి వెంకటయ్య
నవతెలంగాణ- తెలకపల్లి
దివ్యాంగ బాలబాలికలకు ప్ర భుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియో గం చేసుకోవాలని జిల్లా సెక్టోరియల్ అధికారి బరపటి వెంకటయ్య అన్న
నవతెలంగాణ-కృష్ణ
గంజాయి రహిత రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎక్సైజ్ డీఎస్పీ నర్సింహారెడ్డి కోరారు. మండలంలోని ఖానదొడ్డిలో ఏర్పాటు చేసిన మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గంజాయి
ఈదులన్నీ వట్టి మొద్దులైనవి... ఈత కల్లు బంగారమెనది అనే పాట గౌండ్ల జీవన విధానాలకు అద్ధం పడుతోంది.కార్పోరేట్ పెరుగటంతో వ్యవసాయం అంతరించిపోతుంది. ఈత, తాటి వనాల వల్ల గిత కార్మిక
- టాలీవుడ్ అందాల తార కేథరిన్ థ్రెసా సందడి
కందనూలు : దేశంలోని ఈ ప్రాంతంలో కుటుంబ యజమాన్యంలోని అతిపెద్ద వస్త్ర సామ్రా జ్యాలలో ఒకట్కెన - మాంగళ్య షాపింగ్ మాల్‌ను శుక్రవారం నాగర్‌కర్నూల
నవ తెలంగాణ -మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులను రూ. 293 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ గ
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
- మార్నింగ్ వాక్‌లో తాళ్లచెరువు, లక్ష్మికుంట సందర్శన
నవ తెలంగాణ- వనపర్తి
- మాంసంలో... పోషకాలు.. ఔషధ...గుణాలు...
- గుడ్డు ఆరోగ్యదాయకం: నిపుణులు
కడకనాథ్ కోడి మాంసం తినడం వల్ల జీర్ణ శక్తి
నవ తెలంగాణ - కందనూలు
ఈ విద్యా సంవత్సరం నుండి నాగర్ కర్నూల్ నూతన మెడికల్ కళాశాల ప్రారంభమై తరగతులు ప్రారంభం కావలసి ఉన్నందున కళాశాలలో అన్ని రకాలైన మౌలిక సదుపాయాలతో సిద్ధం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ పి
నవతెలంగాణ- కందనూలు
స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేదల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో జాప్యం చూపిస్తున్నాడని రేపు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన పేద ప్రజలే వాటిన ఆక్రమించుకొని నిర్మాణాన్
నవతెలంగాణ- పెంట్లవెల్లి
పురుగుల బియ్యాన్ని మార్చండని అధికారులకు తహసీల్దార్ దామోదర్ అదేశించారు. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల
- దాడులు చేయడమే ఫ్రెండ్లీ పోలీస్.!!
- మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
నవ తెలంగాణ -కందనూలు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసిన తిమ్మాజీపేట తాడూర్ ఎస్&
- ప్రభుత్వ విప్ స్థానిక మ్మెల్యే గువ్వల
నవతెలంగాణ-పదర
నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. గిరిజనులకు10శాతం రిజర్వేష న్&
నవ తెలంగాణ వనపర్తి : సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు, వీధి వ్యాపారులకు సకాలంలో రెండవ విడత రుణాలు అందించి, వారి ఆర్థికాభివద్ధికి కృషి చేయాలని బ్యాంక్ అధికారులను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆదేశించారు. శు
నవతెలంగాణ- వనపర్తి
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు సాంస్క్రతిక కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన